మేడారం సమ్మక్క–సారలమ్మ మహాజాతరలో
అమ్మవార్లకు ఎత్తు బంగారం సమర్పించిన
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న 🙏
ప్రజల శ్రేయస్సు, తెలంగాణ అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు నిర్వహించిన మల్లన్న.
#MedaramJathara#SammakkaSaralamma#TeenmaarMallanna#TRP
మేడారం జాతరకు RTC బస్సులో బయల్దేరిన
టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
సాధారణ ప్రయాణికుడిలా బస్సెక్కి,
తోటి ప్రయాణికులతో కలిసి మేడారానికి పయనం…
👉 ఇదే నిజమైన ప్రజానాయకత్వం
👉 ప్రజల మధ్య నుంచే ప్రజల కోసం రాజకీయాలు
#MedaramJathara#TeenmarMallanna#TRP#PeopleLeader