Do one thing that scares you everyday to overcome fear. The biggest fear is the fear of change.#JSPK
బతికితే ఒక్క రోజయిన pk లెక్క బతకాలి చస్తే చేగు లెక్క సావాలి
2. ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా SEC కీలక ఆదేశాలు.. నామినేషన్లకు 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC), నో డ్యూ సర్టిఫికెట్లు(NDC)' అవసరం లేదని SEC ప్రకటన.
3. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. హింసాత్మక ఘటనలు జరిగిన 19 మున్సిపాలిటీల్లో నామినేషన్ల ఉపసంహరణతో పాటు, అభ్యర్థుల తుది జాబితా ప్రకటనను తాత్కాలికంగా నిలుపుదల చేసిన SEC.
4. గుర్తుల కేటాయింపుపై ఆంధ్రప్రదేశ్ SEC కీలక నిర్ణయం.. 'జనసేన' అభ్యర్థుల గుర్తులను పోలి ఉండటంతో 'బకెట్, పెన్ స్టాండ్' గుర్తుల కేటాయింపుపై నిషేధం విధించిన SEC.
#APLocalBodyElections
@APDeputyCMO కూటమి నుంచి బయటకు వస్తె చొక్కా నలగకుండా అధికార మార్పిడి జరుగుతుంది అని ఒకడు. కూటమి నుంచి బయటకు పంపించి క్రెడిట్ మొత్తం దొబ్బి మాలోకం గాడిని జనం మీద రుద్దాలని ఇంకొకడు. నీ మౌనం తో అందరి వ్యూహాలు బద్దలు కొడుతున్నావు కదా అన్న DCM..
OFFICIAL WARNING | FAKE WHATSAPP CHANNEL
The WhatsApp channel operating under the name “Deputy CMO, Andhra Pradesh” at the link below is NOT an authorised channel of the Deputy Chief Minister’s Office:
🔗 https://t.co/dqwbAOO7kB
This unauthorised channel is misusing the Office’s identity and circulating misleading information and unrelated content. Such impersonation and the deliberate spread of misinformation are unacceptable and will be dealt with firmly.
An FIR is being initiated, and strict legal action will be pursued against those responsible.
The public is strongly advised NOT to trust, follow or circulate content from this fake channel. Please rely exclusively on the officially authorised social media handles and the verified WhatsApp channel of the Deputy Chief Minister’s Office for authentic information and official updates.
Misuse of a Government Office’s identity will not be tolerated. Those responsible will be held accountable in accordance with the law.
@PIB_India@IPR_AP@pibvijayawada
కూటమి నుంచి బయటకు వస్తె చొక్కా నలగకుండా అధికార మార్పిడి జరుగుతుంది అని ఒకడు. కూటమి నుంచి బయటకు పంపించి క్రెడిట్ మొత్తం దొబ్బి మాలోకం గాడిని జనం మీద రుద్దాలని ఇంకొకడు. నీ మౌనం తో అందరి వ్యూహాలు బద్దలు కొడుతున్నావు కదా అన్న DCM..
@PawanKalyan@AmitShah చంబల్ గాడు తన చివరి యాత్రకు తనే గొయ్యి తవ్వుకున్నాడు. మీరు ఇక నుంచి కూటమి లో చేసే అభివృద్ధి యే వాడికి సమాధి.. మీ మౌనం తో చెంబు గాడికి గుండె పోటు వచ్చేట్టు ఉంది..
మేము ఆవేశపడిన ప్రతిసారి wrong అని ప్రూవ్ అయ్యాం.
.లాల్ సలాం DCM..
జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర జాయినింగ్ కమిటీ మెంబర్ శ్రీమతి తనూజా రెడ్డి ఆధ్వర్యంలో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి సమక్షంలో యాకుత్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంకు చెందిన యూత్ జాయిన్ అయ్యారు
Warm birthday greetings to Hon’ble Union Home Minister, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat.
- @PawanKalyan@HMOIndia@PIB_India@IPR_AP@pibvijayawada
ఒక సామాన్య జనసైనికుడిగా మొదలయిన @naidu_bobbili ప్రయాణం
ఈరోజు @PawanKalyan గారి ఆశీసులతో చోడవరం సెగ్మెంట్ 5 ఎంపీటీసీ గా నామినేషన్ వేశారు
All the best Anna!!
Warm birthday greetings to Hon’ble Union Home Minister and Minister of Cooperation, Shri @AmitShah Ji. May you be blessed with good health, strength and a long life to continue serving our nation with dedication. Wishing you many more years of service towards a secure, prosperous and Viksit Bharat.
- @PawanKalyan
శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ సూచనల మేరకు, జనసేన పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు విజయమే లక్ష్యంగా నల్గొండ నియోజకవర్గంలోని క్లాక్ టవర్ సెంటర్లో జనసేన పార్టీ నాయకులు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా అర్హులైన పట్టభద్రులు, ఉపాధ్యాయులను నేరుగా కలిసి ఖమ్మం, వరంగల్, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటరు నమోదు ప్రాధాన్యతను వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకొని ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ కోఆర్డినేటర్లు నేతి హరిప్రసాద్, జీవన్, చింతకాయల రేణుక తదితర జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు.
#MLCElections #JanaSenaTelangana #JSPForTelangana
జన సేనాని పవన్ కళ్యాణ్ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు.
నేను నమ్మిన నాయకుడు గొప్పోడు.
ఇప్పుడిది వ్యూహాత్మక మౌనం మాత్రమే.
ఒకడ్ని అదః పాతాళానికి తొక్కినోడు.. ఇంకొకడికీ అదే గిఫ్టుగా ఇవ్వలేడా? ఇస్తాడు.. జస్ట్ టైమ్ గ్యాప్ అంతే.
ఈ ట్వీటుని ఏ తొట్టెం గాడైనా బుక్ మార్క్ చేసుకోవచ్చు.