కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడి, నిబంధనలకు విరుద్ధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి భద్రతను తొలగించడం సరైంది కాదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రాణహాని ముప్పు ఉన్న ప్రతి వ్యక్తికి భద్రత కల్పించడం ప్రభుత్వ బాధ్యత.
ప్రజా జీవితంలోకి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కు భద్రతను పెంచాల్సింది పోయి, పూర్తిగా తొలగించడం ఆందోళన కలిగించే విషయం.
ముప్పు ఉన్న వ్యక్తుల భద్రతను ఇష్టానుసారంగా తొలగిస్తే న్యాయస్థానాలు కూడా సమర్థించవు.
రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోంది.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ 100 శాతం అధికారంలోకి వస్తుంది.. కేసీఆర్ గారు మళ్లీ ముఖ్యమంత్రి అవుతారు.
మేము అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ నాయకుల భద్రతను కూడా ఇదే విధంగా తొలగిస్తే, మీరు ప్రజల్లో తిరగలేని పరిస్థితి వస్తుందని కాంగ్రెస్ గుర్తుంచుకోవాలి.
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత.
- మాజీ మంత్రి @VSrinivasGoud
The recent POCSO case involving Bandi Bhageerath, son of Union Minister of State for Home Affairs Bandi Sanjay Kumar Garu, has deeply disturbed me.
I strongly believe the #POCSO Act was created to make sure every minor girl gets justice no matter what.
Power, position, influence or status should never come in the way. Every girl deserves equal justice under the Constitution and the law.
Cases involving minors need real urgency, transparency and accountability. Any delay, silence or selective action only damages public faith in the justice system.
This is not about politics or personalities. Truth must come out and justice must prevail.
I sincerely hope the investigation and every legal procedure is carried out with urgency, fairness and transparency, free from any pressure or influence.
#Justice must not only be done but also seen to be done, proving once again that no one is above the law.
@TelanganaCMO@TelanganaCOPs@TelanganaDGP@CPHydCity
Jokers!
Law and Order is a state subject. Your own CM is also Home Minister and you are saying there is NO protection for women in Telangana. You are certifying that your CM is Mr. incompetent.🤓
What are you doing there in secretariat everyday by drawing crores of rupees of public money as salary?
Here the union Home Minister and his son are accused in a serious POCSO case and your CM is publicly calling him as ‘friend’ in front of PM!!! What a cruel tragedy!
Hell with you, Congis.
Get out of our Telangana.
@RahulGandhi
మన్నించాలి ప్రవీణ్ సార్😭🙏
ఆవేశంలో తప్పుగా అర్థం చేసుకున్నాం😣 !!
ఇప్పుడిప్పుడే అర్దం అవుతుంది సార్
తప్పు మాదేనని😖.....
ప్రజలు ఈ నాయకులను ఎమ్మెల్యే, ఎంపీలు గా గెలిపిస్తే అధికారం కోసం, ఆస్తులను కాపాడుకోవడం కోసం గెలిపించిన పార్టీని వదిలి, అధికారంలో ఉన్న పార్టీకి వెళ్లిన నాయకుల సంఖ్య చూస్తే మీరు చేసింది తప్పేం కాదు సార్ !
అధికారంలో ఉన్న పార్టీకి వెళ్ళడానికి ఆర్రులు చాచే నాయకులున్న ఈ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షంలో ఉంటా, ప్రశ్నగా ఉంటానని మీరు తీసుకున్న నిర్ణయం తప్పేం కాదు సార్ !
ఒక రాజ్యాంగ సంస్థకు చైర్మెన్ గా చేస్తామంటే, కాదు కాదు, నేను ప్రజల్లో ఉండాలి ప్రజల పక్షాన నిలవాలని
సున్నితంగా తిరస్కరించి మళ్ళీ ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టిన మీ ధైర్యం ఎందుకు తప్పవుతుంది సార్ !
నేనెక్కడున్న నా జాతి ప్రజలకు ఒక గొంతుకగా ఉండాలనుకున్న మీ నిర్ణయం తప్పేందుకు అవుతుంది సార్, అస్సలు కాదు !
అత్యున్నత ఐపీఎస్ అధికారి అయ్యిండి,
బహుజన జాతి బిడ్డలకు మంచి భవిష్యత్తును అందించాలని ఆ పదవిని వదిలి రాజకీయాల్లోకి రావడం తప్పెందుకు అవుతుంది సార్ అస్సలు కాదు !
అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక బలమైన ప్రతిపక్ష నాయకుడిగా ప్రశ్నిస్తుంటే తప్పెలా అవుతుంది సార్ అస్సలు కాదు !
అవినీతి కాంగ్రెస్ పాలన నుండి తెలంగాణ పునర్నిర్మాణం కోసం నాటి గులాబి బలగాన్ని మళ్ళీ ఉత్తేజపరుస్తున్న మీ ప్రయాణం తప్పేం కాదు సార్ !
భారత రాజ్యాంగాన్ని మారుస్తాం, పేదోడి హక్కులను కాలరాస్తామని ప్రకటిస్తున్న మతతత్వ పార్టీలను ఓడించాలని చెప్పడం తప్పెలా అవుతుంది సార్ అస్సలు కాదు !
