పుల్వామాలో సైనికుల మీద దాడి పొంచివుంది అని తెలిసికూడా కేంద్ర ప్రభుత్వం సైనికులను కాపాడుకునే ప్రయత్నం ఎందుకు చేయలేదు ?
సైనికుల మీద దాడి పొంచివుంది అని తెలిసికూడా సైనికులు విమానం అడిగితే ఎందుకు నిరాకరించారు ?
సైన్యం మీద దాడి జరిగేలా ఉన్నది అని తెలిసికూడా సైనికులను బలవంతంగా ఎందుకు రోడ్ మార్గం గుండా ఎలాంటి సేఫ్టీ లేని బస్సెస్ లో ప్రయాణం చేసేలా చేశారు ?
సైనికులమీద దాడి జరగడాని కోసం మోడీ వేచి చూసారా ?
సైనికుల మీద దాడి జరిగితే దాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నికలల్లో గెలవాలని మోడీ చూసారా ?
మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాలి ....
ఈ మొత్తం వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి
@KTRBRS@BRSparty@RaoKavitha@ysathishreddy@JAGANBRS@balkasumantrs@PSReddyTRS@PRR_BRS
★ కేసీఆర్ కృషితో త్వరలో..
ప్రతిపక్ష కూటమి
★ 2024లో బీజేపీని ఓడించడంలో
ప్రాంతీయ పార్టీలదే కీలక పాత్ర
★ బీజేపీకి రాజకీయ సమాధి తప్పదు
★ కాంగ్రెస్ ఉనికి కోల్పోయింది
★ ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్
ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా సీఎం కేసీఆర్ గారిని, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ కుమార్, దేశపతి శ్రీనివాస్, చల్లా వెంకట్రామిరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి తమ కృతజ్జతలు తెలిపారు. ఈ సందర్భంగా వారిని సిఎం కేసీఆర్ ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు.
భారత దేశం గురించి కూడా ఆలోచించాలని
2014 లోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి
సూచించిన వ్యక్తి ఎవరు ?
కేసీఆర్ గారికి ఆయనకు ఉన్న
అద్భుతమైన అనుబంధం ఏమిటి ?
మీ KGFINDIA యూట్యూబ్
ఛానల్ లో ... PROMO
నేడు సాయంత్రం 6.03 గంటలకు