N.C : నరేష్ బ్రో ఏంటి తెగ కష్టపడి పోతున్నావ్...నా మీద చేతబడి ఏమైనా ప్లాన్ చేసావా ఏంటి?...🤔
Naresh: అదేం లేదు బ్రో...ఒక వెయ్యి రూపాయలు అప్పిస్తావా..?😅
మొత్తానికి #AllariNaresh కోసం #NagaChaitanya వచ్చాడు...
#RambhaUrvasiMenaka కోసం,వాళ్ళు పండించే ఫన్ కోసం మీరు థియేటర్స్ కి రావాలి...
In Theaters September 4th
Hero #VijayDeverakonda once approached Dil Raju looking for an opportunity. Later, through his passion, hard work and unstoppable journey, that same boy went on to lead Dil Raju's dream project.
From asking for a chance to becoming the face of a dream project, his journey is a true example of stardom built from nothing.
A journey of dreams, struggles, passion and sheer hard work.
Happy 20 GG!! As you step into this new chapter, may you always chase your dreams with courage and kindness….. Proud of you today and every day….♥️♥️♥️
#Sandeepreddyvanga కు ఉన్న క్రేజ్ కు సక్సెస్ లో ఉన్న ఏ టాప్ హీరోని ఏ హీరోని అడిగిన కాదనకుండా వస్తారు..బట్ సందీప్ కు #Vijaydevarakonda మీద ఉన్న ప్రేమ ప్రత్యేకం.. విజయ్ సక్సెస్ లో లేకపోయినా విజయ్ ని తన సినిమా #Romanchakam కు గెస్ట్ గా ప్రేమ గా పిలుచుకున్నాడు..అర్జున్ రెడ్డి తో విజయ్ ని స్టార్ ని చేసాడు .. ఈరోజు గెస్ట్ గా పిలిచి విజయ్ మీద ఉన్న లవ్ ని చూపాడు.. విజయ్ లో కూడా ఈ వేదిక మీద కొత్త ఎనర్జీ కనిపించింది
కారణ జన్ముడు.....🙏
నీ పుట్టుక ఎంతోమంది,
చిన్నారుల గుండె చప్పుడుకి
మూల కారణం ❤️🥺
ఘట్టమనేని గౌతమ్ బాబు కి 20వ
పుట్టినరోజు శుభకాంక్షలు🎈🎉
#HBDPrinceGautamGhattamaneni
The Smartest Way to Train – Backed by Shark Tank India! Aroleap X isn't just a machine - it's your AI-powered fitness partner that adapts to your strength in real-time. Adjustable Weights with AI Free Installation + Upto 5Y Warranty EMI & 30-Day Return Policy
It’s a pure celebration of EMOTION and DEVOTION. 🔥
MASS MAHARAJA RAVI TEJA sir, BABY NAKSHATRA & SIVA NIRVANA take us on a unforgettable emotional ride. ❤️
IRUMUDI is truly one of a kind for this generation, a film that touches something deep within you and stays with you even after the end credits roll.
Please go watch it. 🙏
@RaviTeja_offl & @shivanirvana congratulations for delivering a SUPERHIT 🍾
@MilagroMovies పతివ్రత పరమాణు వండితే తెల్లారే దాకా చల్లారాదు అనేది అంటా అట్లుంది నీ యవ్వారం నీ గురించి తెలుగు తమిళ హిందీ ఇండస్ట్రీ అందరికి తెలుసు. ఇలాంటి సోల్లు కబుర్లు ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఇంకో హీరోయిన్ ప్రేమించే ఆమెతో డేటింగ్ చేసి ఇంకో హీరోయిన్ కి కూడా మనస్సు ఇచ్చే నువ్వే చెప్పాలి