▪️రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు.
▪️ఉద్యోగుల స్థానికత, ప్రెసిడేన్షియల్ ఆర్ఢర్, జిల్లాల విభజన, జోన్ మరియు మల్టీజోనల్, స్పౌజ్ బదిలీల అంశాలపై జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు .
▪️G.O. 317 బాధితుల సమన్వయ సంఘం ప్రతినిధులు ప్రతిపాదించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు
▪️317 జీవో బాధిత ఉద్యోగుల శాశ్వత పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో తగు నిర్ణయం తీసుకుంటుంది .
▪️317 జీవో సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్ కమిటీ అతి త్వరలో సమావేశం జరిపి చర్చించి తుది నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డి గారికి నివేదిస్తాం .
▪️317 జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దని సూచించారు ..
మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడి.
రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో హైదరాబాదులోని తన క్యాంపు కార్యాలయంలో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జీవో నెంబర్ 317 ఉద్యో��ుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ కృషి చేస్తుందన్నారు. ఉద్యోగుల స్థానికత, ప్రెసిడేన్షియల్ ఆర్ఢర్, జిల్లాల విభజన, జోన్ మరియు మల్టీజోనల్ , స్పౌజ్ బదిలీల అంశాలపై జీవో. 317 బాధిత ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. పలు సూచనలను, ప్రతిపాదనలను మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి దృష్టికి ఉద్యోగ సంఘాల ప్రతినిధులు తీసుకొచ్చారు. మంత్రిగారి దృష్టికి తీసుకవచ్చ���న పలు అంశాలపై సానుకూలంగా స్పందించారు.
బాధిత ఉద్యోగ, స్పౌజ్ బదిలీ లపై ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చించారు. జీ వో 317 బాధితుల సమన్వయ కమిటీ ప్రతినిధులు ప్రతిపాదించిన పలు అంశాలపై చర్చించి సమస్యల పరిష్కారానికి సానుకూలంగా స్పందించారు. 317 జీవో పై బాధిత ఉద్యోగుల ఎదుర్కొంటున్న పలు సమస్యలపై శాశ్వత పరిష్కారం చూపేందుకు క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో తగు నిర్ణయం తీసుకుంటుందన్నారు మంత్రి దామోదర్ రాజనర్సింహ. సమస్యల పరిష్కారంపై క్యాబినెట్ సబ్ కమిటీ తుది నివేదికను త్వరలో సీఎం రేవంత్ రెడ్డికి నివేదిస్తామన్నారు. 317 జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దుని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.
మా కుటుంబాలు ఆగమైనాయి, రోడ్డున పడ్డాయి...
మా పిల్లల చదువును ఆగం చేయకండి. 😩
అన్నా సీఎం @revanth_anumula! మీ ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం జరుగుతున్నట్లు మాకు అనిపిస్తున్నది, ఇందు��ూలముగా రాష్ట్రవ్యాప్తంగా జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయుల వేలాది కుటుంబాలు, మీకు తెలియజేయున��ి ఏమనగా!
G0317 పరిష్కారం పెద్ద సమస్య కాదు!
అధికారులకు GO317 సమస్యపై చిత్తశుద్ధి మరియు శ్రద్ధ లేనట్టు తెలుస్తుంది..
ఒకపక్క ఉపాధ్యా ప్రమోషన్లు? మరి మాకు ఎట్లా న్యాయం జరుగుతుందో మీరే చెప్పాలి? ?
ఇకనైనా మీరైనా కళ్ళు తెరవండి...🤦♂️🤦♂️🤦♂️
ఈ సంవత్సరం నుండి రాబోయే 5 సంవత్సరాలలో 8000 చొప్పున, 40 నుండి 45 వేల మంది ఉద్యోగ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ కాబోతున్నారు కావున , రేపు పోస్టింగ్ ఇచ్చే కొత్త ఉద��యోగ ఉపాధ్యాయులను 317 భాధితుల స్థానంలో తాత్కాలికంగా పోస్టింగ్ ఇచ్చి ఆ తర్వాత రిటైర్మెంట్ ఖాళీలలో వారి స్వంత స్థానంలో పోస్టింగ్ ఇవ్వవచ్చు.
పోర్టల్ ద్వారా ఆన్లైన్ ఫిర్యాదులు జూన్ 30న ముగుస్తాయి.
