Kind request @Sujeethsign
OG2 లో వాడిని తీసెయ్యి. ఆ Place లో ఎవరిని పెట్టినా పెద్ద ఫరక్ పడదు. ఒక్క సారి re-think please ....
సినెమా వేరు, రాజకీయం వేరు అని నీతులు చెప్��కండి. తెలుగు సినెమా, రాజకీయం రెండూ ఎప్పుడో ఒకడానికి మరొకటి ముడిపడి ఉంది. అది కేవలం రాజకీయానికి కట్టుబడి ఉంటే ప్రాబ్లెం లేదు. కాని ప్రకాష్ రాజ్ విషయం రాజకీయానికి మించి. ప్రశ్నించడం అనే ముసుగులో ఒక ధర్మాన్ని అవమానిస్తాడు, దేవుడి మీద నమ్మకాన్ని అవమానిస్తాడు, ఒక నాయకుడిని మాత్రమే టార్గెట్ చేస్తాడు, ఒక మతాన్ని మాత్రమే టార్గెట్ చేస్తాడు. ఇది రాజకీయం ముమ్మాటి కాదు. అంతకు మించి వేరే ఎజ��ండా.
Seeing @PawanKalyan share screen space with @prakashraaj certainly makes me uncomfortable.
అవును,
సినిమా వాళ్ళ మాయలో పడొద్దు...
పడితే గిడితే - లిక్కర్ స్కామ్ లో కోట్లు కొల్లగొట్టిన వాళ్ళ మాయలో పడాలి, భూ దందాలు చేసి వందల ఎకరాలు కబ్జా చేసినోళ్ల మాయలో పడాలి, జాగృతి పేరుతో & ఉద్యమాల పేరుతో లచ్చలాది రూపాయలు వెనకేసిన వాళ్ళ మాయలో పడాలి! శభాష్ 👍
"ఇదే విధంగా నీ భార్య భారతి రెడ్డిని, మీ ఇద్దరి కూతుర్ల గురించి ఎవరైనా మాట్లాడితే.. ఇలాగే ఫోన్ చేసి బాగా మాట్లాడావ్ అని అంటావా?"
మంత్రి అనితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్కు వైఎస్ జగన్ ఫోన్ చేసి 'బాగా మాట్లాడావ్' అని మెచ్చుకోవడంపై లోకేష్ సీరియస్
ఆంధ్రప్రదేశ్ పోలీసులను "నా కొడుకుల్లారా " అని పబ్లిక్ గా బూతులు తిట్టిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా !
అంతేలే మాది మంచి ప్రభుత్వం, మెతక ప్రభుత్వం కాబట్టి ఎవడు ఏదైనా మాట్లాడుతాడు. ఎందుకంటే సీరియస్ ఆక్షన్ ఏమీ ఉండదుగా 🤗🤗🤗
వింటున్నారా @APPOLICE100 వారు ?
ఖమ్మం లోని హిందూ బాలిక పై లైంగిక వేధింపులకు పాల్పడిన మహ్మద్ గౌస్ పై ఇంకా మాట్లాడని paid batch meda.
వీళ్ళ జర్నలిజం సెలెక్టివ్ జర్నలిజం బాధితుడు మరక అయితే వీళ్ళ మైక్ ల కు ప్రాణం వస్తుంది - నిందితుడు మరక అయ్యి బాధితుడు హిందువు అయితేవేళ్ల మైక్ లు మూగబోతాయ్ !
చిల్లరకోసం ఇజ్జత్ అమ్ముకునే సంత !
tv9 బ్రేకింగ్ న్యూస్ 🚨🚨🚨
మునిగిన @RaoKavitha ఇల్లు 🏠
కేటీఆర్ కి ఫోన్ చేసిన కవిత
నా ఇల్లు మునిగి నేను ఏడుస్తుంటే నీ గోల ఏంటి నాకు అని చిరాకు పడ్డ కేటీఆర్!!
బెంగుళూరు లో నేను కూడామునిగా - హైదరాబాద్ లో మీ పరిస్థితి ఏంటి అని కాల్ చేసిన జగన్!!
ఇక మనకి అమరావతి మాత్రమే దిక్కు అని లోపల ���నుకున్నట్టు భోగట్టా!! 😄😅
మా మీద పడి ��డ్చారు కదా వీళ్లకు తెలిసి వచ్చింది అనుకుంటున్న జనం!!
ఇది కేవలం పేపర్ మీద మాత్రమే. అసలు ఎంతో ఆ వెంకన్నకే ఎరుక. మరళా వెంకన్న అంటే ఆంధ్రా దేవుడు అని ప్రెస్ మీట్ పెట్టినా పెట్టిద్ది అక్క. ఒక బ్యూటీ పార్లల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న మేడం గారికి ఇంత ఆస్థి ఎలా వచ్చినట్లు? తెలంగాణా అమర వీరుల బ్రతుకులు ఇప్పుడు ఎలా ఉన్నాయి? తెలంగాణా ప్రజలకోసమే మేము పుట్టాం అని చెప్పుకుంటా ప్రజలని మభ్యపెట్టడమే వీళ్ళు చేస్తున్న రాజకీయం. ఈమె పదే పదే పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడటం హాస్యాస్పదం.
భారతదేశంలో పుట్టిన పవన్ కళ్యాణ్ గారికి @PawanKalyan తెలంగాణలో అడుగుపెట్టే అర్హత లేదని చెబితున్న మంత్రి పొన్నం ��్రభాకర్ గారు, @Ponnam_INC
దీని ప్రకారం దేశంలో జన్మించని సోనియా ద్వంద్వ పౌరసత్వ ఆరోపణలు ఎదుర్క��న్న రాహుల్ గాంధీ, కర్ణాటకలో పుట్టిన మీ అధ్యక్షుడు ఖర్గేలకు కూడా తెలంగాణలోకి వచ్చే అర్హత లేదంటావా ? మంత్రి పొన్నం !
