నాలో ���క్తం ఎర్రగా లేదు.. కాషాయ రంగులో ఉంది
నా గుండె లబ్ డబ్ అని కొట్టుకోవట్లేదు.. జై ��్రీరామ్ జై శ్రీరామ్ అని కొట్టుకుంటోంది
- కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్
హత్య జరిగిన 12 గంటల్లోపే కేసును ఛేదించిన గోదావరిఖని 1 టౌన్ పోలీసులు,వేగవంతమైన దర్యాప్తుతో నిందితుల అరెస్ట్,రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులపై ఉక్కుపాద���.
పాత కక్��లు, వ్యక్తిగత విభేదాలే హత్యకు కారణం: పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి.
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పవర్‌హౌస్ కాలనీలోని శివాలయం సమీపంలో 23-11-2026 తెల్లవారుజామున జరిగిన హత్య కేసును గోదావరిఖని 1 టౌన్ పోలీసులు అత్యంత వేగంగా దర్యాప్తు చేసి,హత్య జరిగిన 12 గంటల్లోపే నిందితులను అరెస్ట్ చేశారు.పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే ఈ హత్యకు ప్రధాన కారణమని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి తెలిపారు.హత్యకు సంబంధించిన సమాచారం అందిన వెంటనే గోదావరిఖని 1 టౌన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి,పోలీసు సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ఆధారాలను సేకరించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా,ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచనలతో, గోదావరిఖని ��సీపీ ఎం.రమేష్ పర్యవేక్షణలో గోదావరిఖని 1 టౌన్ ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ లింగమూర్తి ఆధ్వర్యంలో ఎస్సైలు మనోహర్, రాజశేఖర్‌లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.పోలీసులు చేపట్టిన వేగవంతమైన దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారం సేకరించి, నిందితులు పారిపోతున్న మార్గాలను గుర్తించారు. అనంతరం 5 ఇంక్లైన్ చౌరస్తా సమీపంలో నేరానికి ఉపయోగించిన ఆటోలో వెళ్తున్న నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ అనంతరం నిందితులను గౌరవ న్యాయస్థానం ఎదుట హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ తెలిపారు.
వివరాల్లోకి వెళితే...
మృతుడు అట్ల రాజశేఖర్ తండ్రి అట్ల మల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు డీసీపీ తెలిపారు.
ఫిర్యాదు ప్రకారం, అట్ల రాజశేఖర్ 22-11-2026 రాత్రి ఇంటి నుంచి బయటక��� వెళ్లి తిరిగి రాలేదు. 23-11-2026 తెల్లవారుజామున అతను హత్యకు గురైనట్లు కు��ుంబ సభ్యులకు సమాచారం అందింది.పాత కక్షలు,వ్యక్తిగత విభేదాలను మనసులో పెట్టుకుని ఎన్నం ప్రసాద్, ఎడ్లపల్లి శ్రావణ్ కుమార్,అయిలీ దేవేందర్,బోరె మల్లేష్లు తన కుమారుడిని హత్య చేసేందుకు కుట్ర పన్ని,కత్తులతో దాడి చేసి హత్య చేశారని మృతుడి తండ్రి ఫిర్యాదు చేశారు.
ఈ ఫిర్యాదు మేరకు గోదావరిఖని 1 టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
హత్యకు దారితీసిన నేపథ్యం
ప్రధాన నింద��తుడు ఎన్నం ప్రసాద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో అట్ల రాజశేఖర్‌తో అతనికి సన్నిహిత సంబంధాలు ఉండేవి.అయితే గత ఆరు నెలలుగా ఇద్దరి మధ్య వ్యక్తిగత విభేదాలు ఏర్పడ్డాయి.ఫోన్లో జరిగిన వాగ్వాదాలు, పరస్పర దూషణలు, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేయడం వంటి కారణాలతో ప్రసాద్ రాజశేఖర్‌పై తీవ్ర కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలో రాజశేఖర్‌ను హత్య చేయాలని ప్రసాద్ నిర్ణయించుకుని, తన స్న���హితులైన ఎడ్లపల్లి శ్రావణ్ కుమార్, అయిలీ దేవేందర్, బోరె మల్లేష్లకు విషయం తెలిపాడు.వారితో కలిసి హత్యకు పథకం రచి��చాడు.