ధరణి సమస్య పరిష్కారం కొరకు మీ ప్రజా ప్రభుత్వం ఏ విధముగా అయితే 10 రోజులు డెడ్ లైన్ విధ��ంచిందో, జీవో317 సులువైన సమస్యను కూడా జూన్ 30 తారీఖు తర్వాతన పది రోజుల్లో మమ్మల్ని మా స్థానిక జిల్లాలలో కేటాయిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేయాలని కోరుతున్నాము.
అంతేకాకుండా ఇకనైనా GO317 Victims JAC తమరిని కలవడానికి అపాయింట్మెంట్ ఇప్పించగలరని, రాష్ట్రవ్యాప్తంగా 10000 జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయు కుటుంబాలు ఇందుమూలముగా కోరుతున్నాము. 🙏🏻
#saveGO317Victims #localstatus #saveLives #DoJustice #DoorDie #TelanganaEmployees
@priyankagandhi @RahulGandhi @kharge @DeepaDasmunsi @CPRGuv @Bhatti_Mallu @OffDSB @Min_SridharBabu @PonnamLoksabha @DamodarCilarapu @TelanganaCMO @TelanganaCS @TelanganaDGP @TV9Telugu @Tolivelugu @etvtelangana @inewstelugu @bigtvtelugu @v6velugu @YOYOTVChannel1 @LegendTvin @abntelugutv @QGroupMedia @way2_news @DigitalMediaTS @dishanews @GeethaAinalaINC @INCTelangana @DeccanChronicle @RamMohanINC @GeethaAinalaINC @SpiritOfCongres @GalreddyHarsha @BJP4India @BJP4Telangana @KTRBRS @KCRBRSPresident @BRSparty @GoogleIndia @googlechrome @newtolivelugu
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు
శ్రీ @revanth_anumula గారికి. 🙏🏻
గత ప్రభుత్వము విస్మరించి ఉపాధ్యాయ ఉద్యోగులను స్థానికేతరులను చేసినటువంటి జీవో317 వలన అనేకమంది ఉద్యోగ ఉపాధ్యాయులు ప్రాణం కోల్పోయారు, ప్రపంచ చరిత్రలో మొదటిసారి ఒక జీవో వలన ఉద్యోగ ఉపాధ్యాయులు మరియు వారి కుటుంబసభ్యులు మరణించడం అనేది గత ప్రభుత్వం చేసిన తప్పిదం వలన జరిగినది.
ఆనాడు PCC అధ్యక్షుడిగా మీరే స్వయంగా గారు మహబూబాబాద్ జిల్లా సంధ్యతండాకు వెళ్లి, గుండెపోటుతో చనిపోయిన ఉపాధ్యాయుడు జేత్రామ్ గారి కుటుంబాన్ని పరామర్శించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317GOకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని స్పష్��ం చేస్తూ, బదిలీల్లో భాగంగా మనస్తాపం చెందిన జేత్రామ్, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. 317GO వల్ల స్థానికతపై గందరగోళం నెలకొందన్నారు. కావాలానే తెరాస, భాజపా సమస్యను ఝఠిలం చేస్తున్నాయని, మండిపడ్డారు.
కానీ మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మరి కొంతమంది ఉద్యోగస్తులు కేవలం ఈ జీవో వలన మరణించడం చాలా బాధాకరం మరియు ఉద్యోగస్తులను తీవ్ర మనస్థాపానికి గురిచేస్తుంద��...
ఉద్యోగులే కాకుండా ఈ 317జీవో వలన కన్న తల్లిదండ్రులు సరిగ్గా చూసుకోలేక, వారిని కూడా కోల్పోతున్నాం.. మా పిల్లల స్థానికత ప్రశ్నార్థకం... ఇట్టి విషయాన్ని ప్రస్తుత ప్రభుత్వం @INCTelangana ఎన్నికల మేనిఫెస్టోలో, తెలంగాణలో @INCIndia ప్రభుత్వం ఏర్పడిన వెంటనే జీవో 317 బాధిత ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ న్యాయం చేస్తామని ప్రకటించిన విధముగా, June 2 2024 న తెలంగాణ ఏర్పడి దశాబ్ది ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉపాధ్యాయులు ఉద్యోగులను వారి స్థానిక జిల్లాలకు కేటాయిస్తూ ఉత్తర్వులను ఇచ్చి వారి కుటుంబాలలో సంతోషం ఆనందం నింపి తెలంగాణ ఏర్పాటు ఫలాలను స్థానికేతరులుగా మారిన ఉపాధ్యాయ ఉద్యోగులకు కుడా పూర్తిగా అందించాలని... మనస్ఫూర్తిగా కోరుకుంటూ..
