మొన్న మీరు అడ్డుకుంది కేవలం జనసేన పార్టీ సభ కాదు.
రాజకీయంగా ఎదగాలి అనుకున్న తెలంగాణ యువరక్తన్ని, తెలంగాణ కళను.
#PawanKalyan ఏదైనా చేస్తే కేవలం తన స్వలాభం కోసం చూడడు. నువ్వు ఆ జాగృతి పేరు చెప్పి డబ్బు సంపాదించడం తప్పా ఒక్క కళాకారుడిని ఆదుకున్నవా @RaoKavitha ?
మీరు మాట్లాడలేదు💯
జరగని విషయాన్ని జరిగినట్టు జనాలని నమ్మించే ప్రయత్నం చేశారు💯
తప్పు బయటపడినతర్వాత
"నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను" అంట🙄
క్షమాపణ చెప్పటానికి అహం అడ్డువచ్చిందా ప్రొఫెసర్🙄
ఇప్పుడు మళ్ళీ కులం, ప్రాంతం,Victim card🥲
"కాస్తో ఇస్కిస్తో" ఇంగితజ్ఞానం ఉండాలి కదా🥲
Literally అందరూ ఊస్తున్నారు ప్రొఫెసర్ Sir🤮
Leaders మీద fake allegations వెయ్యటమేమిటి?
వ్యాఖ్యలు ఉపసంహరించుకోవటమేమిటి?
నన్ను arrest చెయ్యటానికి ఎవ్వరూ మా ఇంటికి రాలేదు,fake news అనటమేమిటి?
మళ్ళీ paid batch తో meeting పెట్టి Andhra నాయకులని బూతులు తిట్టించడం ఏమిటి?
Cheap Tactics🤮