వి శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి - ప్రెస్ మీట్ తెలంగాణ భవన్:-
🔵 గతంలో గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు నిధులన్నీ తీసుకుపోతున్నారని విమర్శించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తున్నారు?
🔵 పాలమూరు జిల్లాకు ఏడాదికి రూ.20 వేల కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లలో రూ.60 వేల కోట్లు కాదు కదా, కనీసం రూ.6 కోట్లు అయినా ఇచ్చారా?
🔵 పాలమూరు జిల్లాకు దగా చేసింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే.
🔵 రేవంత్ రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి చెందిన మూడు ప్రాజెక్టుల డీపీఆర్‌లు వెనక్కి వచ్చాయి.
🔵 కృష్ణా నది నుంచి కనీసం 30 టీఎంసీల నీటిని కూడా ఎత్తిపోసుకోలేకపోయారు.
🔵 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నీటిని తరలించుకుపోతున్నా పట్టించుకోకుండా, పాలమూరు జిల్లాపై కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే.
🔵 కేవలం 300 మీటర్ల మేర మరమ్మతులు చేపడితే 60 టీఎంసీల నీటిని నింపుకునే అవకాశం ఉన్నా, ఆ పనులు కూడా చేపట్టలేదు.
🔵 గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పాలమూరు జిల్లా ఇతర రాష్ట్రాల వారికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగింది. కానీ మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో మళ్లీ ఇక్కడి ప్రజలు వలస బాట పడుతున్నారు.
🔵 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక్క కొత్త పని అయినా చేపట్టారా?
🔵 ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు ఇస్తే సరిపోతుందా? పీఆర్సీ, డీఏలు అమలు చేస్తామని ఇచ్చిన హామీలను నెరవేరుస్తారని ఉద్యోగులు కాంగ్రెస్‌కు ఓట్లు వేశారు.
🔵 కేసీఆర్ అప్పులు చేశారని పదేపదే విమర్శిస్తున్నారు. కానీ ఆ అప్పులతోనే ప్రాజెక్టులు నిర్మించారు, రోడ్లు వేశారు, ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు.
🔵 రైతుల ఆత్మహత్యలు, ఇచ్చిన హామీలను ఎగ్గొట్టడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నంబర్ వన్‌గా నిలిచింది.
🔵 చేయాల్సిన అభివృద్ధి పనులు చేయకుండా ప్రతిసారీ కేసీఆర్‌ను నిందించడం ప్రజలు అంగీకరించరు.
🔵 కాంగ్రెస్ అంటేనే పచ్చి అబద్ధాలకు మారుపేరు.
🔵 పాలమూరు జిల్లా పచ్చగా కళకళలాడాలన్నా, రైతు రాజ్యం రావాలన్నా కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిందే.
ఈ సమావేశంలో మాజీమంత్రి నిరంజన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పట్నం నరేందర్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్, హర్షవర్ధన్ రెడ్డి, జైపాల్ యాదవ్, మహేష్ రెడ్డి, మాజీ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.
Happy Birthday YS Jagan Anna.!
For Social Justice, he is my Ambedkar.
For Empowerment, he is my Phule.
For Revolution, he is my Lincoln.
For the Future, he is my leader.
My journey with him began on 18 February 2011 — and it continues with the same belief and conviction.
Haters can heat me all they want but my perception stays the same till my last breath.
Fortunate to serve you and our party. This opportunity means a lot — committed to giving my best.
#HappyBirthdayYSJagan
#HBDYSJagan #YSJagan
మహబూబ్ నగర్ రూరల్ మండలం కోటకద్ర గ్రామంలో భారత రాష్ట్ర సమితి బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి మల్లు దేవేందర్ రెడ్డి గారికి మద్దతుగా మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించి, ఉంగరం గుర్తుకు ఓటువేసి అధిక మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరడం జరిగింది.
Maganti Gopinath garu passed away in June, Congress leaders made his mother speak against Late Gopinath's wife after 5 months...
Congress Ministers also mocked her tears...
They Filed Police cases on daughters of Maganti.