పథకం ప్రకారం ప్రసాద్ ముందుగానే ఒక పెద్ద కత్తిని కొనుగోలు చేసి తన ఆటోలో ఉంచుకున్నాడు. మరో నిందితుడు అయిలీ దేవేందర్ కూడా ఒక చిన్న కత్తిని వెంట తెచ్చుకున్నాడు.
22-11-2026 సాయంత్రం రాజశేఖర్‌తో ఫోన్లో వాగ్వాదం జరిగిన అనంతరం నలుగురు నిందితులు ప్రసాద్‌కు చెందిన ఆటోలో బృందావన్ గార్డెన్స్‌లో జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం పవర్‌హౌస్ కాలనీలోని బాలయ్య కిరాణా దుకాణం ఎదురుగా ఉన్న రోడ్డుపై రాజశేఖర్ కోసం మాటువేశారు.
23-11-2026 తెల్లవారుజామున సుమారు 1:10 గంటల సమయంలో రాజశేఖర్ తన ద్విచక్ర వాహనంపై మరో వ్యక్తితో కలిసి ఇంటికి వెళ్తుండగా నిందితులు అతడిని అడ్డగించారు. అనంతరం నిందితులు కత్తులతో మూకుమ్మడిగా దాడి చేయడంతో రాజశేఖర్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.
హత్య అనంతరం నిందితుల పరారీ ప్రయత్నం
హత్య అనంతరం నిందితులు రక్తపు మరకలు ఉన్న దుస్తులను తొలగి��చి కాల్చివేశారు. అనంతరం ఆ దుస్తుల బూడిదను గోదావరిలో పడవేసి, పోలీసులకు చిక్కకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.
అయితే పోలీసులు సేకరించిన విశ్వసనీయ సమాచారం ఆధారంగా నిందితుల కదలికలను గుర్తించి, వారు కాల్వ శ్రీరాంపూర్ వైపు వెళ్తున్న సమయంలో వారిని అదుపులోకి తీసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న వస్తువులు
1. నేరానికి ఉపయోగించిన పసుపు రంగు ఆటో — నంబర్: TG-22-T-2866.
2. హత్యకు ఉపయోగించిన పెద్ద కత్తి.
3. హత్యకు ఉపయోగించిన చిన్న కత్తి.
4. నిందితుల వద్ద నుంచి మూడు సెల్ఫోన్లు.
5. రక్తపు మరకలు ఉన్న టీ షర్టు.
ఈరోజే మహిళలకు ఇందిరమ్మ చీరలు ఇచ్చాం కాబట్టి వాళ్ళు ఓట్లు వేస్తే మాకు కోటి ఓట్లు వస్తాయి
వచ్చే ఎన్నికల్��ో మాకు 90 సీట్లు, కోటి ఓట్లు వస్తాయి
- రేవంత్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తాం
మా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు
రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం పోతే 90 సీట్లు.. నా ప్లాన్ ప్రకారం అయితే 100 సీట్లు వస్తాయి
– కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో గెలుస్తాం
మా ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు
రేవంత్ రెడ్డి ప్లాన్ ప్రకారం పోతే 90 సీట్లు.. నా ప్లాన్ ప్రకారం ���యితే 100 సీట్లు వస్తాయి
– కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
రాంగ్ రూట్లో ఎవడైనా కనిపిస్తే కుదిరితే కావాలని గుద్ది చంపేసేయండి. భూమికి భారం తగ్గుతుంది. అంతే కానీ ఆ దొంగ నా కొడుకుల్ని తప్పించడానికి వేరే వాళ్ళ ప్రాణాలు తీయొద్దు. ��😖
రూ.9 కోట్ల మందును రూ.2.5 లక్షలకే అందుబాటులోకి తెచ్చిన హైదరాబాద్ వైద్యురాలు
