నాకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన నాతోటి బంధుమిత్రులకు,
ప్రజా ప్రతినిధులకు& వివిధ విద్యార్థి విభాగ నాయకులకు మరియు మిత్రులకు, శ్రేయోభిలాషులకు..
ప్రతి ఒక్కరికి పేరు పేరునా... హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏
Thank you for all.
మరో స్వాతంత్ర పోరాటం మన తెలంగాణ ఉద్యమం
విద్యార్థుల ఆశలు,రైతుల&ఉద్యోగుల ధర్నాలు,తల్లుల కన్నీళ్లు,అమరవీరుల ప్రాణత్యాగాల పునాదులపై ఏర్పడింది
సబ్బండ వర్గాలు కొట్లాడి,పోట్లాడి మా రాష్ట్రం మాకు కావాలంటూ సాధించుకున్నాం.
అందరికీ తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
జై తెలంగాణ..!
బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు అందరికీ
Happy Bhuddha purnima to everyone.
सभी को बुद्ध पूर्णिमा की हार्दिक शुभकामनाएं।.
#HappyBuddhaPurnima#BuddhaBlessings
కార్మిక సోదరులు& సోదరీమణులకు అదేవిధంగా..శ్రామిక లోకానికి మే డే శుభాకాంక్షలు
అందరూ సమానంగా, ఆత్మ గౌరవంగా సమాజంలో జీవించాలి
కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి ✊🤝
#MayDay#MayDayLongLive
భారతరత్న Dr.B.R అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు అందరికీ.💐
అందరి జీవితాల్లో చీకటి చీల్చి వెలుగులను నింపిన బహుముఖ ప్రజ్ఞాశాలి
అజ్ఞానం నుండి జ్ఞానం వైపుకు నడిపించిన జ్ఞానశీలి బాబా సాహెబ్
జ్ఞానానికి,అధికారానికి దూరంగా ఉన్న ప్రజలకు సమాన హక్కులు కల్పించారు
#AmbedkarJayanti#Justice
అందరికీ మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి శుభాకాంక్షలు
అణగారిన వర్గాల కోసం, కుల నిర్మూలన, స్త్రీల అభ్య��న్నతి కోసం పని చేసిన జ్ఞాని, సంఘసంస్కర్త
మీరు చేసిన త్యాగం మరవలేనిది మీరు నేటి యువతరానికి స్ఫూర్తిదాయకం.
#JyotiRaoPhule #Jayanthi
Manyavar #KanshiRam saheb ji remembering birth anniversary today
BSP party founder,Political situations changes his under Leadership..
A hero who shows political taste & Way's to Bahujan peoples
Great politician,A political intellectual.
#KanshiRamJayanthi#Bahujans
తెలంగాణ రాష్ట్రంలో 10వ తరగతి పబ్లిక్ ఎగ్జామ్స్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ 👍
సమయపాలన స్టూడెంట్స్ అందరూ పాటించండి
ముందుగా ఎగ్జామ్ హాల్ కు చేరండి
ప్రశాంతంగా పరీక్షలు రాయండి
మీ హాల్ టికెట్ నంబర్ ను రాసి ఒకటికి రెండుసార్లు...చెక్ చేసుకోండి.
#AllTheBest#10ThClass
• Happy Women's day to everyone .
• అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు .
• आप सभीको अन्तर्जातीय महिला दिनोस्तव का हार्दिक शुभकामनाएँ .
💐💐
#HappyWomansDay#WomensDay
నాగర్ కర్నూల్ జిల్లా,కుమ్మేర గ్రామంలో జరిగిన సంఘటనలో 2నెలల పసి బిడ్డను కాలుతో తన్ని చంపి 6రోజులైనా స్పందించిన ప్రభుత్వం తీరు
బాధిత కుటుంబానికి తగు నష్ట పరిహారము వెంటనే ప్రభుత్వం అందజేయాలి
ఈ సంఘటనకు పాల్పడిన వారెవరైనా ప్రభుత్వం వెంటనే వారిని కఠినంగా శిక్షించాలి.
#kummera#Justice
తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఆల్ ది బెస్ట్.👍
ఉదయం 9 గంటలకు పరీక్ష మొదలవుతుంది,సమయపాలన పాటించండి
ముందుగా ఎగ్జామ్ హాల్ కు చేరండి
ప్రశాంతంగా పరీక్షలు రాయండి
మీ హాల్ టికెట్ నంబర్ ను రాసి ఒకటికి రెండుసార్లు...చెక్ చేసుకోండి.
#TgInter#AllTheBest
బహుజన యుద్ధ వీరుడు చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి శుభాకాంక్షలు అందరికీ
అన్ని వర్గాల వారికి సముచిత ��్థానం కల్పించినాడు
ప్రజలకు ఎల్లవేళ అండగా ఉంటానని,మనోధైర్యం కల్పించిన వారు చత్రపతి శివాజీ.
#ShivajiMaharaj #Jayanthi