అణగారిన వర్గాల ఆత్మగౌరవం, సమాన అవకాశాల కోసం జీవితాంతం అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారు. వ్యవసాయం, రక్షణ రంగాల బలోపేతంతో పాటు దేశ ప్రగతికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి వర్ధంతి సందర్భంగా నివాళులు.
పార్వతీపురం నియోజకవర్గం బలిజిపేట మండలం పనుకువలస గ్రామంలో 128వ రోజు గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు తో పాటు బలిజిపేట మండల పార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణ
మజ్జీ శ్రీనివాసరావు గారు 2020-21 సంవత్సరానికి గానూ ఆయన ఈ గౌరవాన్ని పొందారు. ఈ నెల 28న ఉదయం 11.30 గంటలకు, విజయవాడలోని లబ్బిపేట, ఎస్.కన్వన్షన్ హాలులో జరిగే కార్యక్రమంలో, రాష్ట్ర గవర్నర్ శ్రీ బిశ్వభూషణ్ హరిచందన్ చేతులమీదుగా, అవార్డును అందుకోనున్నారు.
🌷🌷పార్వతిపురం నియోజవర్గం నుంచి శాసనసభ్యులు ఆలజింగి జోగారావు ఆధ్వర్యంలో విశాఖ గర్జన సభకు100 కార్ల తో రాలీ గా రావడానికి ఏర్పాట్లు 🙏 బలిజిపేట మండల పార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణ🌷🌷🌷
🌷విశాఖ పాలన రాజధాని కావాలి 🌷 15,10,2022 శనివారము ఉత్తరాంధ్ర ప్రజలు పాలనా వికేంద్రీకరణకు మూడు రాజధానులకు మద్దతుగా ప్రజా గర్జన🙏🙏🙏 పార్వతిపురం నియోజకవర్గం బలిజిపేట మండల పార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణ🌷
🌷🙏ఆంధ్రప్రదేశ్ లో పార్వతీపురం నియోజవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా అభిమాన🌷 శాసనసభ్యులుఅలజంగిజోగారావు గారిని🌷బలిజిపేట జెడ్పిటిసి రవికుమార్, మండలపార్టీ అధ్యక్షులు పాలవలస మురళీకృష్ణ సర్పంచులు ఎంపీటీసీలు సంఘీభావం తెలిపి సన్మానం చేయడం జరిగినది🙏
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల తీరును ఎండ కడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్వతీపురం శాసనసభ్యులు అలజంగి జోగారావు గారు
@VSReddy_MP@Siddi_Mahesh 🙏దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనసులోయౌ, సొంత లాభము కొంత మానుకు తోటి వారికి సాయపడవాయి అన్న 🙏🌷🌷🌷 గురజాడ స్ఫూర్తితో ముందుకు సాగుతున్న వైయస్సార్ పార్టీ నాయకులకు ధన్యవాదాలు