ఇట్లు
తెలంగాణ కోసం పోరాడినందుకు స్థానికతను కోల్పోయి ఎందుకోసం తెలంగాణను ఏరి కొరి తెచ్చుకున్నామో అర్థం కాక, తెలంగాణ వచ్చాక కుడా ప్రాణాలు కోల్పోతూ నిస్సహాయ స్థితిలో ఉన్న స్థానికత కోల్పోయిన తెలంగాణ ఉపాధ్యాయ ఉద్యోగులు. 🙏🏻
#TelanganaformationDay #saveGO317Victims #nativity #saveLives #DoJustice #DoorDie #TelanganaEmployees
@priyankagandhi @RahulGandhi @kharge @DeepaDasmunsi @CPRGuv
@Bhatti_Mallu @OffDSB @Min_SridharBabu @PonnamLoksabha @DamodarCilarapu @KomatireddyKVR @mpponguleti @jupallyk_rao @seethakkaMLA @UttamINC @Tummala_INC @KondaSurekha @DrMalluRavi1 @VenkatBalmoor @jeevanreddyMLC @Bmaheshgoud6666 @IlaiahBeerla @MynampallyRohit @YJR_INC @TelanganaCMO @TelanganaCS @TelanganaDGP @Tolivelugu @etvtelangana @inewstelugu @bigtvtelugu @v6velugu @YOYOTVChannel1 @LegendTvin @abntelugutv @QGroupMedia @way2_news @DigitalMediaTS @dishanews @GeethaAinalaINC @INCTelangana @DeccanChronicle @RamMohanINC @GeethaAinalaINC @SpiritOfCongres @RamMohanINC @GalreddyHarsha
Hon'rable CMsir,Pls send us to our native districts.Bec'se of 317G.O we have been facing somany difficulties like physical,mental,health issues and Living away from old aged parents.
@revanth_anumula @BhattiCLP
Hon'rable CMsir,Pls send us to our native districts.Bec'se of 317G.O we have been facing somany difficulties like physical,mental,health issues and Living away from old aged parents.
@revanth_anumula @BhattiCLP
తెలంగాణ హోం మంత్రి మహ్మూద్ అలీ డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్ (PSO/Gunman) ను అందరి ము���దు చెంప పై కొట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.
Police vaale kya aap ka bangle ka kutte karke samajre, yaa ghar ki noukar samaj re aap log, HM Saab?
అర్జంటుగా ఆయన కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు. @TelanganaDGP గారూ, అర్జంటుగా హోం మంత్రి మహమూద్ అలీ HM పై IPC 323, 353, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలి. తలసాని శ్రీనివాస్ యాదవ్ ను Witness గా చేర్చాలి. లేకపోతే మీ HM ఆఫీసుకు రావాల్సుంటది👊
పోలీసన్నలారా, ఈ వీడియో చూసి నా రక్తం మరిగిపోతున్నది. మీ మనోభావాలను అర్థం చేసుకోగలను. మన పరిస్థితి ఇంత దిగజారిపోవడానికి కారకులెవరో ఒక్క సారి ఆలోచించండి🙏
#ArrestHomeMinisterMehmoodAli
#VR99
Respected sir @KTRBRS
మేము #317G.O. ద్వారా మా స్థానికత నీ కోల్పోయి మా సొంత జిల్లా నుండి బదిలిచేయబడ్డాము, మా పై దయ చూపి మా స్థానిక జిల్లాకి మమ్మల్నీ ట్రాన్స్ఫర్ చేయగలరు.
Respected sir @KTRBRS
మేము #317G.O. ద్వారా మా స్థానికత నీ కోల్పోయి మా సొంత జిల్లా నుండి బదిలిచేయబడ్డాము, మా పై దయ చూపి మా స్థానిక జిల్లాకి మమ్మల్నీ ట్రాన్స్ఫర్ చేయగలరు.