ఏలిగేడు ��ండలంలోని పలు గ్రామపంచాయతీలలో 6వ విడత హరితహారం కార్యక్రమాన్ని స్థానిక జడ్పిటిసి ఎంపీపీ, ఎం పి టి సి, సర్పంచ్, ఎంపిడివో పంచాయతి కార్యదర్శి లతో కలిసి ప్రారంభించిన మండల ప్రత్యేక అధికారి
@DPO_PDPL @Collector_PDPL
MPDO,MPO,Sarpanch's & Panchayat Secretaries are attended Video conference By Hon'ble Minister (PR&RD) on Preparation for 6th Phase of TKHH Program at Eligaid Mandal @DPO_PDPL@Collector_PDPL
నారయణపల్లి గ్రా.పం.లో స్వచ్ఛ శుక్రవారం లో భాగంగా అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలకు నీరు పోయడం జరిగింది మరియు పలు విధుల్లో తిరుగుతూ స్వచ్చత పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో మండల స్పెషల్ ఆఫీసర్, MPDO,MPO, మరియు పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు.
@DPO_PDPL@Collector_PDPL
బుర హాన్ మియా పెట్ గ్రా.పం.లో స్వచ్ఛ శుక్రవారం లో భాగంగా ఇండ్లలలో ఉన్న పాత సామాన్లో నిల్వ ఉన్న నీరు తొలగించి దోమల నివా��ణ అరికట్టబడింది,ఈ కార్యక్రమం లో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ గార్లు మరియు ఆశ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు.
@DPO_PDPL
@Collector_PDPL
లోకపేటలో పారిశుద్ధ్య కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో జరిగిన అభివృద్ధి పనులు, ప్రతి ఇంటిలో పరిశుభ్రత పాటించాలని చెప్పడం జరిగింది.ఈ కా��్యక్రమంలో సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి,స్పెషల్ ఆఫీసర్
&పారిశుద్ధ్య కమిటీ సభ్యులు పాల్గొన్నారు
@DPO_PDPL
@Collector_PDPL
లోకపేట గ్రామంలో మురికి కాలువ వద్ద గల పిచ్చి మొక్కలు తొలగించి,మురికి కాలువను క్లీన్ చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు.
@DPO_PDPL@Collector_PDPL
నారయణ పల్లి గ్రామంలో మురుగు నీరు ఉన్న ప్రదేశంలో బ్లీచింగ్ పౌడర్ చల్లి,సిజినల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రతలు తీసుకోవటం జరిగింది,ఈ కార్యక్రమంలో సర్పంచు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు ఆశ,అంగన్వాడి టీచర్లు గార్లు పాల్గొన్నారు.
@DPO_PDPL@Collector_PDPL
లాలపల్లి గ్రామంలో ఖాలీ ప్రదేశంలో ��ల పిచ్చి మొక్కలు తొలగించి ఆవరణ అంత శుభ్రము చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు.
@DPO_PDPL
@Collector_PDPL
లాలపల్లి గ్రామములో పలు వీధుల్లో తిరుగుతూ గ్రామంలో పారిశుధ్యం,స్వచ్ఛత పాటించాలి అని ప్రజలకు అవగాహన తీసుకురావడము జరిగినది. ఈ కార్యక్రమంలో MPP, MPDO, మండల స్పెషల్ ఆఫీసర్,గ్రామ స్పెషల్ ఆఫీసర్,సర్పంచ్,మరియు పంచాయతీ కార్యదర్శి గార్లు పాల్గొన్నారు
@DPO_PDPL@Collector_PDPL
ఎలిగేడు గ్రామంలో ప్రైమరీ స్కూల్ సమీపంలో గల పిచ్చి మొక్కలు క్లీన్ చేసి,స్కూల్ ఆవరణ అంత శుభ్రము చేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో సర్పంచు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతి ��ార్యదర్శి గార్లు పాల్గొన్నారు.
@DPO_pdpl
@Collector_PDPL
ఎలిగేడు గ్రామంలో ZP CEO వినోద్ సర్ స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ లో చేస్తున పనుల పై మరియు పారిశుద్యం పై తగు సూచనలు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్,MPDO, సర్పంచు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు.
@DPO_pdpl@collector_pdpl
బుర హాన్ మియా పెట్ గ్రా.పం.లో స్వచ్ఛ శుక్రవారం మరియు పల్లె ప్రగతి-3 లో భాగంగా ఇండ్లలలో ఉన్న ప్లాస్టిక్ వేస్ట్, గార్బేజిని శ్రమ దానం ద్వారా తొలగించటం జరిగింది. ఈ కార్యక్రమం లో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ గార్లు మరియు ఆశ, అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు @DPO_PDPL@Collector_PDPL
లోకపేటలో స్వచ్ఛ శుక్రవారం లో భాగంగా స్వశక్తి మహిళా సభ్యులతో శ్రమదానం ద్వారా పలు వీధులు ఊడ్చిశుభ్రంచేయటం జరిగింది &మురికి కాలువ వద్ద గల పిచ్చి మొక్కలు తొలగించటం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్,పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు @DPO_PDPL@Collector_PDPL
ఏలిగేడు గ్రామంలో స్వచ్ఛ శుక్రవారం లో భాగంగా స్వశక్తి గ్రూపు మహిళా సభ్యులతో మరియు గ్రామ మహిళలతో శ్రమదానం ద్వారా మురికి కాలువ వద్ద గల పిచ్చి మొక్కలు తొలగించటం జరిగింది.ఈ కార్యక్రమం లో సర్పంచ్, స్పెషల్ ఆఫీసర్ మరియు పంచాయతి కార్యదర్శి గార్లు పాల్గొన్నారు. @DPO_PDPL@Collector_PDPL
సుల్తాన్ పూర్ గ్రా.పం.లో పల్లె ప్రగతి-3 మరియు స్వచ్ఛ శుక్రవారం లో భాగంగా పలు వీధుల్లో సీజనల్ వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు,ఈ కార్యక్రమం లో MPP, MPDO,MPO,మండల స్పెషల్ ఆఫీసర్, APO మరియు పంచాయ��ి కార్యదర్శి పాల్గొన్నారు @DPO_PDPL @Collector_PDPL
Eligaid Mandal Special officer conducted review meeting with GP spl.officers & Panchayath secretaries on Palle Prgathi – III at Eligaid Mandal, MPDO,MPO,AE PR are participated in this program.
@dpo_pdpl@collector_pdpl
ప���రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం లో భాగంగా ఎలిగేడు మండలం లోని బుర హాన్ మియా పెట్ గ్రామంలో నీటి ట్యాంకు శుభ్రం చేసే ప్రక్రియనుమ మరియు గ్రామ నర్సరీని పర్యవేక్షించిన సర్పంచ్, గ్రామ ప్రత్యేక అధికారి మరియు పంచాయతి కార్యదర్శి గారలు
@DPO_PDPL
@Collector_PDPL