Extremists have shown what frightens them most: a girl with her voice...
Neither police nor any ruler can suppress our voice
#justice for Nizam UG girls
#NizamhostelforUGgirls@KTRTRS@KTRoffice
@SabithaindraTRS
Btech విద్యార్థి : హైదరాబాద్ కు అని పోయావు కదా ! ఎట్లుందేంది మరి నీ నిజాం కాలేజీలో సదువు. కోచింగ్ అంటివి పోతున్నావా?
నిజాం విద్యార్థి : అమ్మ, అయ్య పంపిన పైసలు హాస్టలు ఫీజులకే అయిపోతున్నాయి ..ఇగ కోచింగా?
#NizamhostelforUGgirls@KTRTRS@KTRoffice
@SabithaindraTRS
మండే అగ్నిగోళం ని ఆపేయాలని ప్రయత్నిస్తే అది కేవలం ఒకరిని కాదు ,తన చుట్టూ ఉన్న వారినందరినీ కాల్చేస్తుంది ...
అలాగే ఒక విద్యార్థిని నోరు మూయాలని ప్రయత్నిస్తే కేవలం ఒక అధికారి నీ కాదు మొత్తం ప్రభుత్వాన్ని అణచివేస్తుంది
#NizamhostelforUGgirls@KTRTRS@KTRoffice
@SabithaindraTRS
మా నిజాం కళాశాల విద్యార్థులు తలుచుకుంటే ఏదైనా సాధిస్తాం అప్పటివరకు ఆపము మా పోరాటం...తగించము మా గళం ...#NizamhostelforUGgirls@KTRTRS@KTRoffice
@SabithaindraTRS
హాస్టల్ కోసం ఏ విధంగా అయినా సిద్ధంగా ఉంటాం...హాస్టల్ సాధించే వరకు అనుషణమిన,అనునిత్యము పోరాడుతూనే ఉంటాం...#NizamhostelforUGgirls@KTRTRS@KTRoffice
@SabithaindraTRS