We know Congress is behind all this
@KTRBRS
రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హబీబ్ ఫాతిమా నగర్ లోని 111 బూత్ లో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు ఇంటింటి ప్రచారం నిర్వహించి, BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని నమూనా బ్యాలెట్ లోని 3వ నంబర్ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరడం జరిగింది
#JubileeHillsWithBRS
Congratulations to the Indian Women's Cricket Team on their stellar performance! Your grit, skill, and unbreakable spirit continue to inspire millions. Keep shining and making the nation proud! #TeamIndia#WomenInBlue
హైద్రాబాద్ లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం రెహమత్ నగర్ డివిజన్ పరిధిలోని హబీబ్ ఫాతిమా నగర్ లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో భాగంగా BRS పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారిని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు ఇంటింటి ప్రచారం పర్యటించి మాగంటి సునీత గోపినాథ్ గారిని గెలిపించాలని కోరడం జరిగింది.
#JubileeHillsWithBRS
జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో BRS పార్టీ భారీ ర్యాలీ మరియు బహిరంగ సభ.
బీఆర్ఎస్ పార్టీలో చేరిన గద్వాల మాజీ మున్సిపల్ ఛైర్మన్ కేశవ్, కౌన్సిలర్లు.
సభకు పెద్ద ఎత్తున తరలివచ్చిన ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు.
హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో నిర్వహించిన సిపిఐ మాజీ ప్రధాన కార్యదర్శి & ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి గారి సంస్మరణ సభలో మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు పాల్గొన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా రూరల్ మండలం మన్యంకొండ స్టేజ్ వద్ద ఉన్న ఆగ్రో రైతు సేవా కేంద్రం వద్ద రైతులకు యూరియా దొరకక పోవడంతో, క్షేత్ర స్థాయిలో రైతులతో మాట్లాడి పరిస్థితిని అడిగి తెలుసుకోవడం జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన BRS పార్టీ అచ్చంపేట నియోజకవర్గ సమావేశానికి హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణ కేంద్రంలో ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో భాగంగా ఏర్పాటు చేసిన BRS పార్టీ అచ్చంపేట నియోజకవర్గ సమావేశానికి హాజరై, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేయడం జరిగింది.
Dear Congress MLA brother Mynampally Rohit ,
It is a fortune to be an MLA in just 27 years of age, my 16 years have gone struggling for people's issues, missing opportunities so i know how valuable it is to be an MLA in your first attempt.
You are a lucky man to be from a Wealthy Family who could buy you a MBBS Management Seat, Blessed to have Costliest Cars in the State, fortunate to have a Politician Dad who could buy you a MLA Ticket from Congress Party , spend Rs.150 crore for your election...
Brother keep up the opportunity and rise instead of acting like a Goonda.
Your dad is in his 60's, he has seen tough times when he was banned from entering City for Rowdy activities.
You dont follow the same line...
Moreover you are a part of Congress Government and hold a responsibility not damage Hyderabad's Law and Order .
Remember my Friend,
A LEADER is who holds the courage to stand up even when he is all ALONE and not someone who shows off strength only when he has hundreds of hired goons around ...
I Wish u the Best so that you Stand Alone on your feet and fight for the Right
Best Wishes 👍🏻
స్వాతంత్ర్య సమర యోధుడు, సంఘ సంస్కర్త బాబు జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తూ...
#babujagjivanram#babujagjivanramji
భారత మాజీ ప్రధానమంత్రి, ఆర్థిక సంస్కరణలు ప్రవేశ పెట్టిన వ్యక్తిగా దేశాభివృద్ధిలో చెరగని ముద్ర వేసిన తెలంగాణ బిడ్డ భారతరత్న శ్రీ పీ.వీ. నరసింహా రావు గారి జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన చిత్రపటానికి మాజీ మంత్రివర్యులు & ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎమ్మెల్సీ సురభివాణి దేవి గారితో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.
మహబూబ్ నగర్ జిల్లా BRS పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్ గారు మరణించిన సందర్భంగా మాజీ మంత్రివర్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారు వారి ఇంటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది. వినోద్ కుమార్ గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది.