జాతీయ సామాజిక మాధ్యమాలలో మన రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ఎల్లారెడ్డిపేట లో గల నూతనంగా నిర్మించిన ప్రభుత్వ పాటశాల గురించి పోస్ట్ ......
Thankyou @KTRBRS sir 🙏
@TelanganaCMO@BTR_KTR@kmr_ktr
నేను రాసిన రాజ్యాంగాన్ని కూని చేస్తూన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వ రాక్షస పాలన నుండి ప్రజలను కాపాడటానికి ఇంకొన్ని దినాలు ఇక్కడే ఉండొచ్చు కదయ్యా గణపయ్య అని అంబేద్కర్ గారు ఆపుతున్నట్టే వుంది ఫోటో 🥺
ధర్మబద్ధంగా జరిగే ఏ ���ోరాటానికి అయిన,ఎన్ని శక్తులు అడ్డుపడిన, ధైర్యంగా నిజాయితీగా ముందుకు సాగితే, సత్యం విజయం సాధిస్తుంది అని చరిత్ర చెప్తూనే ఉంది
దేశ యువత ధర్మ పోరాటం ముందు, లంకలో పుట్టిన రాక్షసుల లాంటి మీ అధర్మ ��ుటిల నీచ కుయుక్తులు తలవంచక తప్పలేదు
సత్యమేవ జయతే
జై హింద్
కరువు వస్తుంది కదా పంటలకు నీళ్ళు ఎలా అని అడిగిన జర్నలిస్ట్
కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను కోసి పంటల మీద రక్తం చల్లితే అదే పండుతుంది
- సీఎం రేవంత్ రెడ్డి
ఎన్టీఆర్ ని జోకితే ఆంధ్రోళ్ల ఓట్లు పడతాయి..ఎన్టీఆర్ విగ్రహాలు పెడితే..కమ్మోళ్ల ఓట్లు పడతాయి అనే పిచ్చి రాజకీయం నుంచి ���ెలంగాణ రాజకీయ పార్టీ లు బైటికి రావాలి
తెలంగాణ అస్తిత్వం కోసం కోట్లాడాలి..తెలంగాణ గడ్డ మీద ఆంధ్రోళ్ల విగ్రహాలు ఎందుకు అని ప్రశ్నించాలి
రాబోయే రోజుల్లో మరొక తెలంగాణ అస్తిత్వ ఉద్యమం వస్తుంది
నిజమైన తెలంగాణ పార్టీకి మాత్రమే ప్రజల మద్దతు ఉంటుంది
జై తెలంగాణ ✊✊
#Telangana
మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే కేసీఆర్ గారు మాట్లాడలేదు అని రేవంత్ రెడ్డి అంటున్నాడు..
నన్నే తట్టుకుంటలేవు..నీకు కేసీఆర్ ఎందుకు?
నేను అన్ని ఆధారాలతో మాట్లాడితేనే తట్టుకోలేకపోతున్నావు, ఇగ కేసీఆర్ గారు మాట్లాడితే నువ్వు ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా రాలేవు. 🔥
– @RSPraveenSwaero , బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ
అదే ఎవడన్నా ముస్లిం చేసుంటే "లవ్ జిహాద్" అని మొత్తం ముస్లిం సమాజాన్ని ఆడిపోసుకుంటారు, అవమానిస్తారు కదరా
ఇక్కడ మాత్రం బండి సంజయ్ కాదు కదా, అతని కొడుకు చేసినదానికి బండి సంజయ్ కి ఏం సంబంధం అంటావా
బండి సంజయ్ టీం అన్ని చానల్స్ ను మేనేజ్ చేసినట్టు నన్ను ��ూడా మేనేజ్ చేద్దామని ఫోన్ చేశారు...
హానీ ట్రాప్ అంటూ మాట్లాడండి అంటూ కంటెంట్ ను నాకు వాట్సప్ లో పంపించారు..
- మన తొలివెలుగు రఘు