@JSPShatagniTeam బ్రో నీకు ఇంగ్లీష్ రాకపోతే chatgpt నీ అడుగు x లో ఎందుకు అడుగుతున్న? అడల్ట్రేటెడ్ గీ అది కోడా ఏదో కెమికల్స్ తో అని రా���ారు, మీ పిల్ల సైనికులు కి అది అర్ధం చేసుకోడం కోడా రాదు, EVM లు మోసుకెళ్ళి కూలోడి లెక్క EVM లు మార్చినంత ఇజీగాదు దేవుడి మీద ఆయన ప్రసాదాలు మీద అసత్యాలు ప్రచారం చేయడం
It was a great pleasure to meet Shri Y. S. Jagan Mohan Reddy, former Chief Minister of Andhra Pradesh and president of the YSR Congress Party. His down-to-earth, humble nature made the interaction truly special, bringing back fond and cherished memories of my former term as an MP from Andhra Pradesh.
@ysjagan
🚨
రూ. 11 విలువ చేసే ఇంజెక్షన్ సెట్‌పై రూ. 325 MRP అని ముద్రించబడి ఉంటుంది ...
అంటే ఆ ఇంజెక్షన్ మీద ఏకంగా 2,841% అదనపు ధర రుద్దుతున్నారు ...
కాగా ఆసుపత్రి వారు ఆ IV ఇంజెక్షన్ కి చెల్లించేది కేవలం రూ.11 మాత్రమే...
కానీ ప్రజలు దగ్గర నుండి రూ. 325 వసూలు చేస్తున్నారు
- తుకారాం ముండే, ఐఏఎస్
మాకు సోది చెప్పకండి.. @APOLICE100 కి జాతీయ ఎస్టీ కమిషన్ అక్షింతలు..!
వైయస్ఆర్ కడప జిల్లా కొండాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఒక ఘర్షణ కేసులో ఒక వర్గానికి చెందిన వారిపై కేవలం 41ఏ నోటీసులు జారీ చేసి స్టేషన్ బెయిల్‌పై విడుదల చేయగా.. ఎస్టీ వర్గానికి చెందిన తొమ్మిది మందిపై కేసులు నమోదు
పోలీసుల దర్యాప్తు, వివక్షపూరిత అరెస్టుల తీరుపై జాతీయ ఎస్టీ కమిషన్ తీవ్ర ఆగ్రహం
విచారణకు కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్వయంగా హాజరు కావాలని కమిషన్ ఆదేశించినప్పటి.. అతని తరఫున పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ హాజరు కావడంపై తీవ్ర అసంతృప్తి
మీ పోలీసులు పెడుతున్న తప్పుడు కేసులపై ఇప్పటికే న్యాయస్థానాల్లో ప్రతి నెలా పడుతున్న మొట్టికాయలు సరిపోలేదా @ncbn ? ఇప్పుడు జాతీయ ఎస్టీ కమిషన్ దగ్గర కూడా తినాలా?
AP లో మరో దారుణం 💔
విధుల్లో ఉన్న RTC డ్రైవర్ మీద తీవ్ర మైన దాడి
తన విధులకి ఆటంకం కలిగించి కూడా తిరిగి అతని మీదే దాడి ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోడం లో AP ప్రభుత్��ం పూర్తిగా విఫలం
AP లో రోజు రోజు కి పరిస్థితులు ఎంత దిగజారి పోతున్నాయో ఈ మధ్య కాలంలో చూస్తూనే ఉన్నాం
"కుల రాజకీయాలు చేయను... కుటుంబ రాజకీయాలు చేయను. ప్రజల కోసం ప్రశ్నిస్తా” అన్నారు.
మాటలు వింటే బాగానే ఉన్నాయి...
కానీ ఇప్పుడు చూస్తుంటే అన్నకు పదవి... తర్వాత కూతురికి పదవి!
మరి ఇదేనా కుటుంబ రాజకీయాల�� చేయనన్న మాట?
ఆంధ్రప్రదేశ్ ప్రజల సమస్యలపై ప్రశ్నించాల్సిన పవన్ కళ్యాణ్ గారు... తన కుటుంబానికి పదవులు కట్టబెట్టడంలో ఉన్న శ్రద్ధ ఆంధ్రప్రదేశ్ అభివ్రుద్ది లో అందుకు లేదు...
#PawanKalyan
#DeputyCM
#FamilyPolitics
#IncAndhra
#IndianNationalCongress
బిగ్ బ్రేకింగ్ న్యూస్
గుంటూరులో మరో DSC నకిలీ టీచర్
నకిలీ జూడో సర్టిఫికెట్తో టీచర్ పోస్ట్
డాకోజీ పాండుకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం
2013లో ఛాంపియన్ షిఫ్ సర్టిఫికెట్ తో ఉద్యోగం
2013 అక్టోబర్ 19 నుండి 21 వరకు జరిగినట్టు సర్టిఫికెట్
College days. Dad’s friend’s art gallery.Honourable Y.S. Rajasekhara Reddy garu walked towards me n blessed me,the presence of a lion.Leaders belong to the public, not just party or family.Plz don’t turn this memory into politics.
ఐటీ రంగం కి బద్ధ వ్యతిరేకి 🚨
వైఎస్ రాజశేఖరరెడ్డి గారు చేస్తున్న అభివృద్ధి ని అడుగడుగున అడ్డుకుని, వ్యతిరేకించి, విషం చిమ్మి ఐటీ హబ్ అయ్యాక నేనే కారణం అని దొంగ ప్రచారం చేసుకుంటాడు 🤪🤪
Infosys కంపెనీ కి 450 ఎకరాలు అప్పట్లో YSR గారు ఇస్తే వ్యతిరేకించిన ఈయన
సాప్ట్ వేర్ కంపెనీ లు అన్నీ నేనే తెచ్చా,
హైటెక్ సిటీ మొత్తం నేనే కట్టా అని చెప్తాడు..సిగ్గు లేని జన్మ 🙆♂️