@mohan55467 Ippudu e look ni pattukuni world lo Elanti stylish star ledu🤣raadu😂udadu🤣World ki okkade stylish ❤️da Star ani thega ruddhutharu.AAthu gaadi fans
డబ్బు ఇవ్వకపోతే టైర్ పంక్చర్..🚛
హర్యానాలోని ఓ గ్రామీణ ప్రాంతంలో ఇద్దరు మహిళలు ట్రక్‌లను అడ్డగించి డబ్బు డిమాండ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. డబ్బు ఇవ్వకపోతే టైర్లు పంక్చర్ చేస్తామని బెదిరిస్తున్న దృశ్యాలు వీడియోలో కనిపిస్తున్నాయి.
#Haryana #ViralVideo