దళితబందు vs దళితరాబందువు
దళితబందు ఇవ్వడం తో దళితుల బంధువు గా కెసిఆర్ గారు చరిత్ర లో పిలవబడతారు
దళితబందు ఆపడం తో దళితుల రాబంధువుగా బీజేపీ ఈటెల చరిత్ర కి ఎక్కుతారు
@KTRTRS@trsharish@JAGANTRS
Shri Gajanan Mallya, General Manager, SCR welcomes & honor Shri Nama Nageswar Rao, Hon'ble Member of Parliament, Khammam, #Telangana during meeting with Hon'ble MP's at SCR Hqrs, Rail Niliyam, Secunderabad today @MPnama@RailMinIndia@drmsecunderabad@drmhyb
బంగారు తెలంగాణ వారధి.... భవిష్యత్ తెలంగాణ సారధి.... తండ్రి కి తగ్గ తనయుడు, రాష్ట్ర మంత్రివర్యులు TRS పార్��ీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRTRS గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 💐💐
Walk-in Interview: TVVP–SDH–KHAMMAM-Engaging for the posts of Civil Assistant Surgeon Specialist’s, General& GDMO’S, Lab Technician’s, Pharmacist Gr.II and ANM / MPHA(F) in Khammam District on contract /outsourcing basis to work under the Administrative Control of Commissioner
లాక్డౌన్ పై స్పష్టతనిచ్చిన సీఎం శ్రీ కేసీఆర్. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రంలో లాక్ డౌన్ ఉండదు. పరిశ్రమల మూసివేత ఉండదు. కరోనా నియంత్రణకు పకడ్బందీ చర్యలు త��సుకుంటున్నాం. విద్యాసంస్థలను తాత్కాలికంగానే మూసివేశాము అని అసెంబ్లీలో ప్రకటించిన సీఎం.
#TRS
సంక్షోభంలో కూరుకుపోయి Govt ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి నుండి దేశాన్��ి కాపాడిన PV గారి కుమార్తె🤔
VS
#BJP
దేశాన్ని పూర్తి సంక్షోభంలోకి నెట్టి ప్రభుత్వ సంస్థల్ని అమ్మి దేవుడు పైన నింద వేసిన పార్టీకి బానిస😳
#voteforsurabhidevi
@KTRTRS
ఒక పెద్దయన రిటైర్మెంట్కి కనీరు పెట్టుకున్నారా పాపం,
వందల రైతులు చలికి జీవితం నుండి రిటైర్మెంట్ తీస్కున్నారు
covid లొక్డౌన్ సమయంలో ��లస కార్మికులు నడుచుకుంటూ రాష్ట్రాలు దాటే ప్రయత్నంలో ఆకలితో మార్గమధ్యలో చనిపోయారు. ఆర్తనాదాలకు, ఆకలిచావులుకు కనీరు రాలేదా సర్? @dcstunner999 @RSRTRS
@PMOIndia
If GOVT serious commitment with all needed support from WHO/WORLD health agencies took 25+YRS to make INDIA polio FreeNation
@TelanganaCMO#KCR🙏
The man of commitment and his unquestionable love for telangana made TS fluorosis FreeState in 5yrs
@KTRTRS@dcstunner999
#KHAMMAM లకారం ట్యాంక్ బండ్ నందు రూ.10 కోట్లతో నిర్మించనున్న సస్పెన్షన్ బ్రిడ్జి(తీగల వంతెన),Dancing ఫౌంటెన్, లైట్ కమ్ షో ఫౌంటెన్ నిర్మాణ పనులకు రేపు(12.01.2021)న టూరిజం శాఖ మంత్రి @VSrinivasGoud గారితో కలిసి శంకుస్థాపన చేయనున్నాము. @TelanganaCMO@MinisterKTR@KTRTRS@MPnama
మా అమ్మ గారు శ్రీమతి వరలక్ష్మి (91) గారు గత 15 రోజుల క్రితం బ్రెయిన్ స్ట్రోక్ గురై హైదరాబాద్ లోని ప్రైవేట్ హాస్పిటల్ నందు చికిత్స పొందుతూ ది.01.10.2020 గురువారం మధ్యాహ్నం స్వర్గస్తులైనారు అని తెలియపర్చటానికి చింతిస్తున్నాము.