కాంగ్రెస్ సర్కార్ కంచెలు బద్దలు కొట్టి కన్నెపల్లి పంప్ హౌస్ కు చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బృందం🔥
వృథాగా పోతున్న లక్షల క్యూసెక్కుల కాళేశ్వరం నీళ్ల సాక్షిగా రేవంత్ సర్కార్ కుట్రలను ఎండగడుతున్న @KTRBRS
సవాల్ విసిరి పారిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.
విద్యాశాఖ అవినీతిపై చర్చకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం.
మీరే సవాల్ విసిరి మీరే చర్చకు పిలిస్తే మేం వస్తున్నాం.. పోలీసులను పెట్టి ఆపడం ఎందుకు ?
ముగ్గురు మంత్రులకు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదు.
రేవంత్...
మీ 30 నెలల ముదనష్టపు పాలనలో.. దాదాపు 30 వేల కోట్ల రైతుభరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా ??
గత రెండున్నరేళ్లలో ఎగ్గొట్టిందే ఎక్కువ అని 70 లక్షల మంది రైతులు శాపనార్థాలు పెడుతుంటే.. ఆశీర్వాద సభల పేరిట డ్రామాలా ??
కేవలం ఒక్క బటన్ నొక్కి వేయాల్సిన రైతుభరోసాకు కూడా బహిరంగ సభ పెట్టే.. నీ పీఆర్ స్టంట్లు చూసి రైతులు అసహ్యించుకుంటున్నారు.
ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా నాలుగుసార్లు రైతుభరోసా ఎగ్గొట్టిన మీ ద్రోహాన్ని రైతులు మరిచిపోతారని అనుకోవడం మీ అవివేకమే.
ప్రతి ఎకరానికి ఏడాదికి 15 వేలు ఇస్తానని గ్యారెంటీల గారడీచేసి, చివరికి ఉన్నది ఊడగొట్టే దుస్థితి తెచ్చినందుకు ముందు ముక్కునేలకు రాయాలి.
అరకొరగా ఒకటి, రెండు ఎకరాలకు వేసినట్టు చేసి చేతులు దులుపుకుంటున్న మీ పాపం మిమ్మల్ని నిరంతరం శాపంలా వెంటాడటం ఖాయం.
ఇప్పటికే 50 వేల కోట్లతో చేయాల్సిన రెండులక్షల రుణమాఫీని, చారాణా కూడా చేయకుండా అధికారంలోకి రాగానే అన్నదాత గొంతుకోశావు.
72 సార్లు నీ ఢిల్లీ టూర్లకు, పనికిరాని ఈ పబ్లిక్ మీటింగ్ లకు పెడుతున్న కోట్ల రూపాయల ఖర్చును ఆదాచేసి ఉంటే రైతులకు పెట్టుబడి సాయం దక్కేది.
రాష్ట్రవ్యాప్తంగా యూరియా దొరకక అల్లాడుతున్న అన్నదాతల కష్టాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసే ఈ దిక్కుమాలిన చర్యలు ఏమాత్రం పనిచేయవని గుర్తుపెట్టుకో.
కేంద్రం ఎంత కొంటే అంతే కొంటామని పంట కొనుగోళ్ల బాధ్యత నుంచి పూర్తిగా తప్పుకున్న మీ చేతకానితనాన్ని చూసి అన్నదాతలు పట్టలేని కోపంతో రగిలిపోతున్నారు.
కేసీఆర్ గారు టంచన్ గా 11 సార్లు, 73 వేల కోట్లను నేరుగా రైతుల ఖాతాలో వేసి రాష్ట్రంలో వ్యవసాయ విప్లవానికి నాంది పలికారు.
పదేళ్లు పండగలా సాగిన వ్యవసాయాన్ని దండగలా మార్చి, రైతుకు వెన్నుపోటు పొడుస్తున్న మీ దుర్మార్గాన్ని అన్నదాతలు ఎన్నటికీ క్షమించే ప్రసక్తే లేదు.
తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రైతు బాంధవుడిగా కేసీఆర్ గారు నిలిచి ఉంటే.. మీరు ఎప్పటికీ రైతు ద్రోహిగానే మిగిలి ఉంటారని గుర్తుపెట్టుకోండి.
జై కిసాన్
జై తెలంగాణ
యుద్ధం చేయాల్సినప్పుడు తెలంగాణ తప్పకుండా చేస్తుంది.
