Bro @Mbramesh_4005
The School Fees Has Been Paid ✨☀️
Pls inform their parents Tat I will take Care of their Entire Schooling Fees Until they pass out 🏋️♂️💥
Let the children 👶 Shine ✨
https://t.co/zpdWAl0cj6 Quality can be improved and seat wise selection for not opting for food can be given. If multiple seats are booked and not opted for food, it is being applied for all tickets now.
You can add yours.
A feedback on Vande Bharath express:
1.Having a premium fare, it should be available on Platform No.1 always for better comfort.
2.On time departure/arrival is a must to ensure Vande Bharath is a premium among all.
@IRCTCofficial@VandeBharatExp@AshwiniVaishnaw
I'm trying to connect to Flipkart customer care for the last 24 hours regarding my order. No way I am able to connect. They are just promoting fixed questions and no option is given to connect to their executive.
What is this @Flipkart ??
@rapidobikeapp
If you charge an extra 1/- per minute for a passenger's delay, why can't you deduct 1/- per minute for an auto driver's delay that disrupts our schedule?
"సిరివెన్నెలకో నూలుపోగు-2026" పుస్తకావిష్కరణ లో నాకు చాలా ఇష్టమైన రచయిత శ్రీ విజయేంద్ర ప్రసాద్ గారితో...
(మధ్యన సిరివెన్నెల గారి సోదరులు శ్రీరామశాస్త్రి గారు)
పార్థు నేమాని గారి సంగీతం, గాత్రం చెప్పవలసిన అవసరం లేదు.. వారి స్వరకల్పనలో పాటలు అతి మధురంగా సిద్ధం కాబోతున్నాయి.
ఈ అవకాశం ఇచ్చిన వేద విజ్ఞాన సమితి వారికి అనేక కృతజ్ఞతలు.
జీవితంలో కొన్ని ఘట్టాలు యోగం కొద్దీ చోటు చేసుకుంటాయి. అలాంటిదే ఇదీ. వాయుపురాణంలో అమ్మ గురించి అత్యద్భుతమైన 16 శ్లోకాలు "మాతృషోడశి" ని తెలుగులో నాలుగు పాటలుగా రచించే భాగ్యాన్ని కట్టబెట్టారు వేదవిజ్ఞానసమితి ట్రస్ట్ వారు. అమ్మ దయ.. పాటలు అంతే అద్భుతంగా వచ్చాయి.
యూట్యూబ్ లో, ఇన్స్టాగ్రామ్ లో చాలాచోట్ల సాహిత్యం తప్పుగా తిరుగుతోంది. ఇటీవల "పాడుతా తీయగా" ఒక చిట్టితల్లి పాటను చక్కగా పాడింది. కానీ, సాహిత్యంలో చాలా తప్పులు దొర్లాయి.
#akhanda2thandavam#akhanda2