#Hyderabad—
Be careful when you’ll are requesting for blood donation-
-Your Ph no. is added to unwanted groups
-Unknowns persons ring you, ask for cab and break fast money and finally don’t end up at the hospital.
Genuine donors don’t ask for money and just show up!
TQ
విచ్చలవిడిగా నీళ్లు వృథా
చోద్యం చూస్తున్న మిషన్ భగీరథ అధికారులు
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట నుంచి రాయపాడు మధ్యలో వృథాగా పోతున్న మిషన్ భగీరథ నీళ్లు
నీళ్లు వృథా చేస్తే సామాన్య ప్రజలకు జరిమానా విధిస్తారు కానీ ప్రభుత్వానికి ఎలాంటి రూల్స్ ఉండవా అంటూ విమర్శలు
రేవంత్ రెడ్డి రైతును రాజు చేస్తానని ఆయనొక్కడే రాజు అయ్యాడు
కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే రైతులకు సావే దిక్కు అని మా తాతలు చెప్పినట్టే అయింది
MPTC ఎన్నికలు పెడితే ఓడిపోతాడని పెట్టడంలేదు
కాంగ్రెస్ నాయకులు పగటి వేషగాళ్లు
బుర్ర వెంకటేష్ సార్ కూడా బుర్రకథలు చెపుతున్నాడు
ఆగస్ట్ 15వ రోజున ప్రతి 15 రోజులకు ఒకసారి ఒక ఎగ్జామ్ అని అన్నారు.. ఎటు పోయాయి
Video Credits - Adhya Tv
@TeluguScribe@vkgaddam@VivekVenkatswam
Do you know how to cut and paste it with a little edit with names...
Same same ichepadeyiiiiii bot gallu chuskuntaru tarvathaaa..
Twitter Tillu, you are management quota politician but we are merit quota.
You inherited political power through your father’s name. I earned my place through years of struggle, painting walls, tying flags, lathi charges, police cases and jail term.
Nepo kid like you can only think of belittling me as a bouncer for managing the crowd to avoid stampede during Hon’ble Union Home Minister Shri @AmitShah ji’s Mahapadayatra.
Lord Krishna, the Supreme Being, chose to become Arjuna's charioteer. He held the reins, guided the horses and served without concern for status.
When the Supreme Lord saw no loss of dignity in becoming a charioteer, why should I, an ordinary karyakarta entrusted with a ministerial responsibility, hesitate to serve my party?
You call it a bouncer's job. I call it my Dharma.
The Bhagavad Gita teaches us to perform our duties without attachment or ego.
Muktasaṅgo ’nahaṁvādī dhṛtyutsāhasamanvitaḥ
Every few days some random guy pops up and says: "maich Hyderabad ka baap hun".
No. You are not. It was built by its hardworking people and generations of leaders.
Today, we remember Pandit Nehru's contribution.
Quiz: Radium Institute and Cancer Hospital is now called?
@spk_lanister Arranged marriage had an option to cancel/bt my say was stronger/so Atu unte atte etu unte ette..
Atu unte chingari-with all sorts of threads hanging over my head..
Etu unte bikhari with peace kind off.
There is no in between atla anie conflicts bhi undav..
Changed my X username chuttala thalanoppi ekuvaithundiii..
Seeda prathidi intlo chepalna entii🤦♀️
Ni pani nvu chesko paisal ke chestunav ga mala na meeda edupu y...
రాహుల్ గాంధీ 2 లక్షల ఉద్యోగాలు అని మమ్మల్ని మోసం చేశాడు
రాహుల్ గాంధీకి ఎన్నికల ముందు గాంధీ భవన్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న అశోక్ నగర్ గుర్తుకు వచ్చింది కానీ ఇప్పుడు గుర్తుకు రావడం లేదు
నాలుగు సార్లు హైదరాబాద్‌కు వచ్చాడు కానీ ఒక్కసారి కూడా అశోక్ నగర్‌కు రాలేదు
రేవంత్ రెడ్డి ఏమో ప్రైవేట్ థియేటర్ ఓపెన్ చేయడానికి వచ్చాడు కానీ మా కష్టాలను వినలేదు
ఎన్నికల ముందు ఓట్ల కోసం మా దగ్గరికి వచ్చి అడుక్కున్నారు.. గెలిచాక మమ్మల్ని పలకరించడం లేదు
హామీలేవి అని అడిగితే..
అప్పులే పుడ్తలేవు అని సమాధానం!
మరీ దారుణం ఏంటంటే..
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని తక్కువ చేసి నవ్వులపాలు చేయడం.
మళ్లీ అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉండడం 🤷♂️
నవంబర్ 17న మరో ₹1,000 కోట్ల అప్పు చేయనున్న రేవంత్ సర్కార్!!
గద్దెనెక్కిన నాటి నుండి ₹4,32,050.02 కోట్ల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.
సాగు చేసేది, అప్పులు చేసేది,పంట నష్టపోయేది కౌలు రైతు!
కానీ రైతుభరోసా, బీమా, నష్టపరిహారం మాత్రం భూ యజమానులకేనా?
రాష్ట్రంలో 22 లక్షలకుపైగా కౌలు రైతులుంటే గుర్తింపు కార్డులేవీ, ప్రత్యేక చట్టమేదీ లేదు.
ఎల్‌నినో దెబ్బకు కుదేలవుతున్న కౌలుదారులకు భరోసా ఇచ్చేదెవరు?
రూ.13.20 లక్షల విలువైన 52.8 కిలోల గంజాయి పట్టుబడింది.. యువకులు అరెస్టయ్యారు. కానీ ఈ దందా వెనకున్న అసలు సూత్రధారులు మాత్రం ఎక్కడ?
రవాణా చేయిస్తున్నది ఎవరు, లక్షల్లో సంపాదిస్తున్నది ఎవరు?
చిన్న చేపలను పట్టి పెద్ద తిమింగలాలను వదిలేస్తే గంజాయి దందాకు అడ్డుకట్ట పడేదెలా?