తెలంగాణ ప్రజలకు ఎప్పుడు స్పందించాలి, ఎలా స్పందించాలి.. ఎలా బుద్ధి చెప్పాలో బాగా తెలుసు.
దున్నపోతు మీద వాన పడ్డట్టు..
రేవంత్ రెడ్డికి ప్రజలు చెప్పడం మానేశారు.
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు 💐 💐 💐
నేను తెలంగాణ ఉద్యమ పోరాటానికి బలమైన అడుగులు వేయడానికి పునాది KCR గారి ఈ మాటలు...
జై తెలంగాణ✊ జై కేసీఆర్✊✊
@BRSparty@KTRBRS@BagathNomula@dcstunner999
తెలంగాణ తల్లి సంకెళ్లు తెంచిన రణధీరుడు🔥
స్వరాష్ట్రం సాధించిన ఉద్యమ నాయకుడు✊
సాధించిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపిన దార్శనికుడు✌️
తెలంగాణ చిరునామా కేసీఆర్ 🩷
జై తెలంగాణ✊
#TelanganaFormationDay
عید الاضحیٰ کی دلی مبارکباد، اللہ آپ کی زندگی کو خوشیوں، صحت اور کامیابیوں سے بھر دے۔
ముస్లిం సోదర సోదరీమణులందరికీ పవిత్ర బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు
#EidUlAdha
Union minister’s son is
absconding in #POCSO case for the last one week!!
Congress Govt is absconding from its duty by shielding the criminal & refusing to fight for the victim in the court of law
పోలీసులకు సవాల్ విసిరిన POCSO నిందితుడు బండి భగీరథ్!
నేనెక్కడికీ పారిపోలేదు అంటూ హైకోర్టులో పిటీషన్ వేసిన బండి సంజయ్ కొడుకు
మరోవైపు అతను మాకు దొరకట్లేదు అంటున్న తెలంగాణ పోలీసులు
బండి సంజయ్ కొడుకుని POCSO కేసు నుండి తప్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పకడ్బందీగా ప్లాన్ వేసినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ కోసం సమర్పించిన పిటీషన్లో హైకోర్టును తప్పుదోవ పట్టించే అంశాలు
ఓవైపు తాను చట్టాన్ని గౌరవించే పౌరుడినని, ఎక్కడికి పారిపోలేదు అని, విచారణకు పూర్తిగా సహకరిస్తానని పిటిషన్లో పేర్కొనగా, మరోవైపు బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలపడం గమనార్హం
గతంలో ఎలాంటి నేరాలకు పాల్పడలేదని, అతని మీద ఎలాంటి కేసులు లేవని బెయిల్ పిటిషన్లో పేర్కొన్న బండి భగీరథ్ తరపు న్యాయవాది
కానీ గతంలో మహీంద్రా యూనివర్సిటీలో చదువుతున్న సమయంలో తోటి విద్యార్థులను దారుణంగా కొట్టిన కేసులో పోలీసుల ఎదుట లొంగిపోయి బెయిల్ మీద బయటికి వచ్చిన బండి భగీరథ్
పోలీస్ కేసు కారణంగా అతన్ని కాలేజ్ నుండి డీటెయిన్ సైతం చేసిన యాజమాన్యం
అదేవిదంగా తనపై నమోదైన బెయిలబుల్ సెక్షన్ల ఆధారంగా పోలీసులు తనను అరెస్ట్ చేయలేరని పిటీషన్లో పేర్కొన్న బండి భగీరథ్ న్యాయవాది
అయితే నిందితుడిని తప్పించుకోవడానికి అరెస్ట్ చేయకుండా ఉండడానికి బండి భగీరథ్ మీద సులువుగా బెయిల్ వచ్చే సెక్షన్ల ప్రకారం కేసు పెట్టారని ముందు నుండే చెప్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మరోవైపు బాధితురాలు ఫిర్యాదు చేయకముందే బండి భగీరథ్ ఆమెపై ఫిర్యాదు చేశాడని చిట్ చాట్లో చెప్పుకొచ్చిన రేవంత్ రెడ్డి
ఇవన్నీ చూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం బండి సంజయ్ కొడుకుని POCSO కేసు నుండి తప్పించేందుకు పకడ్బందీగా ప్లాన్ వేసినట్టు స్పష్టంగా అర్ధమవుతుంది
*రాష్ట్ర కేంద్ర హోం మంత్రుల పరస్పర రక్షణ ఒప్పందంతో మైనర్ బాలికకు తీరని అన్యాయం*
*నిందితుడిని తప్పించేందుకు సరిహద్దులు దాటిస్తారని అనుమానాలు*
నేడు తెలంగాణ సమాజం ఒక వికృత రాజకీయ క్రీడకు సాక్షిగా నిలుస్తోంది. బాధితురాలికి అండగా నిలవాల్సిన పాలకులు, తమ స్వార్థ ప్రయోజనాల కోసం చట్టాన్ని బలిపీఠం ఎక్కిస్తున్నారు. అటు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఇద్దరూ కలిసి ఒక ఆడబిడ్డ ఆర్తనాదాన్ని అణిచివేస్తూ, నేరస్థులకు రక్షణ కవచంలా మారుతున్నారు.
