“పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినపుడే పుట్టదు, జనులా పుత్రుని గనుగొని పొగడగా, పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ!”
నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోది గారు పాల్గొన్న రిపబ్లిక్ టీవీ కార్యక్రమంలో రామ్ చరణ్‌ను “𝙉𝙚𝙬 𝘼𝙜𝙚 𝙈𝙚𝙜𝙖𝙎𝙩𝙖𝙧” అని సంబోధించడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది.
ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేదికలపై చరణ్‌కు లభిస్తున్న గుర్తింపు, గౌరవం చూస్తుంటే ఒక తండ్రిగా గర్వంగా ఉంది. తన కృషి, అంకితభావం, నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రమే కాదు, దేశవ్యాప్తంగా విశేషమైన గుర్తింపును కూడా సంపాదించుకోవడం నిజంగా సంతోషకరం.
ఇంకా మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా మరింత విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@narendramodi@republic@AlwaysRamCharan
నందమూరి మాఫియాకి చెప్పు దెబ్బ? 😱
N ఫ్యాన్స్ #Peddi రిలీజ్ అయ్యాక Negative trend స్టార్ట్ చేసారు
ఇప్పుడు Peddi బ్లాక్‌బస్టర్ అయ్యి Ram Charan కు దేశవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తుండగా, fake నంబర్లు తో బ్రతికే N మాఫియా కి నిద్రలు లేవు 🤡😭
#Devara#Dragon#Varanasi#Kalki#Salaar
Had the joy of witnessing a beautiful Father’s Day moment on the sets of #Mega158. ✨
Mega Powerstar @AlwaysRamCharan garu dropped by the sets of #ChiruBobby2 to spend time with his father, Megastar @KChiruTweets garu
No matter how big the star, the values, humility, and love for family remain unchanged. It was heartwarming to see the respect and affection he carries in every gesture.
A truly special memory from our sets.❤️🔥
Let's celebrate the BOX OFFICE CHAMPION ❤🔥
#PEDDI MEGA BLOCKBUSTER EVENT on June 23rd 💥
📍Shilpakala Vedika from 6 PM onwards
https://t.co/kRZnoFfbWw
🎟️ https://t.co/EMhY3eMGKq
Fake reviewers of Bollywood
These are the same sick perverts from bollywood that called #Peddi as objectificaton. And now thus navel, chest, butt show which glorifies cheating is beautiful for them.
Sick 🤢 🤮