కృష్ణా జలాలతో పాలమూరునేలతల్లి ని తడిపిన కెసిఆర్ గారు
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ పంపులు ప్రారంభించి నేటికి మూడేళ్ళు
ఉమ్మడి పాలనలో వలసలకు, కరువు కాటకాలకు నెలవుగా నిలిచిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌ది.
@BRSparty@KTRBRS
పెంట్లవెల్లి,పెద్దకొత్తపల్లి మండలాల్లో 1000 రోజుల మోసపూరిత కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకంగా నిర్వహించిన వంటా వార్పు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి గారు,బీఆర్ఎస్ నాయకులు..
@KTRBRS@BRSparty
Happy Birthday, dear brother Tarak! May God bless you with good health, happiness, and the strength to stand firm for the people. Wishing you continued success and a wonderful year ahead!
@KTRBRS
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా 119 నియోజక వర్గాలకు ఇంచార్జీలను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల ఇంచార్జీలతో పాటు ప్రతీ నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున ఐటీ నిపుణులతో కలిపి తెలంగాణ భవన్ లో డిజిటల్ శిక్షణ ఇవ్వబడుతుంది.
ఇప్పటికే ప్రకటించిన మేరకు సభ్యత్వ నమోదుకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది.
తెలంగాణ భవన్ లో శిక్షణ అనంతరం, వీరు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల్లో ఇప్పటికే నియమించబడిన పార్టీ ప్రధాన కార్యదర్శులు, నియోజకవర్గాల ఇంచార్జీల ఆధ్వర్యంలో అన్ని నియోజకవర్గాల వారీగా ఆయా జిల్లా పార్టీ కార్యలయాలలో శిక్షణ శిభిరాలు నిర్వహిస్తారు.
అందులో భాగంగా ఆయా నియోజకవర్గంలో ఉన్న బూత్ ల సం��్యను బట్టి బూత్ కు ఇద్దరు చొప్పున నిర్ణయించిన తేదీ నుంచి వారం రోజుల పాటు శిక్షణా శిబిరాలు నిర్వహిస్తారు.
ఈ ప్రక్రియలో రాష్ట్ర కమిటీ నుంచి నియమించబడిన ప్రధాన కార్యదర్శులు, మరియు నియోజకవర్గాల ఇంచార్జుల ఆధ్వర్యంలో ఈ మొత్తం వ్యవహారాలను, ఆయా జిల్లాల వారీగా నిర్వహించబడుతుంది.
ఈ మొత్తం డిజిటల్ సభ్యత్వ నమోదు శిక్షణ పూర్తయిన వెంటనే, సభ్యత్వ నమోదు తేదీని ప్రకటిస్తారు.
అట్లా ప్రకటించిన తేదీ రోజున స్వయంగా పార్టీ అధినేత కేసీఆర్ గారితో సహా పార్టీ ముఖ్యులంతా సభ్యత్వ పునరుద్దరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
తద్వారా పండుగ వాతావారణంలో, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ పునరుద్దరణ, నమోదు ప్రక్రియ మొదలవుతుంది.
గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉండేటటువంటి అన్ని రకాల కమిటీలకు ఎన్నికల షెడ్యూలును ప్రకటిస్తారు.
ప్రకటించబడిన నిర్ణీత తేదీలలో కమిటీల నియామకం పూర్తి చేసు��ుని పార్టీ శిక్షణాశిబిరాలు నిర్వహించబడతాయి.
Please stop lying to citizens just to please Modi. Women reservation bill was approved in 2023 itself. It can be passed even now . But your gang wanted to pass Delimitation bill which would weaken the representation of South Indian states including Andhra Pradesh. Requesting you not to sell the self respect and the State rights of Andhra People who have made you DCM 🙏🙏🙏 I am ready for debate with you to explain . Are you ready #justasking
ధర్మ సంస్థాపనార్థం అవతరించి.. మానవాళికి
జీవన మార్గాన్ని ఉపదేశించిన శ్రీకృష్ణుని జన్మదినం
సందర్భంగా ప్రజలందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు.
#srikrishnajanmastami