రామన్నపేటలో ప్రతిపాదించిన అదానీ అంబుజా సిమెంట్స్ సమస్యను నేషనల్ మీడియా లో లేవనెత్తినందుకు ధన్యవాదాలు కేటీఆర్ గారు మరియు మా జీవితాలను కాపాడటానికి మీ ఆందోళన చాలా అవసరం
మానివాస ప్రాంతము నుండీ అంబుజాను తరిమే వరుకు మా కోసం దయ చేసి మీరు నిలబడాలి అని ఆశిస్తునం🙏
@KTRBRS@BRSparty
To everyone who is aghast over the viral video of a woman being dragged by Telangana police, let me tell you one thing - unfortunately, today, Telangana police is not a force that common people recognise anymore
Impunity and arrogance is now their trademark
They will be in a deep slumber for nine days if a Union Minister’s son is accused in POCSO
They will be on mute if an MP’s son rams down and kills a poor girl from Odisha
They will escort goons to attack a former CM with special rope parties
They will assault, pull hair and sarees of female MLAs.
They will stop a little girl from going to school and terrorize her
But for public and political opponents - they are no less than street side goons in uniforms
Everyday there will be broad day light murders, law and order will be in the gutters but they will be busy playing political games
Dear honest brothers and sisters of Telangana Police, is this what you signed up for?
సీఎం రేవంత్..
నువ్వు చేసిన ఆరోపణల్లో ఒక్కటంటే ఒక్కశాతం నిజం లేకపోయినా.. నీకు ఓ ఆఫర్ ఇస్తున్నా..
మా కుటుంబానికి లక్ష కోట్ల భూములంటూ పనిగట్టుకుని చేస్తున్న విషప్రచారంపై.. నీకు ఓ సవాల్ విసురుతున్నా..
మాకున్న ఆస్తులన్నీ రాసిస్తాం… రాష్ట్రంలోని పేద ప్రజల ఖాతాలో రూ.లక్ష కోట్లు వేస్తావా..??
తెలంగాణలోని పేద ప్రజల ఖాతాలో వెంటనే నువ్వు లక్ష కోట్లు వేస్తానంటే.. మా పేరుతో ఉన్న ప్రతి ఇంచు భూమిని రాసిస్తాం..
లేకపోతే… నీ పిచ్చి ప్రచారాన్ని ఇకనైనా మానుకుని వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు.
వెయ్యి ఎకరాల ఫామ్ హౌజ్ అంటూ నువ్వు ఇంతకాలం చేసిన విషప్రచారం బెడిసి కొట్టడంతో.. కేసీఆర్ గారి కుటుంబానికి లక్షకోట్ల భూములు అంటూ ఈ విష ప్రచారం చేయడానికి సిగ్గనిపిస్తలేదా ??
కేసీఆర్ గారి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నది కేవలం 67 ఎకరాలు మాత్రమేనని నువ్వే అసెంబ్లీలో స్వయంగా ఒప్పుకున్నాక కూడా మళ్లీ కుతంత్రాలతో కట్టుకథలు అల్లుతావా ??
నీ వెయ్యిరోజుల పాలనా వైఫల్యాల నుంచి అటెన్షన్ డైవర్షన్ చేసేందుకే ఈ కుట్ర చేస్తున్నట్టు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది.
420 హామీల మోసాలనుంచి, 22 ఏ భూకుంభకోణం నుంచి ఈ చిల్లర ఆరోపణలతో నాలుగుకోట్ల ప్రజల దృష్టిని మళ్లించలేవు.
నువ్వు చేసిన ఆరోపణల్లో విషం తప్ప విషయం లేదు. అందులో అసత్యాల వరద, అబద్ధాల బురద తప్ప ఒక్కటంటే ఒక్క శాతం నిజం లేదని తెలిసినా ఎందుకీ కుప్పిగంతులు..??
గతంలో అసెంబ్లీ ఎన్నికల వేళ కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల కుంభకోణం పేరిట ఇలాగే దుష్ప్రచారం చేసి నేటికీ ఒక్క పైసా అవినీతిని నిరూపించలేకపోయావు.
ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబానికి లక్ష కోట్ల భూముల పేరిట మరో అబద్ధాల జపం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని అనుకోవడం నీ అవివేకానికి నిదర్శనం.
తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి, నాలుగు కోట్ల ప్రజల జీవితాల్లో వెలుగులు నింపిన కేసీఆర్ గారి జీవితం ఓ తెరిచిన పుస్తకం.
ఓవైపు రైతులు కరెంట్ కోతలు, యూరియా సంక్షోభం, సాగునీటి తండ్లాటతో అల్లాడుతుంటే సోయిలేకుండా ప్రధాన ప్రతిపక్షంపై బురదజల్లుతావా ??
నిరుద్యోగులకు తొలి ఏడాదే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మభ్యపెట్టి వెయ్యి రోజులైనా పట్టుమని పదిశాతం భర్తీచేయని నీ చేతకానితనాన్ని ఇలాంటి విష ప్రచారంతో కప్పిపుచ్చలేవు.
పవిత్రమైన అసెంబ్లీని కూడా అసత్యాలు, అభూతకల్పనలతో చట్టసభ గౌరవానికి భంగం కలిగించి క్షమించరాని పాపాన్ని ఇప్పటికే మూటగట్టుకున్నావు.
