@rj_4_all Telangana 74 stores unte only Hyd lo 72 stores vunnai. MH lo 183 (total: 283) Mumbai/Pune lo vunnai.
Mundu meeru city wise list pettandi.. appudu ardham avuthundi
సోనియమ్మ ఇప్పుడు తెలిసిందా ఓదార్చటానికి మనమే వెళ్లాలని..బాధితులను మన దగ్గరికిపిలిపించుకోవడం తప్పు అని ,ఆనాడు YSR కుటుంబాన్ని ఏ రకంగా అవమానించావో గుర్తించుకో.. *ఖర్మ సిద్ధాంతం వెంటాడుతుంటుంది 👍అది గుర్తెరిగి మెలగాలి ప్రతి ఒక్కరూ*...
సాయి రెడ్డి గారు హైద్రాబాద్ లో వున్నారు అప్పుడు రిపోర్ట్ వచ్చింది.. రిపోర్ట్ వచ్చాక ట్రావెల్ ఎలా చేస్తారు అందుకే హైద్రాబాద్ హాస్పిటల��� లో జాయిన్ అయ్యారు..స్పెషల్ గా రిపోర్ట్ వచ్చాక హైద్రాబాద్ రాలేదు..ఇది ABN కథనం
వ్యతిరేక media వారు స్��ేట్ లో ఎన్ని పధకాలు అమలవుతున్నాయో చక్కగా వివరించారు, విని తరించండండి, వారి అభ్యంతరం పేరులోనే, కానీ ఇన్ని పధకాలు అమలు అవుతున్నాయి అని ఒప్పుకుంటున్నారు, అధికారం ఇస్తే అమలు చేస్తాం అని చెప్పినం, మాట తప్పకుండా అమలు చేస్తున్నాం
రామ్మోహన్ నాయుడు కి ఎపి పార్టీ చీఫ్ అంట, లోకేష్ పార్టీ ని పూర్తిగా ముంచేశాడని అర్థమైందా ఏంటి బాబుగారికి, ఇంకా లోకేష్ కి ప్రాధాన్యత ఇస్తే తెలంగాణలోలా ఇక్కడా పూర్తిగా గుండుసున్నా అని తెలిసొచ్చిందా ఏంటి...అయితే ఇక లోకేష్ మళ్లీ హెరిటేజ్ కేనా