మాకు అర్థం కావడం లేదు. మీరు దీనిపై స్పందించాలని కోరుతున్నాను సర్. నాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. ప్రభుత్వ పథకాలు హర్హులు అయి ఉండి కూడా హర్హత లేకుండా చూపిస్తున్నారు సర్ కనుక మీరే ఇంకా దిక్కు సర�� మాకు.
@Anithareddyatp వాచాడయ్య పెద్ద విద్యార్థి నాయకుడు.వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నపుడు ఎపుడైనా ఇలా వచ్చిధర్నా చేశారా మీరు?ఇపుడు కూడా గత ప్రభుత్వం పెండింగ్ ఉన్న బకాయిలు విద్యార్థులకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారా మీరు? మీకు ఆ స్వేచ్ఛ అయినా ఉండేదా రా మీకు చి ఇంకా సిగ్గు లేకుండా ఇదంతాచేస్తున్నారు
@dpradhanbjp@RahulGandhi@INCIndia That’s our mistake to elect as a union minister to you. Zero knowledge zero experience you not suitable education minister . You must Resign your cabinet minister. you killed many students and their dreams. You are a criminal, you are a chore. So you have to resign your post.
@varmamaster7 నిజంగా వైసీప�� వాళ్ళు పేటీఎం బ్యాచ్ అని ప్రతిసారి నిరూపించుకుంటున్నారు రా ఎంత రా బాబు ఫేక్ అకౌంట్స్ లో భజన చేయడమే. జగన కావాలంటే ప్రజలే నిర్ణయిస్తారు కదా రా దానికి మీరెందుకు ప్రతిసారి భజన చేయడం సిగ్గు అనిపించడం లేదా మీకు.
@ysjagan@BiyyapuMadhu అసలు నిలాంటోడిని ఆ మహా నేత కడుపులో దేవుడు ఇలా జన్మనిచ్చారు అన్న. రాష్ట్రని సర్వనాశనం ఎలా చేస్తారు అని అడిగితే మీ ఫోటో చూపిస్తే సరిపోదీ అన్న . నీకు రాజధాని కట్టడం చేతకాకపోతే కనీసం చేసేవాళ్ళని సహాయం చేయు అన్న ఆ సొమ్ము మీది కాదు కదా అన్న అది ఆంధ్ర రాష్ట్రం ప్రజలది అన్న
@UnionBankTweets@_writwik You just say we regret to inconvenience. But you can’t change your staff behaviours with customers you can’t change your sense of using language. I am also using your new app is that software or something. I think worst app you are developing