BIG SHOCKING News from Telangana..
Female student commits suicide in Brindavan Hostel in Ashok Nagar because of Unemployment.
Students protesting on the road saying 'we want justice' & 'KCR down down'
తెలంగాణలో చదవడం అంత దౌర్భాగ్యం మరొకటి లేదు.
BRS పాలనలో నిరుద్యోగులకు ఉరికొయ్యలే శరణ్యమష్యాయి.
నోటిఫికేషన్లు మాటిమాటికి వాయిదా పడడంతో తనకు ఉద్యోగం రాదని ఆత్మహత్య చేసుకుంది ప్రవలిక అనే యువతి.
యువత అధైర్యంతో ఇలాంటి త్యాగాలకు పూనుకోవద్దని బహుజన విద్యార్థి-యువజన జేఏసీ కోరుతోంది.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ లో మళ్ళీ నిరుద్యోగులం ఉద్యోగాల కోసం కోట్లాడాల్సి వస్తుంది.సీఎం చెప్పిన లెక్కల ప్రకారం 13080 టీచర్ పోస్టులతో DSC నోటిఫికేషన్ జారీ చేయాలనే నినాదంతో హోరెత్తినా నిరుద్యోగుల భారీ బహిరంగా సభ.. #WeWantMegaDSC@KTRBRS@BrsSabithaIndra
కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిన 13080 పోస్టులతోనే #DSC రీ- నోటిఫికేషన్ ఇవ్వాలని అలాగే పరీక్ష సమయం 6 నెలలు ఇవ్వాలని ఈ రోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో నిరుద్యోగులకు మద్దతు తెలిపిన బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు @RSPraveenSwaero గారు..
#WeWantMegaDSC
@realyssharmila మేడం దయచేసి 6 లక్షల ded & bed అభ్యర్ధుల తరుపున ఒక సీఎం గారు అసెంబ్లీ లో చెప్పిన విధంగా 13500 పోస్టులు వేసే విధంగా మీ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేయండి మేడం మేం అందరం పెద్ద ఎత్తున వస్తాం ..మాకు అండగా ఒక కార్యక్రమo చేయండి మేడం..🙏
@KTRBRS సర్ పెద్ద మనసు చేసుకొని మన సీఎం గారు అసెంబ్లీ లో చెప్పినట్టు 13500 పోస్టులతో ప్రమోషన్స్ తో ఏర్పడే ఖాళీలు జత చేసి మెగా DSC వేసి 5లక్షల మంది నిరుపేద అభ్యర్థులకు వారి కుటుంబాలకు అండగా నిలబడండి సర్...🙏🙏
శాంతియుతంగా విద్యాశాఖ కార్యాలయ ముట్టడికి వెళ్తున్న ఉపాధ్యాయ నిరుద్యోగ అభ్యర్థుల పై పోలీసులు లాఠీచార్జి ఎంతవరకు న్యాయం. ఇదేనా సర్ మన ఫ్రెండ్లి పోలీసింగ్,అయ్యా #కేసీఆర్ గారు
ఈ ఉద్యమం ఉదృతం కాకముందే ప్రభుత్వం స్పందించి 13500 పోస్టులతోనే #DSC నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరుతున్నాం.
@kishanreddybjp దయచేసి 6 లక్షల మంది ded & bed వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలపండి sir... వెంటనే సీఎం గారు అసెంబ్లీ లో చెప్పిన విధంగా 13500 పోస్టులతో dsc notification వేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్న sir...
@bandisanjay_bjp దయచేసి 6 లక్షల మంది ded & bed వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలపండి sir... వెంటనే సీఎం గారు అసెంబ్లీ లో చెప్పిన విధంగా 13500 పోస్టులతో dsc notification వేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్న sir...
@Eatala_Rajender దయచేసి 6 లక్షల మంది ded & bed వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలపండి sir... వెంటనే సీఎం గారు అసెంబ్లీ లో చెప్పిన విధంగా 13500 పోస్టులతో dsc notification వేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్న sir...
@KomatireddyKVR దయచేసి 6 లక్షల మంది ded & bed వాళ్ళ ఉద్యమానికి మద్దతు తెలపండి sir... వెంటనే సీఎం గారు అసెంబ్లీ లో చెప్పిన విధంగా 13500 పోస్టులతో dsc notification వేసే విధంగా ఒత్తిడి తీసుకురావాలని కోరుతున్న sir...