ఉద్యమ సహచరుడు, సోదరుడు, మంచి మనసున్న మనిషి పెద్ది సుదర్శన్ రెడ్డి గారి అకాల మరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి, విషాదానికి గురిచేసింది.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మృత్యువును జయించి తిరిగి వస్తారనే ఆశతో మనమంతా ఎదురుచూశాం. కానీ, ఆయన ఇక మన మధ్య లేరన్న వార్తను జీర్ణించుకోవడం ఎంతో కష్టంగా ఉంది.
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని జీవితాంతం నిలబెట్టిన పోరాట యోధుడిగా, ప్రజల కోసం నిరంతరం కృషి చేసిన నాయకుడిగా, పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సోదరుడిగా పెద్ది సుదర్శన్ అన్న ఎప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోతారు.
ఆయన మన మధ్య లేకపోవడం బీఆర్ఎస్ పార్టీకి, తెలంగాణ సమాజానికి తీరని లోటు. వ్యక్తిగతంగా నాకు ఒక ఉద్యమ సహచరుడిని, ఆత్మీయ సోదరుడిని కోల్పోయిన బాధ ఇది.
పెద్ది సుదర్శన్ అన్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ... వారి కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటున్నాను.
పెద్ది అన్నకు జోహార్లు..
ఖమ్మం జిల్లా కలెక్టర్ గా శ్రీ ముజమ్మిల్ ఖాన్ గారు ఆదివారం ఉదయం పదవీ బాధ్యతలు స్వీకరించారు. కలెక్టర్ గారి క్యాంపు కార్యాలయంలో శ్రీ వి.పి. గౌతమ్ గారి నుండి ఖమ్మం కలెక్టర్ గా బాధ్యతలను ఆయన చేపట్టారు.
Secretary, #MissionBhagiratha Smt. Smita Sabharwal along with EnC Sri. G. Krupakar Reddy called on Honb’le Minister for PR&RD, RWS Smt. Danasari Anasuya Seethakka and extended new year greetings.
The MB Team assured Hon’ble Minister of comprehensive arrangements for drinking water and sanitation to the upcoming Medaram Jatara.
@SmitaSabharwal@seethakkaMLA@TelanganaCMO
🚗 తెలంగాణ భవితకు భరోసా.. బిఆర్ఎస్ మ్యానిఫెస్టో
🚗 మ్యానిఫెస్టోతో బిఆర్ఎస్ గెలుపు ఖాయం
👉సబ్బండ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన మ్యానిఫెస్టో ఇది.
👉కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా ఇచ్చిన మ్యానిఫెస్టో ఇది.
👉సౌభాగ్య లక్ష్మితో ప్రతి మహిళకు కేసీఆర్ అన్నగా మారిన మ్యానిఫెస్టో ఇది.
👉తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించే మ్యానిఫెస్టో ఇది.
👉పింఛన్లు, రైతుబంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యం నింపిన మ్యానిఫెస్టో ఇది.
👉హైదరాబాద్ లో మరో లక్ష మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే మ్యానిఫెస్టో ఇది.
👉అగ్ర వర్ణ పేద విద్యార్థులకు గురుకులాలతో అత్యుత్తమ విద్యనందించే మ్యానిఫెస్టో ఇది
👉అసైన్డ్ ల్యాండ్ పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలతో బలహీనవర్గాలను ఆదుకునే మ్యానిఫెస్టో ఇది.
👉సిపిఎస్ ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చే మ్యానిఫెస్టో ఇది.
ఇది బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో మాత్రమే కాదు. ప్రజల మ్యానిఫెస్టో. ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడించే మ్యానిఫెస్టో.
తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ గారిది.
విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా..
ఈ హామీలను సైతం వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారు.
అందుకే బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగితే..
ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయి.
సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్ తో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి.
వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతున్నది. రికార్డ్ సృష్టించబోతున్నది.
