इसे तो अपनी मर्जी से इस्तीफा देकर पूरे देशवासियों से माफ़ी मांगनी चाहिए। आप नोटिस करिए बहुत से पेट्रोल पंप पर कुछ भी नहीं लिखा होता है इथेनॉल के बारे में।
जो पेट्रोल आप ले रहे हैं वो E10 है या E20 आपने लिखा हुआ देख है कहीं पर? सरकार को सभी पेट्रोल पंपों को ये आदेश देना चाहिए कि अपने ग्राहकों को इसकी जानकारी दें। और इसके लिए स्टिकर या बोर्ड कुछ भी लगाएं।
#Ethanol
అయిపోయింది మొత్తం అయిపోయింది అంతా మీరే చేశారు అనుకున్నదంతా జరిగింది దేశంలో బీజేపీకి వ్యతిరేకత.. స్టూడెంట్స్ ని దారుణంగా కొట్టి ఏం సాధించారు మిమ్మల్ని మీరు బొంద పెట్టుకోవడం తప్ప.. బిజెపిని తొలగించండి భారతదేశన్ని రక్షించండి....జై భారత్
HEARTBREAKING : 💔
Dharmendra Pradhan's resignation is not enough. We want Narendra Modi and Amit Shah to resign too.
Only we know how brutally the police beat us : said a student in tears.
जनता द्वारा बीजेपी मंत्रियों को खदेड़ना शुरू।
बीजेपी के राष्ट्रीय अध्यक्ष के विधानसभा क्षेत्र बांकीपुर में चुनाव प्रचार के दौरान मतदाताओं द्वारा गली बनाने का वादा याद दिलाने पर बीजेपी नेता और मंत्री गाली-गलौज कर रहे है। 35 साल से यहाँ बीजेपी विधायक, सांसद और मंत्री है लेकिन गली और नाली जैसी मूलभूत सुविधाओं का घोर अभाव है।
.. @ghaziabadpolice , @Uppolice ,
@dgpup , अगर इस गुंडे पर करुवाही नहीं हुई तो आपकी साख पर सवाल खड़े होंगे |
आप लोगो मे इतना तो आत्म सम्मान ज़रुर बचा होगा ?
आप लोग सरकार के मुलाज़िम है इन गुंडों के नहीं ...
यूपी के मुख्यमंत्री @myogiadityanath कानून व्यवस्था पर बड़े-बड़े दावे करते हैं, लेकिन हक़ीक़त यह है कि उनके राज में ‘कमज़ोरों’ का जीना हराम हो गया है। इस वीडियो में दरिंदगी की इंतेहा हो रही है। इंसान के साथ जानवरों से बदतर सलूक किया जा रहा है। @dgpup साहब क्या @Uppolice इन बदमाशों का एनकाउंटर होगा? इनके घरों पर बुलडोज़र चलेगा?
మొన్న - ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదు, మోదీ ఒప్పుకోరు
నేడు - ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, మోదీ మాస్టర్ స్టెప్
- బీజేపీ మద్దతు మీడియా
#ArnabGoswami
ఢిల్లీ నిరసనల్లో దారుణం !
మహిళా కానిస్టేబుల్ హత్య..?
సత్యం పండిట్‌పై చర్యలేవి..?
జంతర్ మంతర్ నుంచి తిరిగి వస్తోన్న విద్యార్థులపై దాడి చేసిన కేసులో
నిందితుడైన సత్యం పండిట్ తన చర్యలను సమర్థించుకున్నాడు.
మళ్లీ అలాగే ప్రవర్తిస్తానని బహిరంగంగా హెచ్చరిస్తూ ఒక వీడియో రిలీజ్ చేశాడు.
అంతేకాదు, విద్యార్థుల నిరసనల సమయంలో...
మహిళా కానిస్టేబుల్ మరణించిందని ఆరోపించాడు.
అయితే విద్యార్థుల నిరసనలో పోలీసులు కానీ, పౌరులు కానీ
మరణించలేదని జూలై 25నే ఢిల్లీ పోలీస్ వర్గాలు స్పష్టం చేశాయి.
తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తూ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటూ,
బహిరంగంగా బెదిరింపులకు దిగే ఇలాంటి వారిపై చర్యలు ఎప్పుడు?
@DelhiPolice@ghaziabadpolice@Uppolice
ఇది సిగ్గుచేటు !!! సిగ్గుచేటు !!!
ఒక నిరసనకు మద్దతు ఇచ్చినందుకేనా...
ఈరోజు దేశ యువత ఇలా రోడ్డుపై కొట్టించుకోవాల్సి వస్తోంది?
మనం ఏ రకమైన ప్రజాస్వామ్యంలో బతుకుతున్నాం?
వైరల్ అవుతున్న ఈ వీడియోలో...
Satyam Pandit అనే వ్యక్తి Jantar Mantar ప్రోటెస్ట్ కి వెళ్తున్న
ఇద్దరు యువకులను అడ్డగించి... అందరి ముందే చెంపదెబ్బలు కొట్టినట్టు కనిపిస్తోంది.
ఈ ఒక్క వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు రేపుతోంది.
గుర్తుంచుకోండి...
ఎవరి రాజకీయ అభిప్రాయాలు వారివి, ఇందుకోసం ఎవరిపైనా అకారణంగా దాడి చేసే హక్కు ఎవరికీ లేదు.
చట్టం అందరికీ సమానం అంటున్నాం కదా...
మరి తప్పు చేసిన వాళ్లపై చర్యలు ఎప్పుడు?
@ghaziabadpolice@CPDelhi
क्या ग्रीन बेल्ट में बने किसी के अवैधानिक घर का नक़्शा देखे बिना ही मुख्यमंत्री जी का उस घर जाने का कार्यक्रम बना या नक़्शा पास कराने गये हैं। बुलडोज़र साथ है या…
మోదీ వ్యవస్థను
(Modi Ecosystem)
ఈమె పూర్తిగా ఉతికి ఆరేసింది
. 🥶🥶
ఈ దశలో ఉన్న బీజేపీ
మద్దతుదారులే జంకుతున్నారు
యువత ఐతే ఎవరూ
మోదీని నమ్మెటట్టు లేరు.....
🤣🤣
జెన్ జీ ఉద్యమం వెనుక ఎవ్వరూ లేరని కేంద్రమే చెబుతుంటే.. ఈ మాటలు అవసరమా సార్?
జనాలను చంపడం అంటే అంత ఈజీనా?
ప్రజల నిరసనలను కూడా బీజేపీ తీసుకోలేకపోతోందా?
బీజేపీ నేతలు అయితే నోటికి వచ్చినట్లు ఏదైనా మాట్లాడొచ్చు.. ఎలాంటి నిరసనలైనా చేయొచ్చు.. కానీ దేశ యువత నిరసన వ్యక్తం చేస్తే మాత్రం తప్పా? అని యువత ప్రశ్నిస్తోంది.