రేవంతూ..
ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు చేసేది కేంద్ర జల సంఘం నీ గురువు చంద్రబాబు కాదు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు 90 టీఎంసీలకు NOC ఇవ్వడానికి ఆంధ్రప్రదేశ్
ఎవడు?
చంద్రబాబుకు చెంచాగిరి, బానిసత్వం చేయ్యాలనుకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి వాళ్ల కింద సంచులు మోయ్యి.
మా తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రోళ్ల అనుమతి అనవసరం,
ఆంధ్రప్రదేశ్ లాగా.. తెలంగాణవీ అక్రమ ప్రాజెక్టులు కావు.
గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణకు ఉన్న హక్కులు ఎవరి దయాదాక్షిణ్యాలు కావు.
పాలమూరు-రంగారెడ్డి 90 టీఎంసీలు తెలంగాణ హక్కు.. భిక్ష కాదు.
జై తెలంగాణ ✊
తెలంగాణ చరిత్ర, సంస్కృతి, అస్తిత్వం, మీద ఏమాత్రం అవగాహన లేని మూర్ఖుల పాలన కొనసాగుతున్నది ఈ రాష్ట్రంలో.
వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్‌నగర్ సమీపంలో 800 ఏండ్ల క్రితం కాకతీయులు నిర్మించిన పురాతన శివాలయాన్ని రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ధ్వంసం చేసి కుప్పపోయడం దారుణం.
వేల ఇండ్లను కర్కషంగా కూల్చి,
లక్షల వృక్షాలను నిర్దాక్షిణ్యంగా నరికిన
రేవంత్ ప్రభుత్వం
ఇప్పుడు చారిత్రక సంపదను కూడా వదలడం లేదు.
తక్షణమే ఈ విధ్వంసం ఆపి, శివాలయాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నాను.
కరీంనగర్ లోయర్ మానేరు జలాశయంలో అడుగంటిన నీటి నిల్వలు.
ప్రస్తుత నీటి నిల్వ: 6.9 / 24 టీఎంసీలు
కేసీఆర్ గారు సీఎంగా ఉన్నప్పుడు, కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజీ నుండి నీటిని ఎత్తిపోసి సాగు, తాగునీటికి ఇబ్బంది లేకుండా లోయర్ మానేరును నిండుకుండలా ఉంచేవారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక కేసీఆర్ గారి మీద కక్షతో, ఆయనకు ఎక్కడ పేరు వస్తుందోనని, నీళ్లు ఉన్నా ఎత్తిపోయకుండా రైతులను గోస పుచ్చుకుంటుంది
#అప్పుడే_మంచిగుండే
#CongressFailedTelangana
తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక.. మన గులాబీ జెండా!
అలుపెరగని పోరాటంతో రాష్ట్రాన్ని తెచ్చిన జెండా..
అభివృద్ధిలో తెలంగాణను అగ్రగామిగా నిలిపిన జెండా!
బీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రజలకు
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ @Krishank_BRS ను ఒక అక్రమ కేసులో అరెస్ట్ చేసి జైలుకు పంపడం రాష్ట్రంలో నడుస్తున్న అరాచక పాలనకు నిదర్శనం.
మీరెన్ని అక్రమ కేసులు పెట్టినా బీఆర్ఎస్ సైనికులు ఈ దోపిడి పాలనకు వ్యతిరేకంగా తమ పోరాటం ఆపరు.
జై తెలంగాణ ✊
సోదరుడు @Krishank_BRS ను రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన కుటుంబసభ్యుల మీద నీచమైన ప్రచారానికి తెగబడ్డారు రేవంత్ గూండాలు.
చాలా రోజులు ఓపిక పట్టినం. కానీ ఈ దుష్టులు మరీ ఉచ్ఛనీచాలు లేకుండా ప్రవర్తిస్తున్నారు.
ఇకపై కాంగ్రెస్ దుర్మార్గ ప్రచారాలకు తగురీతిలో బదులిస్తారు @BRSparty శ్రేణులు.