ప్రభుత్వ నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు. సీఎం కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మీ గౌరవాన్ని మరింత పెంచేలా పోస్టుల పేర్లు ఉన్నతీకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం గొప్ప నిర్ణయం తీసుకున్నది. ప్రేమ, ఆప్యాయతతో కూడిన వైద్య సేవలు ప్రజలకు అందించి ప్రభుత్వ ఆసుపత్రులపై ఉన్న నమ్మకాన్ని మరింత పెంపొందించాలని ఆకాంక్షిస్తున్నాను.
Hon’ble Minister @BRSHarish Garu attended the congratulatory meeting for dedicated SIs and constables in Siddipet who achieved their goals through free police training. His presence added to the celebration of their hard-earned success. #SuccessStories#siddipet
As part of SwachhtaHiSeva #SHS2023 siddipet district is starting bartan banks run by SHGs across all municipalities and GPs. These will act as sustainable alternative to disposable plastic utensils.
@Collector_SDPT@BRSHarish
@tsmepma
@garbagefree
Chandlapur Village of Siddipet Dist is selected as BEST TOURISM VILLAGE in INDIA 2023. Under able guidance of Hon Minister Sri Harish Rao sir world class tourism infrastructure is developed at Ranganayaksagar and tourism circuit at Komati Cheruvu @BRSHarish@TelanganaCMO
సీఎం కేసీఆర్ గారి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ లక్ష్యం సాకారం అవుతుండటంతో డాక్టర్ కావాలనే తెలంగాణ బిడ్డల కల నెరవేరుతున్నది.
ఓ కూలి బిడ్డ, ఓ రైతు బిడ్డ, ఓ ఆటో డ్రైవర్ కొడుకు.. ఇలా ఎంతో మంది నిరుపేద పిల్లలకు నేడు వైద్య విద్య చేరువ అయ్యింది.
వైద్య సీట్లు పొందిన వారిలో ఎక్కువగా మహిళలే ఉండటం సాధికారతకు నిదర్శనం.
తెలంగాణ ప్రభుత్వం అందించిన గొప్ప అవకాశం సద్వినియోగం చేసుకొని, విజయవంతంగా వైద్య విద్య పూర్తి చేసి పేద ప్రజలకు మంచి వైద్య సేవలు అందించి రుణం తీర్చుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
ఆల్ ద బెస్ట్..
Big thanks to #CMKCR Garu for transforming state into #ArogyaTelangana! While 9 colleges were inaugurated just yesterday, and today, the Govt approved administration sanctions of Rs. 1,447 crore for 8 new medical colleges for the year 2024-2025. Thus Fulfilling the dream of a medical college in every district. Health and medical education, is a powerful combo.
This can happen only in Telangana!
"What Telangana Does, Nation Follows"
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.
Happy Independence Day to all.
Salute to the people & leaders who make all Indians feel proud with their relentless efforts & dedication.
#JaiTelangana#JaiHind
Further Strengthening the emergency health care services towards #ArogyaTelangana, Hon’ble CM Shri KCR garu will be flagging off
🚨108 Ambulances - 204
🚑102 Ammavodi vehicles -228
🚨 Hearse Vehicle - 34
A total 466 vehicles which will drive to reach patients quickly and ensure that their medical needs are attended.
#ThankYouKCR
నడుస్తూ చెత్తను ఏరుదాం..
వేరుచేద్దాం.. చెత్తను తొలగిద్దాం.
నడుస్తూ చెత్తను తొలగించే కార్యక్రమంలో పట్టణ పౌరులుగా, సామాజిక బాధ్యతగా ప్రజలందరు భాగస్వామ్యం కావాలి. చెత్త కుండి లేని సిద్దిపేట గా మారుద్దాం.. స్వచ్చ సిద్దిపేట, శుద్దిపేట గా చేసుకుందాం.
#SwachhSurvekshan#SwachhSiddipet