అరుదైన జన్యుపరమైన వ్యాధి AHDSతో బాధపడు���ున్న ఏడుగురు చిన్నారులకు కొత్త ఆశలు
ఈ వ్యాధి చికిత్సకు ఉపయోగించే టిరాట్రికాల్ (Tiratricol) మెడిసిన్ ధరను భారీగా తగ్గించేలా డాక్టర్ శివరంజని సంతోష్ కృషి
గతంలో ఏడాది చికిత్సకు ఒక్కో చిన్నారికి రూ.9 కోట్ల వరకు ఖర్చయ్యేది
ఇప్పుడు నెదర్లాండ్స్‌లోని ఫార్మసీ సహకారంతో మందును కేవలం రూ.2.5 లక్షలే
ఏడుగురు చిన్నారులకు ఏడాది పాటు అవసరమైన మందులను ఉచితంగా అందజేత
కరువులో సైతం మేడిగడ్డ బ్యారేజీ వద్ద గోదావరి ప్రవాహం
మొత్తం 85కి 85 ���ేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు
ఇన్ ఫ్లో - 9,170 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో - 9,170 క్యూసెక్కులు
ఉన్నత పదవుల్లో ఉన్న ముఖ్య నేతలు హుందాగా మాట్లాడాలి. అధికారం ఉందన్న అహంకారంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు హర్షించరని గ���రహించాలి. అదృష్టం కొద్దీ దక్కిన అధికారంతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడే, ప్రజావసరాలను విస్మరించి దుర్మార్గపు పాలన సాగించే పాలకులను తెలంగాణ ప్రజానీకం, చరిత్ర ఎన్నిటికీ క్షమించదని మరువరాదు.
ఇచ్చిన హామీలను అమలు చేసేలా ధర్మంగా, నిజాయితీగా పాలన సాగించేలా ముఖ్య నేతలకు సద్బుద్ధి, ఆత్మ పరిశీలనా జ్ణానాన్ని ప్రసాదించాలని ఆ అయ్యప్ప స్వామిని వేడుకుంటున్నాను.
స్వామియే శరణం అయ్యప్ప 🙏
తెలంగాణ కు నీళ్లు కావాలి అంటే ఎత్తి పోసుకోవడమే..
వేరే అవకాశం లేదు..
ఆకలి చావులు , వలసలు పోవడం కంటే ఎత్తిపోతలు మేలు..
గ్రామ పెద్దలు మ�� మీ ఊరి చెరువుల పరిస్థితి ఒకసారి చూసుకోండి.
చెరువు ఎండిపోతే మీ ఊరు బతుకు దేరువు పోయినట్టే...
కిష్టంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల పాత భవనం నిరుపయోగం - అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మారింది - ప్రభుత్వం వెంటనే స్పందించాలి
గ్రామంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం మొదటగా నిర్మించిన పాత భవనం నిరుపయోగంగా మారింది
అప్పటి చెన్నూర్ ఎమ్మెల్యే వినోద్ గారి హయాంలో ఈ భవనాన్ని నిర్మించారు. (2)
Rhenium powder getting mixed with gold .
1 gram rhenium can be mixed with 7 grams real gold , and the machines will not be able to detect adulteration !
This is how some big jewellers make big bucks !
ఎలాంటి హడావుడి లేకుండా నిన్న రామగిరి ఖిల్లాను సందర్శించి వెళ్లిన అక్కినేని నాగచైతన్య.
పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలోని బేగంపేట నుంచి రత్నాపూర్ వరకు విస్తరించి ఉన్న చారిత్రక రామగిరి ఖిల్లాను బేగంపేట గ్రామం నుంచి ట్రెక్కింగ్ చేసినట్లు సమాచారం.
స్థానికులకు సైతం తెలియకుండా సైలెంట్‌గా పర్యటించి వెళ్లిన నాగచైతన్య.
#NagaChaitanya #Vrushakarma