Public Note :
I dont Encourage Religious Wars.. I Respect Every Individuals.
I dont Support Caste Wars..I Respect every individuals.
I dont Support Sports / Movie Personals Fan Wars...i Respect Every Individuals..
I just Respond for others, But Not Intensionally
#india#Family.
@kattarcongresii@RSPraveenSwaero can you answer please, next ఎలక్షన్ ki మీరు పార్టీ చేంజ్ చేయకుండా ఉంటే ... మీకు కొంచెం అయిన ఇజ్జాత్ ఉంది అ��ి భావిస్తాము
@IndirammaRajya ఏరా brs అధికారం లో ఉన్నపుడు ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టు ఇచ్చింది, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆంధ్ర వాళ్ళకి కాంట్రాక్టు ఇస్తుంది.. అంత మాత్రాన తెలంగాణ ద్రోహుల, లేదా ఆంధ్ర వాళ్ళతో కుమ్మక్కు అయినట్ల?? చెప్పు సమాధానం.. Reply to this tweet..
@Telugu360 మీ పార్టీ ��ద్దు కాకపోతే ఇంకా ఏమైనా చేసుకో, ,.... ప్రజల సొమ్ముతో కట్టిన ప్రాజెక్ట్స్ డామేజ్ అయితే, నీ ఇంట్లో సొమ్ము పెట్టి నువ్ కడతావా??... పార్టీ రద్దు చేస్తాడు అంట మొనగాడు 🤦🙏
@kaloji2022 భయం, మొహమాటం లేకుండా చెప్తున! జర్నలిజం చేసే వాళ్ళకి కొంచెం కూడా చీము, నెత్తురు, నీతి, నిజాయతి ఉండదు ఏమో బహుశా.... వాళ్ళ నోటికి, మురికి కుప్పకి పెద్దగా తేడా ఉండదు... రాజకీయ నాయకులకి మంచి పోటీ ఇస్తున్నారు 🙏💐