@JaganannaCNCTS@ncbn@ysjagan అయినా మనకు 2024 లో 11 సీట్లు మాత్రమే ఎందుకు వచ్చాయంటావు భయ్యా. అర్హత ఉన్న వారికి మంచి ఉద్యోగాలు ఇవ్వాలిరా. మనం వాలంటీరు, చేపలు, రొయ్యలు కొట్లు అని డప్పు కొట్టుకున్నాం. ఇంకా మీకు బల్బ్ వెలగలేదు. వాడు చెప్పడం మీరు గంతెయ్యడాలు. సరిపోయారు... అన్ని హాఫ్ టికెట్లే.
@pradeepchinta1@naralokesh@DrPradeepChinta ఒరే నీతులు చెప్పడం మనందిరా నాయనా. వింటుంటే కంపరం పుడుతుంది. మనం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అరాచకాలు ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు ఫేక్ వీడియోలు ...
@YSJ2024 వీడి కంటే గొప్ప ఆర్టిస్ట్ ఎవరుంటారు. హాలో ధర్మవరం అంటూ ప్రజలకు చెవిలో పూలు పెట్టీ తనేమో చెరువులను ఆక్రమించుకొని పాలసులు కట్టుకుంటారు. ఈడి బాగోతం తెలిసి ప్రజలు .... తిరగేశారు.
@VSReddy_MP కమిషన్ల కక్కుర్తి పడే రాజకీయనాయకులు ఉన్నంతవరకు అది సాధ్య పడదని ఈ మంత్రికి కూడా తెలుసు. మనలాంటి ప్రజలకు చెవిలో పూలు పెట్టడం అంటే ఇదే. మనం సెంటిమెంట్ కి కట్టుబడతాం కాబట్టి.
@YSRCParty@naralokesh పోటీపడేంత సీన్ లేదు కనుక ప్రజలే మిమ్మల్ని తీసి పక్కన పడేసారు. సంస్కరణల పేరు మీద మీరు చేసిన విద్వంసం రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. భూస్థాపితం చేశారు మీ పార్టీని. అసెంబ్లీలో మాట్లాడే దమ్ము కూడా లేదు జగ్గడికి.
@TatiparthiOnX ప్రభుత్వం అధికారి మొత్తం ప్రాసెస్ వివరించినాక కూడా మీ మట్టి బుర్రలకు అర్థం కాకపోతే లీగల్గా కోర్టు లో పిటిషన్ వెయ్యాలి కదా. ఇక్కడ మళ్ళీ రెట్టలు వేసుకుంటూ టైం పాస్ చెయ్యడం దేనికి.
@YSRCParty వీడు సొల్లు చెప్తే వినేందుకు తెలుగు ప్రజలు చెవిలో పూలు పెట్టుకోలేదు. అందుకే ప్రజలు మీకు 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి కూడా రాకుండా చేశారు. ఇంకా మీరు పాడిందే పాడరా పాసిపళ్ళ.... లాగా గత మూడు దశాబ్దాలుగా పాట పాడుతున్నారు. ప్రజలకు నిజాలు తెలుసు కనుకనే 4 సార్లు CBN ముఖ్యమంత్రిని చేశారు.
@YSRCParty ఏ క్యూ ఆర్ కోడ్ అవసరం లేకుండా మీరు మీ ప్రభుత్వంలో చేసిన అరాచకాలను ప్రజలు గమనించారు కనుకనే మీకు పంగ నామాలు పెట్టి 11 సీట్లు ఇచ్చి అసెంబ్లీకి కూడా రాకుండా చేశారు. ఇంకా ఏ ముఖం పెట్టుకొని ప్రజల దగ్గరకు వెళతారు. జాగర్త ముఖం మీద ఏం వేస్తారో ఏమో!
@YSRCParty@naralokesh మరి 2024 లో 11 దగ్గర ఎందుకు ఆగిపోయారు ఒకసారి చెప్పు బయ్యా. ప్రజలకు తెలుస్తుంది. కోడిగుడ్డు పొడగడానికి టైం పడుతుందని ఈడే గా కూశాడు. బుర్రలేని వెదవ...