ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ .. ఇలా సిబ్బందిని నిల్చోబెట్టి ఆయన మాత్రం కూర్చుని మాట్లాడుతున్నారేంటి ? అంటూ కొంతమంది ఆయన వీడియో పోస్ట్ చేసి విమర్శిస్తున్నారు .. అలా సోషల్ మీడియాలో రన్ అవుతున్న వీడియో చూసి నేను నిజమే అనుకున్నా .. కానీ ఆ వీడియో మొత్తం చూసాక అసలు విషయం తెలిసింది .. దానికి ముందు ఆయన ఆ సిబ్బందిని కూర్చోమని రెండు సార్లు ఆయన రిక్వెస్ట్ చేశారు .. అయినా వాళ్ళు కూర్చోలేదు .. అందులో ఆయన తప్పేం లేదు .. కానీ మనకి కావాల్సినంతవరకి వీడియో కట్ చేసి ఇలావిమర్శించడం కరెక్ట్ కాదు కదా .. పైగా ఆయన జిందాల్ వెళ్లింది వెస్ట్ టూ ఎనర్జీ ఎలా అనేదానిపై తెలుసుకోవడానికి .. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఇలా చెత్త నుంచి విద్యుత్ ఎలా తీయొచ్చు ? డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా ఎలా మార్చాలి ? గోదావరి పుష్కరాల్లో నదీ కాలుష్యం కేకుండా జిందాల్ మోడల్ లో వ్యర్థాల నిర్వహణ ఎలా శాస్త్రీయంగా చేయాలనేదానిపై ఆరా తీయడానికి ఆయన వెళ్లారు .. ఇలా పనికొచ్చే విషయాన్ని వదిలేసి.. ఇలా ఆయన కూర్చుని మాట్లాడారని ఇష్టమొచ్చినట్టు కామెంట్స్ చేయడం మంచి పద్ధతి కాదు ఆలోచించండి .. ప్రతి అంశం రాజకీయం చేయకూడదు 🙏🙏
Went to the residence of Andhra Pradesh Deputy Chief Minister, Shri Pawan Kalyan Garu and met him as well as his family. Enquired about Pawan Kalyan Garu’s well being and wished him good health.
@PawanKalyan
స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ నుండి యూనిఫాం ఎలా ఇచ్చారో ,అదే విధంగా శీతాకాలంలో చలి తీవ్రతని తట్టుకునేలా చలి కోట్లు ఇస్తే బాగుంటుంది
ఒక సారి ఆలోచించండి
@PawanKalyan@naralokesh
1 గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారికి ,అయ్యా రాష్ట్రం లో అన్ని పథకాలకు ఆధార్ కార్డు లోని DOB ని ప్రామాణికం తీసుకుని అర్హులను గుర్తించటం జరుగుతుంది.
ఆధార్ కార్డు నమోదు అప్పుడు తెలియకో,పొరపాటు వల్లనో లేదా సిబ్బంది తప్పుల వల్లో DOB తప్పు గా నమోదు అవ్వటం
@PawanKalyan Continue
2. అర్హులు చాలా మందికి పథకాలు అందటం లేదు.
DOB నీ సరి చేసుకొనుటకు 10 వ తరగతి సర్టిఫికెట్ నీ అడగటం , ఆ కాలం లో పదవ తరగతి వరకు చదువుకోవకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు
మీరు ఈ సమస్యకి పరిష్కారం చూపిస్తారు అని నమ్ముతూ ...