22ఏ కింద కోటి 20 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాతో చేర్చడం వెనకే... నువ్వు చెబుతున్న లక్ష కోట్ల భూముల కుంభకోణం దాగి ఉంది.
అక్రమ దందాలు, బ్లాక్ మెయిల్ రాజకీయాలతో అడ్డదారిలో అందలం ఎక్కిన నీకు దోచుకోవడం, కుంభకోణాలు చేయడం తప్ప, పరిపాలన చేతకాదని సకల జనులకు అర్థమైపోయింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే మీ అవినీతి అక్రమాలు, కుంభకోణాలన్నంటినీ బయటపెడతాం.. మీరు దోచుకున్న ప్రతిపైసాను తెలంగాణ ప్రజల సాక్షిగా కక్కిస్తాం..
జై తెలంగాణ
కేసీఆర్ గారి వద్ద దళితుల భూములు లేవని తేలితే కాంగ్రెస్ నాయకులు రాజీనామా చేస్తారా? ?
ఒకవేళ ఉంటే మేమంతా రాజీనామా చేయడానికి సిద్ధం..🔥
సవాల్ స్వీకరించే దమ్ముందా ఎవడికైనా??
Anna,
Though you yourself are facing false charges & propaganda by Revanth Government,
but you sent a large legal team to my residence in early hours & then to parallel teams to High Court as well as Nampally Court who ensured that i didnt go to Jail today...
Thank you for constantly being a support which gives more strength to face Hitler Revanth...
What more can he do,
What more can he break,
He put my daughter to tears,
my wife to trouble,
But he cannot break my Will to fight ....
బిగ్ బ్రేకింగ్ న్యూస్ 🚨🔥
కేసీఆర్ గారు దళితుల భూములు కబ్జా చేయలేదని తేలితే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రాజీనామా చేస్తారా?
ఒకవేళ కబ్జా చేశాడని తేలితే మేమంతా రాజీనామా చేస్తాము
– బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు
@BRSHarish@HarishRaoOffice
Danam Nagender Episode Exposes Congress’s Double Standards on the Constitution
The Telangana High Court’s judgment in the Danam Nagender disqualification case has exposed the Congress Government’s double standards.
Danam Nagender won on a BRS ticket, defected to Congress, and continued as an MLA while contesting the Lok Sabha election as a Congress candidate. Yet, instead of protecting the sanctity of the people’s mandate, the Speaker’s decision gave him protection. The High Court’s intervention has now raised serious questions about the Speaker’s handling of the matter.
@RahulGandhi ji goes around the country claiming to be the champion of the Constitution, while Congress’s 2024 manifesto promised to amend the Tenth Schedule and make defection an automatic ground for disqualification. But when defections benefit Congress, where does that constitutional commitment disappear?
In the light of the High Court’s order, the Speaker should, at least now, act on the disqualification petitions against the other defected MLAs in accordance with the Constitution and the law.
If Rahul Gandhi is truly committed to protecting the Constitution, he should instruct CM Revanth Reddy to ask all the defected MLAs to resign and seek a fresh mandate from the people.
@INCIndia and Rahul Gandhi must answer the people. Is their commitment to the Constitution genuine, or does it change with political convenience?
Satyameva Jayate!
Satyameva Jayate !!
BRS MLA Danam Nagendar who defected to Congress got disqualified by the Hon’ble High Court today
The rest of the defectors will also meet the same fate soon
అపార అజ్ఞానగని రేవంత్ రెడ్డి, శ్రీ శ్రీ పద్యం తెలీక ఉన్న ఇజ్జత్ తీస్కున్నడు
శ్రీశ్రీ గారి పేరు చెప్పిండు కానీ శ్రీశ్రీ గారి పేరు ఫుల్ ఫామ్ కూడా తెలవదు ఆయనకు
కేసీఆర్ గారిని చూసి నేను కూడా నాలుగు పద్యాలు చెప్పాలి... కేసీఆర్ గారిని చూసి నేను కూడా రెండు కొటేషన్లు చెప్పాలి... పెద్దోళ్ల పేరు చెప్తే నేను కూడా పెద్దోడిని అయిపోతా అని రేవంత్ అనుకుంటున్నాడు. 😂
- బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో మా వాళ్లు 8000 ఎకరాలు కబ్జా చేశారని చిల్లర వ్యాఖ్యలు చేశాడు
కొండూరు రవీందర్ రావు టెస్కాబ్ మాజీ అధ్యక్షుడు 2014 తర్వాత తాను ఒక్క గజం భూమి కూడా కొనలేదు, తీసుకున్నట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని అన్నాడు
జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ నక్సలైట్.. ఆయన లొంగిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు మూడున్నర ఎకరాల భూమి ఇస్తే దాన్ని రేవంత్ రెడ్డి గుంజుకున్నాడు
భూపాలపల్లిలో 106 ఎకరాల భూమిని సుప్రీంకోర్టుకు వెళ్లి కాపాడి, ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరు మీద ఈకో పార్క్ పెట్టినం
రేవంత్ రెడ్డి సిరిసిల్లలో 8000 ఎకరాలు కబ్జా అని చిల్లర మాటలు మాట్లాడటం కాదు.. పూర్తి ఆధారాలతో బయటపెట్టు
- కేటీఆర్