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న వ్యక్తి తన ఇంట్లోనే చట్టాన్ని బందీ చేయాలని చూడటం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు. పోక్సో (POCSO) చట్టం ప్రకారం నిందితుడిని 24 గంటల్లోగా అరెస్ట్ చేయాల్సి ఉన్నా, బండి సంజయ్ తన అధికారాన్ని అడ్డం పెట్టుకుని తన కుమారుడిని కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. రేవంత్ రెడ్డి సహకారంతో నిందితుడిని దేశం సరిహద్దులు దాటించే కుట్రలు సాగుతున్నాయని భావించాల్సి వస్తోంది.
ముఖ్యమంత్రిగా, హోం మంత్రిగా సర్వ అధికారాలు ఉన్న రేవంత్ రెడ్డి, నిందితుడిని పట్టుకోవడంలో చూపుతున్న కాలయాపన వెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. ప్రధాని సభ కారణంగా విచారణ ఆలస్యమైందని చెప్పడం హాస్యాస్పదం. ఒక బాలిక ఆవేదన కంటే రేవంత్ రెడ్డికి తన రాజకీయ అస్తిత్వమే ముఖ్యమైపోయింది. "నీ పాపం నేను కడుగుతా.. నా పాపం నువ్వు కడుగు" అన్నట్లుగా కేంద్ర, రాష్ట్ర పాలకుల మధ్య ఒక రహస్య ఒప్పందం కుదిరింది.
ఓటుకు నోటు కేసు నుంచి విముక్తి కోసం కేంద్రంతో రేవంత్ చేతులు కలిపితే..కొడుకు అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారు.
రక్షక భట నిలయాలు భక్షక నిలయాలుగా మారి, అధికార పీఠానికి మోకరిల్లుతున్నాయి. చట్టబద్ధ పాలనకు మరణశాసనం రాస్తున్న ఈ పాలకుల ఆటకట్టించాల్సిన సమయం ఆసన్నమైంది.
రాష్ట్రంలోని మహిళా లోకం, మేధావులు, విద్యావంతులు ఈ అన్యాయంపై గళమెత్తాలి. ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న ఈ యుద్ధంలో బాధితురాలికి అండగా నిలవాలి. పాలకులే నేరస్తులను కాపాడుతున్న ఈ తరుణంలో ప్రతిఘటన మరింత శక్తివంతంగా ఉండాలి. నేరపూరిత రాజకీయాలకు చరమగీతం పాడి, చట్టం ముందు అందరూ సమానమే అని నిరూపించే వరకు మన పోరాటం ఆగదు.
*దేశపతి శ్రీనివాస్, శాసన మండలి విప్, భారత రాష్ట్ర సమితి*
Revanth is shielding POCSO case accused Bandi Bageerath and the BJP Union Minister Bandi Sanjay.
While the Congress government made quick arrests in other cases, it is delaying the arrest of Bageerath.
Different rules for different people?
Justice must be served for the minor girl.
#BetiBachaoFromBJP
ఓటు కి నోట్ ఇవ్వకుండా గెలిచాడు...
బీరు బిర్యానీ పంచకుండ గెలిచాడు...
తమిళ ప్రజలు అమ్ముడుపోకుండ ఓటు వెసారు...
కులo చూడకుండ ఓటు వెసారు....
మతం చూడకుండ ఓటు వెసారు...
నిజమైన Dravidian తమిళ ప్రజలు.....
ఇది తమిళ రాజకీయ చరిత్ర 👇