ప్రెస్ మీట్ 4 గ��టలకి అని చెప్తే 2 గంటలకే ప్రాంతీయ ,జాతీయ మీడియాతో కిక్కిరిసిన పవన్ కళ్యాణ్ నివాసం …..
కేసీఆర్,రేవంత్ రెడ్డి జీవితంలో ఇంత మీడియా వచ్చి ఉండదు ..
సభకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అని రేవంత్ రెడ్డికి చివాట్లు పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.
పలు యూట్యూబ్ ఛానెల్స్ పై పవన్ కళ్యాణ్ అడ్వకేట్ ఫిర్యాదు
ప్రైవేట్ ఆస్తిలోకి అక్రమంగా ప్రవేశించి చిత్రీకరణలు చేయడం, వివాదాస్పద భూ అంశాలను తుది నిజాలుగా ప్రచారం చేయడం, ఎటువంటి అధికారిక నిర్ణయం లేకుండానే వ్యక్తులను “భూకబ్జాదారులు”గా ముద్ర వేయడం అత్యం�� బాధ్యతారాహిత్యం.
భూ వివాదాలు, FTL అంశాలు, యాజమాన్య హక్కులపై తుది నిర్ణయం తీసేది చట్టబద్ధ సంస్థలే తప్ప యూట్యూబ్ ఛానళ్లు లేదా సోషల్ మీడియా కోర్టులు కావు.
అక్రమ ప్రవేశం, తప్పుడు ప్రచారం, పరువునష్టం కలిగించే కంటెంట్‌పై విచారణ జరిపి, డిజిటల్ ఆధారాలను భద్రపరచాలని అధికారులను కోరుతున్నాం.
@TelanganaDGP @CPHydCity @CPCyberabad @Comm_HYDRAA @dgpapofficial @PawanKalyan @JanaSenaParty @iTDP_Official @INC_Ponguleti @INCTelangana @ncbn
#RuleOfLaw #DueProcess #Janwada #Telangana #AndhraPradesh #MediaTrial #DigitalMisinformation #FactCheck #LandDispute #JusticeForAll
��ోవా బన్నుమీద తెగ గుడ్డలు చింపుకున్నారు కదరా
బక్రీద్ పండగ రోజు "బకరాను" కో.యటం ఎలాగో తెలుసా అంటూ ఇంటికి పిలిపించి క.త్తులతో పొడిచారు....
ఈ సూర్య హత్య పైన స్పందించండిర, నాస్తిక హేతువాద " "కంపు" నికృష్టు"అర్బన్ నక్సలైట్ వెధవల్లారా!!?
డియర్ ఫ్రెండ్స్,
ప్లీజ్ రీపోస్ట్ / ���ీట్వీట్ చేయండి.
హైదరాబాద్ నగర పరిసరాల్లో "మండువా ఇళ్ళులు" ఉన్నాయా?
షూటింగ్ కోసం వెతుకుతున్నాం.
థాంక్యూ 🙏
రిఫరెన్స్ కోసం ఇమేజెస్ పోస్ట్ చేస్తున్నాను.
పవన్ కళ్యాణ్ కి చెందిన ప్రైవేట్ ల్యాండ్ లోకి ఏ వెధవ పడితే వాడు దౌర్జన్యంగా వచ్చి ఎలా రుబాబు చేస్తారు ? ఏదైనా ఇష్యూ ఉంటే.. కోర్టులు లేదా పోలీస్ లేదా MRO లేదా కలెక్టర్ లు కి పిటిషన్ వెయ్యాలి.. ఏదైనా ప్రజల తరపున ఒత్తిడి చేసేది ఉంటే అధికారుల దగ్గర ఆర్జీలు పెట్టు, ధర్నాలు చేసుకో అధికారుల దగ్గ��.. అంతే గాని హైదరాబాద్ శివారులో ఉన్న @PawanKalyan భూమి లోకి ఎంటర్ అవడం ఏమిటి ?
జర్నలిజం ముసుగు లో ప్రైవేటు ప్రాపర్టీ లోకి ఎంటర్ అ��్యే వాళ్ళని పోలీస్ కేసు పెట్టి జైలు లో వెయ్యాలి. పేరు ముందు నాకు నేను జర్నలిస్ట్ అని రాసుకుంటే జర్నలిస్ట్ ను అయిపోతానా? ప్రతి నిరక్షరాస్యుడు కి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది .. ఏదైనా ఉంటే కథనం ప్రసారం చెయ్యాలి అంతే ..
@SajjanarVC_IPS @TelanganaDGP ఏమి చేస్తున్నారు సార్ మీరు చర్యలు తీసుకోకుండా !?
తెలంగాణా కొండగట్టు ఆంజనేయ స్వామి గుడి పనులకు 35 కోట్లు టీటీడీ నిధులు ఇచ్చినపుడు తెలియలేదారా చిల్లర నా కొడుకల్లారా పవన్ కళ్యాణ్ కు తెలంగాణా కు ఏం సంబంధం ఉన్నదో ?
ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు @PawanKalyan గారి ఆరోపణలు చేస్తే నాగేశ్వర్ నీ మందలించాలి ఆరోపణలు ఎదురుకున్న పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఏందిరా? ఏది పడితే అది మాట్లాడి తెలంగాణ అంటారా? తెలంగాణ అంటే ఎంతో మంది అమరుల త్యాగం, ఎంతో మంది మాలాంటి వాళ్ళ పోరాటం తె��ంగాణ బిడ్డలుగా చెబుతున్నాం!