ఎస్.. అల్లు అర్జున్ చేసేదే కరెక్ట్! 🔥
సెట్స్‌కు వచ్చాక స్టోరీ రాసే డైరెక్టర్లు కొందరు.. రాసుకున్న కథను మధ్యలో ఆపేసి, మరో కథను ఇరికించే వాళ్లు ఇంకొందరు.. డేట్స్ ఇచ్చినా టైమ్‌కు సినిమా పూర్తి చేయలేని వాళ్లు మరికొందరు.. జస్ట్ స్టోరీలైన్, నాలుగు సీక్వెన్స్‌లతో షూటింగ్‌కు వెళ్లిపోయే డైరెక్టర్లు ఇంకొందరు!
ఇలాంటి పరిస్థితుల్లో అల్లు అర్జున్ తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదా? స్క్రిప్ట్ పక్కాగా ఉండాలి.. షూటింగ్ ప్లానింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి.. అప్పుడే కెమెరా ముందుకు వెళ్లాలి! డైరెక్టర్ ఎంత పెద్ద స్టార్ అయినా సరే.. కథ, స్క్రిప్ట్, ప్లానింగ్ విషయంలో రాజీ పడకూడదన్నదే బన్నీ ఫార్ములా!
హీరోలందరూ ఇదే రూల్ ఫాలో అయితే.. టాలీవుడ్లో మరిన్ని క్వాలిటీ సినిమాలు వచ్చే అవకాశం ఉంది! 🔥
#AlluArjun #IconStar #Tollywood #TeluguCinema #ScriptFirst #MovieMaking
Loki is not Trivikram
If a director can ask an actor for one more take, why can’t an actor suggest changes for a better output? It’s all about mutual understanding keeping in mind cinema as a goal.
Mutual respect to both of you, @Dir_Lokesh and @alluarjun
The whole of India is going to witness an absolute blast
#AA23
I Say 23 !!
“He even expressed his willingness to listen to 100 more narrations, making it clear that his only priority is getting the script right! ”
#AlluArjun#AA23
Allu Arjun’s approach is absolutely right! 🔥
No matter how big the director is, no shoot without a bound script and proper planning. If every hero follows this, Telugu cinema could deliver better films. 💯
#AlluArjun
#AlluArjun is an incredibly talented artist & the recognition he has received is well deserved. I’m also a huge fan. Recently, his film #Pushpa2 if you haven’t seen it yet, you should watch it. But don’t compare me to him 💥
~ Legendary #AmitabhBachchan at KBC