ఈట్ కా జవాబ్ పత్తర్ సే దేంగే!
KCR - The Man Who Changed Telangana ✊
ప్రతి తెలంగాణ బిడ్డ చూడాల్సిన వీడియో.
ప్రతి తెలంగాణ బిడ్డకు చేరేలా షేర్ చేయండి.
2014 కి ముందు తెలంగాణ ఎట్లుండే, ఇప్పుడు ఎట్లయింది తెలుసుకోవాలంటే ప్లీజ్ కొంత సమయం తీసుకొని ఈ వీడియో చూడండి.
గుడ్డిగా కేసీఆర్ ను ద్వేషించే వాళ్ళు కూడా ఒకసారి ఈ వీడియో చూస్తే కేసీఆర్ ఏం చేశాడు తెలంగాణకు అనేది మీకే అర్థం అవుతుంది.. 🙏
@KCRBRSPresident సార్ 🙏🫡
Did not take anyones name,
only public issues,
KCR sir rattled the Congress Government...
ఒక్కని పేరు కూడా తీసుకోలే,
కేవలం ప్రజా సమస్యలపై,
సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చి పడేసిండు🔥
Bullet Points ... Don't Miss 👇🏽
Better to keep your mouth shut and appear stupid than open it and remove all doubt!
It’s now clear that @Tejasvi_Surya has no clue about Telangana statehood movement.
I condemn his careless and distasteful comments on Telangana formation. He should immediately tender an apology to the people of Telangana.
Hope BJP Telangana takes up this issue. Otherwise, our people will teach them a fitting lesson!
Jai Telangana ✊
The BJP spits venom against the formation of Telangana yet again!
Likening the Telangana demerger to the India-Pakistan Partition is foolish and deserves strong condemnation.
Telangana was formed due to the protracted struggle and sacrifices of its people.
BJP leaders seem to have developed a habit of insulting the sacrifices and self-respect of the people of Telangana.
It is utterly shameful that 8 Telangana BJP MPs sitting in the same house could neither stop nor correct their fellow MP’s unacceptable remarks.
I condemn these remarks and demand an unconditional apology from @Tejasvi_Surya
నాడు ఏప్రిల్ 2022లో హరీష్ రావు గారు సిద్దిపేటలో పామ్ ఆయిల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణం పూర్తై ఇప్పటికి 18 నెలలు గడిచాయి.
ఈరోజు ముఖ్యమంత్రి హోదాలో ఫ్యాక్టరీని ప్రారంభిస్తూ, నేనే శంకుస్థాపన చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టానని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉంది.
@BRSHarish
కరువు తీర్చే కాళేశ్వర గంగా 🌊
సుమారు 400 కిలోమీటర్లు ప్రయాణించి యాదాద్రి జిల్లాకు చేరిన కాళేశ్వరం జలాలు,
తొలిసారి బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజకవర్గాలకు విడుదలైన నీళ్లు, కళకళలాడుతున్న చెరువులు.
#KaleshwaramProject
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏం పాపం చేసింది???
సిగ్గుతో తల దించుకోవాలి మనం....రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉంటూ, ఇవాళ రాజ్యాంగ నిర్మాత అయినా అంబేద్కర్ గారి విగ్రహాన్ని తాళం వేసి పెట్టాడు రేవంత్ రెడ్డి.
కేవలం కేసీఆర్ పెట్టించాడు అనే ఒకే ఒకే కారణంతో తాళం వేయించాడు రేవంత్ రెడ్డి.
- ఎమ్మెల్సీ @sravandasoju 🔥
The demolition of nearly 700 Bhoodan-allotted homes in Khammam, leaving around 3,000 people homeless, exposes the Congress government’s true face in Telangana. This ‘bulldozer raj’ mirrors the BJP’s model of using state power against the poorest.
The Congress leadership in Keralam, which claims to stand with the people, cannot wash its hands of this shame. They must answer for their party’s assault on the marginalised.