నేనెక్కడున్నా నా గుండెల్లో మహనీయుల సారాంశం ఉంటుంది, నా జాతి ప్రయోజనాలే ఉంటాయని ప్రకటిస్తుంటే మీరు ఎంచుకున్న మార్గం తప్పేం కాదు సార్ !
ఒక ఎస్సైని కలవలేని మాకు, మీరు ఐపిఎస్ అధికారి అయ్యిండి మా వాడల్లో తిరుగుతూ, మా భుజాల మీద చెయ్ వేసి మీకోసం నేనున్నానని అన్నప్పుడు మేము పెడచెవిన పెట్టి తప్పు చేశాం సార్ 😭
ఇప్పుడు ఆ తప్పు చెయ్యం చెయ్యం చెయ్యం చెయ్యం ✊!!!
మాకు,
మీరు ముఖ్యం!
మీ గెలుపు ముఖ్యం!!
మన తెలంగాణ మాకు ముఖ్యం !!!
@RSPraveenSwaero@BRSparty
జోరు వానలో గొడుగులు పట్టుకొని,డప్పు చప్పుల్లతోని బిఆర్ఎస్ పాలనతోనే మా బతుకులు బాగుపడుతయని నమ్మి మా కోసం ఎదురుచూసి ఘనంగా ఆహ్వానించిన సిర్పూర్ నియోజకవర్గం దహెగాం మండలం బోర్లకుంట గ్రామస్థులు.
రాబోయే కేసిఆర్ పాలనలో ఈ ప్రాంతాన్ని,ప్రజలను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటం.
గత 45 ఏళ్లుగా దోపిడీకి గురైన ఈ సిర్పూర్ ను కేసిఆర్ గారి నాయకత్వంలో, కాపాడుకుంటామని గులాబీ కండువా కప్పుకొని పార్టీలో చేరిన ప్రజలందరికీ స్వాగతం.
@BRSparty
@KTRBRS అన్న నమస్కారం 🙏
K.నాగరాజ్ అనే వ్యక్తికీ గత 28 రోజుల ముందు ఇంట్లో స్లాబ్ మీది నుండీ కింద పడి మెదడుకు దెబ్బ తాకింది.ఇప్పటి వరకి వాళ్ల దగ్గర ఉన్నంతవరకు ఖర్చు చేసారు.వాళ్ల దగ్గర స్థోమత లేక అపన్న హస్తం కోసం చూస్తున్నారు. దయచేసి మీరు ఆదుకోండి.@KTRBRS
అన్న.🙏
6302619194
@KTRBRS అన్న నమస్కారం 🙏
K.నాగరాజ్ అనే వ్యక్తికీ గత 28 రోజుల ముందు ఇంట్లో స్లాబ్ మీది నుండీ కింద పడి మెదడుకు దెబ్బ తాకింది.ఇప్పటి వరకి వాళ్ల దగ్గర ఉన్నంతవరకు ఖర్చు చేసారు.వాళ్ల దగ్గర స్థోమత లేక అపన్న హస్తం కోసం చూస్తున్నారు. దయచేసి మీరు ఆదుకోండి.@KTRBRS
అన్న.🙏
6302619194
Many happy returns of the @KTRBRS garu. You are one of the few leaders who is capable of transforming this nation as the most innovative,inclusive,and invincible like Singapore,South Korea,Taiwan, and many more.Happy to walk with you in this Long March. #HappyBirthdayKTR
తెలంగాణ రాష్ట్ర పండుగ బోనాలు వేడుకల్లో భాగంగా ఈ రోజు సిర్పూర్ నియోజకవర్గంలో కోసిని గ్రామంలో మా స్వగృహం ‘ప్రాణహిత’ నుండి పోచమ్మ తల్లికి బోనం సమర్పించి,కోసిని గ్రామస్థుల సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.
సిర్పూర్ నియోజకవర్గ,తెలంగాణ ప్రజలు,రైతులు సుభిక్షంగా ,సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని అమ్మవారిని ప్రార్థించడం జరిగింది.
#Bonalu
#TelanganaCulture
Dr R S Praveen Kumar is one of the most humble and kind humans I have met. He works tirelessly towards a better world…every single day. He could’ve held on to his plush job and not care a damn for the society around, but his conscience didn’t allow him to
I am proud of being his colleague
To troll him in the name of caste is an indicator of how low we have fallen as a society
To those that are saying casteist nonsense, I hope you all become humans soon. Sending you love and sanity
Jai Bhim
Jai Hind
Jai Telangana
పట్టపగలే తన పార్టీ ఆఫీసులో ఒక యువనాయకురాలు, బహుజన బిడ్డ @UshaDasari3 తండ్రి పై @BJP4Telangana నాయకుడు, ధీరజ్ రెడ్డి హత్యాయత్నం కేసులో నిందితులు ఇంతవరకు అరెస్టు కాలేదు. కనీసం నేర స్థలం వద్ద కు కూడా పోలీసులు పోనందుకు నిరసనగా ఈ రోజు చైతన్యపురి పోలీస్ స్టేషన్ ఎదుట బాధితులు శాంతియుతంగా జరుగుతున్న ధర్నాకు సంఘీభావం తెలుపుతున్నా. @RachakondaCop@TelanganaDGP