#PuriJagannadh
In frames where chaos breathes its art, A rebel’s pulse, a daring heart,
Stories roar with thunder’s might,
In Puri’s world, dark turns bright.
From dusty streets to neon nights,
He paints the raw, the flawed, the fight,With swagger, style, and words that burn.His.
ఎంత అన్యాయం చేశావోయ్, నేస్తం!
ఎన్ని ఆశలు నీమీద పెట్టుకొని,
ఎన్ని కలలు నీచుట్టూ పోగు��ేసుకొని
అన్నీ తన్నివేశావా, నేస్తం!
ఎంత దారుణం చేశావయ్యా, నేస్తం!
#మహాప్రస్థానం
#శ్రీశ్రీ
#Mahaprastanam
తలవంచుకు వెళిపోయావా, నేస్తం! సెలవంటూ ఈ లోకాన్ని వదలి
తలపోసిన వేవీ కొనసాగకపోగా,
పరివేదన బరువు బరువు కాగా,
అటుచూస్తే, ఇటుచూస్తే ఎవరూ
చిరునవ్వూ, చేయూతా ఇవ్వక-
మురికితనం కరకుతనం నీ
సుకుమారపు హృదయానకు గాయం చేస్తే, అటుపోతే, ఇటుపోతే అంతా
అనాదరణతో, అలక్ష్యంతో చూసి,
ఓమ్ అజ్ఞానతిమిరాన్ధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః
శ్రీచైతన్యమనో భీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాన్తికమ్ )
"నేను అజ్ఞానము గాఢాంధకారములో జన్మించితిని మరియు నా ఆధ్యాత్మిక ఆచార్యులు జ్ఞానదీపముచే నా నేత్రములను తెరిపించిరి.