విత్తన బంతులు తయారు చేసే విధానం
విత్తన బంతులు (Seed Balls) అనేవి మొక్కలను సులభంగా పెంచే శాస్త్రీయ పద్ధతి. మట్టి, సేంద్రీయ ఎరువు మరియు విత్తనాలను కలిపి చిన్న బంతులుగా తయారు చేస్తారు. వీటిని ఖాళీ ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, అడవి అంచులు మరియు పాడుబడ్డ భూముల్లో చల్లవచ్చు.
తయారీ విధానం: 🌱 5 భాగాలు ఎర్రమట్టి లేదా నల్లమట్టి
🌱 1 భాగం సేంద్రీయ ఎరువు (వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు)
🌱 స్థానిక జాతుల విత్తనాలు
🌱 తగినంత నీరు
ఈ పదార్థాలను బాగా కలిపి చిన్న బంతులుగా చేసి నీడలో ఆరబెట్టాలి. ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభంలో వాటిని భూమిపై చల్లితే, తేమ ���భించినప్పుడు విత్తనాలు మొలకెత్తి మొక్కలుగా పెరుగుతాయి.
ప్రయోజనాలు: ✅ తక్కువ ఖర్చుతో ఎక్కువ మొక్కలు పెంచవచ్చు
✅ భూసారాన్ని, జీవవైవిధ్యాన్ని పెంచుతుంది
✅ అడవుల పునరుద్ధరణకు తోడ్పడుతుంది
✅ పర్యావరణ పరిరక్షణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతుంది
విత్తన బంతులు �� పచ్చని భవిష్యత్తుకు చిన్న అడుగు, గొప్ప ఫలితం. 🌳
#NationalPanchayatAwards2025#NationalPanchayatAwards#ViksitBharat#AndhraPradesh
గౌరవనీయ ప్రధాన మంత్రి శ్రీ @narendramodi గారి వికసిత్ భారత్ విజన్, ముఖ్యమంత్రి శ్రీ @ncbn గారు మరియు ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి దూరదృష్టి, నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయ పంచాయతీ అవార్డుల కింద ఐదు ప్రతిష్టాత్మక అవార్డులను సాధించడం ఎంతో గర్వకారణం.
సుశాసనం, ఆవిష్కరణలు, ప్రజాకేంద్రిత పాలన మరియు స్థిరమైన అభివృద్ధి రంగాల్లో రాష్ట్ర పంచాయతీలు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందడం అభినందనీయం. ఈ విజయాలు గ్రామీణాభివృద���ధికి కొత్త ప్రమాణాలు నెలకొల్పుతూ, వికసిత్ ఆంధ్రప్రదేశ్ – వికసిత్ భారత్ లక్ష్య సాధనకు మరింత బలం చేకూరుస్తాయి.
ఆ ఊరికి ఎవరు వెళ్లినా సరే... కలెక్టర్ ఉన్నా సరే... వారి మాటలు మనం వినలేం. అభివృద్ది చేసేందుకు వెళ్లినా మనం పడరాని మాటలు అంటారు.
కానీ, అదే పెదపెంకి గ్రామంలో... మార్పు తెచ్చిన అ��ికారిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.
#PawanKalyan
Grateful for your kind and thoughtful words.
Your words of encouragement provide the motivation to serve all sections of society with utmost diligence and compassion.
క్లీయర్ కట్ - ప్రెస్ క్లబ్ స్పీచ్ 🔥
🔹 పవన్ సేవ
SC BC గిరిజన వాడలకు రోడ్లు-నీళ్లు ఇచ్చారు. ప్రాంతం చూడలేదు!
🔹 MIM?
MIM గాళ్ళను ఎందుకు జోకుతారు? జై తెలంగాణ అనలేదు!
🔹 ఉద్యమం
MIM మద్దతు ఇవ్వలేదు.
🔹 సంస్క��తి
పవన్ గారు బతుకమ్మను గౌరవించారు ✊
#PawanKalyan #Telangana
Congratulations to our #PEDDI, my dear @AlwaysRamCharan and the entire cast & crew on this incredible blockbuster! 💐💐💐
నేను ��ూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నా కూడా నా మనసంతా “పెద్ది” దగ్గరే ఉంది.
గత రెండేళ్లగా ఈ సినిమా కోసం చరణ్ పడ్డ కష్టం, చూపించిన శ్రద్ధాశక్తులు అన్నీ దగ్గర నుంచి చూశాను.
ఈ రోజు ప్రేక్షకుల ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాదు, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోంది.
“పెద్ది” పాత్రలో పూర్తిగా లీనం కావడానికి తను అహర్నిశలు చేసిన కృషి, పట్టుదల, నిజాయితీ ప్రతి సన్నివేశ��లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం.
ఇలాంటి అద్భుతమైన కథను రాసి, అంతే అద్భుతంగా తెరపై ఆవిష్కరించిన దర్శకుడు @BuchiBabuSana కి ��ా ప్రత్యేక అభినందనలు.
అలాగే తన తొలి చిత్రాన్నే ఇంత భారీ స్థాయిలో, ఎలాంటి రాజీ లేకుండా నిర్మించిన నిర్మాత @venkataskilaru కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో నటించిన నా మిత్రుడు, “కరునాడ చక్రవర్తి” శ్రీ @NimmaShivanna గారికి, అప్పలసూరి పాత్రలో అద్భుతంగా జీవించిన నా సోదర సమానుడు @IamJagguBhai గారికి అభినందనలు.
అద్భుతమైన పాటలు, హృదయాన్ని కదిలించిన నేపథ్య సంగీతాన్ని అందించిన @arrahman గారిక���,
తన ఛాయాగ్రహణంతో ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా మలిచిన @RathnaveluDop గారికి,
అమోఘమైన ఆర్ట్ వర్క్ అందించిన @artkolla గారికి,
తన నైపుణ్యంతో మరో స్థాయికి తీసుకెళ్లిన ఎడిటర్ @NavinNooli గారికి నా ప్రత్యేక అభినందనలు.
ఈ చిత్రం విజయంలో భాగమైన #JanhviKapoor, @divyenndu, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, ��లాగే @vriddhicinemas, @MythriOfficial, @SukumarWritings సంస్థలకు నా హృదయపూర్వక అభినందనలు.
“పెద్ది” సాధించిన ఈ ఘన విజయం తెలుగు సినిమా కి గర్వంగా నిలవాలని, మరెన్నో మైలురాళ్లు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ❤️🔥
My stand on Telangana and the interests of its people has always been consistent.
Following the bifurcation of Andhra Pradesh, while certain law and order concerns were raised, I clearly opposed the implementation of Section 8, as I believed it would undermine the self-respect and right to self-governance of the people of Telangana.
I have always maintained that respecting the aspirations and rights of the people of Telangana is as important as addressing the security concerns of the people of Andhra Pradesh.
Instead of invoking provisions like Section 8, I believed that special coordination mechanisms, parliamentary oversight, and measures that build mutual trust between the two states would provide a more constructive and lasting solution.
I have never supported politics that seeks to destabilize Telangana. My belief has always been in protecting the interests of the people of both Telugu states through mutual respect, peace, cooperation, and a spirit of brotherhood.
#JaiBharat
#JaiHind
Thank you for the warm wishes, @PawanKalyan Garu 🙏🙏❤️
Your words mean a lot to me and the entire team of #Peddi. Grateful for your love, support and blessings always.
Heartiest congratulations to Shri @DKShivakumar Garu on assuming office as the Chief Minister of Karnataka.
I convey my best wishes as he takes on this important responsibility in service of the people of Karnataka. Andhra Pradesh and Karnataka share a longstanding relationship built on cultural affinity, economic cooperation, and people-to-people connections. I look forward to further strengthening the partnership between our states and working together towards the progress and prosperity of our region and nation.
@CMofKarnataka
జనసేన ఏర్పాటు చేసుకుంది... క్రియాశీలక కార్యకర్తల మీటింగ్.
బహిరంగ సభ కాదు. 2000 మంది ప్రతినిధులతో close Door meeting.
పోలీసులు అనుమతి ఇవ్వకపోవటంతో ఉదయం కోర్టు టైమ్ లో అత్యవసర పిటిషన్ దాఖలు చేయబోతోంది #janasena
కోర్ట్ అనుమతి ఇస్తుంది అన్న నమ్మకంతో మీటింగ్ ఏర్పాట్లు యధావిధిగా కొనసాగుతున్నాయి.
#pawankalyan
SAFETY TO REMAIN THE CORNERSTONE OF SOUTH COAST RAILWAY: GM SHRI SANDEEP MATHUR
~Historic Milestone in Indian Railways: South Coast Railway Begins New Journey
~PHODs and DRMs Reaffirm Commitment to Safe, Reliable and Customer-Centric Railway Services
Underscoring the paramount importance of railway safety, General Manager Shri Sandeep Mathur convened a comprehensive Safety Review Meeting, making it clear that safety would remain the foremost priority of the new zone. Shri Sandeep Mathur stressed that while operational performance and infrastructure development are essential, safety must continue to be the guiding principle in every aspect of railway functioning.
@RailMinIndia@DRMVSKPSCoR@drmgtl@drmgnt@drmvijayawada@EastCoastRail@DRMKhurdaRoad@DRMSambalpur@drmvijayawada@serailwaykol@SCRailwayIndia@secrail