@YSRCParty@naralokesh ఒరేయ్ బాబు మీరు మీ ఆలోచన మరియు అధారాలు లేని ఆరోపణలు ఆపండి. మన రాష్ట్రం ఇప్పుడే అభివృద్ధి ��ైపు అడుగులు వేస్తుంది. ఇలాంటి రాజకీయ ఆరోపణలు ��ేసి రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడకండి.
సైనికుడిని గౌరవించే విధానం ఇదే..
రైలులో నిలబడ్డ జవాన్‌ను గమనించిన టీటీఈ.. వెంటనే స్పందించి సీటు కేటాయించి, నీళ్ల బాటిల్ ఇచ్చి గౌరవించారు. జవాన్ పట్ల ఆయన చూపిన ఈ కృతజ్ఞతా భావం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోకు 6 గంటల్లోనే 60 లక్షల వ్యూస్ రావడంతో.. టీటీఈపై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.
@poonamkaurlal@venupro Niku ayana em negative chesaro oka tweet tho clarity ga aina chepu leda pratisaari ilanti tweets ayana pai pettadam aina apeyy .
బల్లెడ అప్పలరాజు మాస్టారు మీ కళాత్మక బోధనా శైలి చూడ ముచ్చటగా ఉంది. ఏపీ మోడల్ స్కూల్ పాతపట్నంలో బోటనీ సబ్జెక్టు బోధిస్తూనే.. సహ ఉపాధ్యాయులు, సిబ్బంది సహకారంతో ల్యాబ్‌ను ఆకర్షణీయంగా, విజ్ఞానవంతంగా తీర్చిదిద్దిన తీరు స్ఫూర్తినిస్తోంది. సైన్స్, మోరల్ వేల్యూస్, జనరల్ నాలెడ్జ్ ప్రతిబింబించేలా ల్యాబ్‌ను ఆర్టిస్టిక్‌గా రూపొందించి, నిర్వహిస్తున్న తీరు అభినందనీయం.
#OG బంపర్ ఆఫర్....26 ఉదయం 7.35 గంటల ఆటకు
మూసాపేట లక్ష్మీకళ..శశి కళ కాంప్లెక్స్ లో...
..
ఒక్కటే గ్రూప్ కు.... ఆరు టికెట్ లు ఇస్తాను.
అంటే ఆరుగురు పవన్ ఫ్యాన్స్ టీమ్ గా వెళ్లొచ్చు
..
అడిగిన వారి ఐడి లు నేనే కాగితాల మీద రాసుకుని, ...
నేనే లాటరీ తీసి, టికెట్ డిఎమ్ చేస్తాను
ఇందులో ఇక నో డిస్కషన్..
..
కానీ ఈసారి
ఫాలో అయ్యే వారికి...రీ ట్వీట్ కొట్టే వారికే.