సైన్యం సర్జికల్ స్ర్టైక్ చేసి పాకీ 🐖🐖 లను చంపితే సాక్ష్యం అడిగిన లుచ్చల్ని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారు...అలాగే పాల్త్ మాటలు మాట్లాడితే...ఈసారి రెండంకెల MP సీట్లు రావు... జార్జ్ సోరోస్ పంపె ఎక్కిలి డబ్బుల కోసం విశ్లేషకుల పేరుతో మీడియాలో మాట్లాడే వారికి మాస్ వార్నింగ్...! మోడి గారికి యావత్తూ ప్రపంచం దేశం అండగా ఉంది... పాకిస్తాన్ కి దిమ్మ_తిరిగే జవాబు కచ్చితంగా ఉంటుంది #వకీలు_సాబ్ Raghunandan Rao Madhavaneni గారు ఇంతా ఘాటుగా ఏమోషనల్ గా మాట్లాడటం ఇదే మొదటిసారి
RSS is on the ground in Delhi 🔥
50000 plus meetings ,13000 plus booths being covered exposing AAP corruption and consolidating core votes
With BJP’s aggressive campaign and massive outreach by RSS .. BJP seems to be in a pole position 🥳
RSS is backbone of BJP🚩
కలిసికట్టుగా మేము కాంగ్రెస్ పార్టీతో పని చేసి ఉంటే ఈరోజు నువ్వు ఇలా ట్విట్లు పెట్టకపోవు చర్లపల్లి జైల్లో చిప్పకూడు తింటూ ఉండేవాడివి.
గత పదేళ్లు అధికారంలో ఉండి అన్ని శాఖల్లో వేలు పెట్టి తెలంగాణ రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను, విద్యా వ్యవస్థను, వైద్య వ్యవస్థను చిన్నాభిన్నాం చేసిన నీలాంటి వాళ్ళ దగ్గర రాజకీయాలు ఎలా చేయాలో ఎప్పుడు చేయాలో నేర్చుకునే దౌర్భాగ్యం మాకు పట్టలేదు.
నీకు రాజకీయాలు ఎలా చేయాలో, ప్రజల సమస్యలు ఎలా నెరవేర్చాలో తెలిసి ఉంటే ఈరోజు అధికారం కోల్పోయి ఉండేవాడివి కాదు, నిన్ను నమ్మి పార్టీ బాధ్యతలు అప్పగించిన మీ నాయనే ఈరోజు ప్రజలకు ముఖం చూపలేక ఫాంహౌస్ కు పరిమితమైండు, నీ పనికిమాలిన స్టేట్మెంట్లు చూస్తుంటే నువ్వు కోల్పోయింది అధికారం మాత్రమే కాదు మెదడు కూడా కోల్పోయావని స్పష్టం అవుతుంది.
Appreciate CM Revanth Reddy Gaaru for remembering Telangana Chinnamma @SushmaSwaraj ji on the occasion of 10 years celebration of #TelanganaFormationDay
Without her support Telangana would have not formed in 2014.
సోషల్ మీడియా లో వస్తున్న కథనాలపై స్పందించిన @RSSorg @DrMohanBhagwat
రిజర్వేషన్లకు RSS వ్యతిరేకం కాదు స్వార్థంతో అసత్యాలు అబద్ధాలు మాట్లాడుతున్నారు. ఎవరికోసం అయితే రిజర్వేషన్ లు కేటాయించబడ్డాయో వారి అభివృద్ది జరిగే వరకు రిజర్వేషన్ లు ఉండాల్సిందే.