సతీ సహగమనం అనే తప్పుడు ప్రచారాలతో హిందూ మతాన్ని, హిందూ సమాజాన్ని, హిందూ నాగరికతపై బురద చల్లుతున్న వారికి చారిత్రక ఆధారాలతో ఇంత చక్కగా సమాధానం చెప్పిన @lakshmiMagadha గారికి అభినందనలు.💐
సతీ సహగమనం అనేది హిందూ వ్యతిరేక కాల్పనిక అత్యాచార సాహిత్యం. ఆ వాస్తవాన్ని చారిత్రక ఆధారాలతో మీనాక్షి జైన్ గారు వెలికి తీసి సతీ సహగమనం అనేది మసిపూసి మారేడు కాయగా చిత్రీకరించబడిన ఒక బూచి అని ప్రపంచానికి చూపించారు.👇
మన దౌర్భాగ్యం ఏమిటంటే — క్రైస్తవ మిషనరీలు, ముస్లీం ముల్లాలు, మార్క్సిస్టు చరిత్రకారులు సృష్టించిన హిందూ వ్యతిరేక విద్యా వ్యవస్థ వలన హిందువులు అహిందూకరణకు గురవుతున్నారు. తద్వారా హిందువులు నామమాత్రపు హిందువులుగా, హిందూ వ్యతిరేకులుగా మారుతున్నారు. #కుహనాహిందుత్వ వాదులైన ఆర్ఎస్ఎస్, భాజపా, మోదీలు ఆ హిందూ వ్యతిరేక విద్యా వ్యవస్థను మరింత బలపరచి, పెంచి పోషిస్తున్నారు.
బాలకృష్ణ క్యాన్సర్ ఆసుపత్రికి 21 ఎకరాల అవసరమా అని రాజకీయ విమర్శలు చేసే వారి కోసమే ఈ వీడియో
రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం నలుమూలల నుంచి ఈరోజు హైదరాబాద్ బసవతారకం ఆసుపత్రికి వస్తున్నారు కిక్కిరిసిపోయి ఉంటుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకునే ఇప్పుడు 21 ఎకరాల కేటాయించారు
⛔ రెట్టింపు రెట్లు పెట్టి Blinkit, Zepto లో కూరగాయలు, కిరాణా వస్తువులు కొంటున్నారా.. ?? ఇకపై ఆ తప్పు చేయకండి...
రైతు బజార్ దాకా వెళ్ళే సమయం లేక,, Zepto, Blinkit, Big Basket, Instamart వంటి Quick Commerce App ల నుండి బజారు కంటే రెట్టింపు రెట్లు పెట్టి కూరగాయలు, పండ్లు, పూలు, కిరాణా సామాన్ల లాంటివి ఇకపై కొనాల్సిన పని లేదు..
కూటమి ప్రభుత్వం.. #Digitalization చర్యల్లో భాగంగా.. ఇప్పుడు రైతు బజారును కూడా #Digitalize చేసి, రైతుబజార్ రేటుకే వినియోగ వస్తువులు.. మీ ఇంటి #delivery చేస్తుంది..
రైతు బజార్ సరుకులను కూడా #Online లో book చేసుకుని 10-15 నిముషాల్లో మీ ఇంటివద్దనే పొందేందుకు.. Digi Rythu Bazaar Application ను #ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ launch చేసింది..
ప్రజల జేబులకు చిల్లు పడకుండా ఉండేందుకు.. ప్రభుత్వం నుండి ఇది ఒక మంచి చర్య..
App Link :- https://t.co/TopACAMAlu
Happy Birthday Balayya Babu garu ❤️❤️
It is a blessing to know you and have the opportunity to work with you. The childlike affection and warmth you shower is something every person should experience at least once in their lifetime ❤️❤️
Hope #NBK111 fills every bit of the hunger, anticipation and excitement that fans have been carrying all this while.
We shall celebrate big ❤️❤️❤️
#HappyBirthdayNBK
#TelanganaFormationDay
తెలుగు ప్రజలకు రెండు రాష్ట్రాలు ఏర్పడి నేటికి 12 ఏళ్లు. ప్రాంతాలుగా రెండు రాష్ట్రాలుగా ఏర్పడినా...తెలుగు జాతి అంతా ఎప్పటికీ ఒక్కటే. అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో పోటీ పడి దూసుకుపోవాలి. ఎంతో చరిత్ర, సాంస్కృతిక నేపథ్యం ఉన్న తెలుగు గడ్డ భవిష్యత్ లో మరెన్నో విజయాలు సాధించాలి. తెలంగాణ రాజధాని హైదరాబాద్, ఏపీ రాజధాని అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరాలుగా వెలగాలి. ప్రతి తెలుగు కుటుంబానికి అభివృద్ది ఫలాలు దక్కాలి. అత్యుత్తమ జీవన ప్రమాణాలు పొందాలి. వికసిత్ భారత్ 2047 లక్ష్యంలో మన రెండు రాష్ట్రాలు కలిసి పని చేసి, కీలక భూమి పోషించి తెలుగు వైభవాన్ని, ప్రాభవాన్ని చాటాలి.
నిక్కసు అయినా రెడ్డి నిజమైన మాట అన్నాడు
MLA ని కార్యకర్త గెలిపించాడు
ఇప్పుడు వాళ్ళని స్థానిక సంస్థ ఎన్నికలు MLA గెలిపించాలి : @kotamreddy_NLR
Wow Great speech 💥💥🔥
#Mahanadu2026
1972వ రోజు ప్రభుత్వ ఆసుపత్రి మొబైల్ అన్న కాంటీన్ వద్ద యంగ్ టైగర్ Jr. NTR గారి పుట్టినరోజు సందర్భంగా వారి అభిమానులు శ్రీ రాకేశ్, లోకేష్, వంశి, దయ, మంగపతి గార్లు (USA) ఉచిత భోజనాలు ఏర్పాటు చేసినందుకు వారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు...
#dharmaraofoundation#palakollu#NimmalaRamaNaidu
#AnnaCanteen
A new milestone in India's AI journey 🇮🇳
Today, we broke ground on our landmark AI hub in Visakhapatnam, Andhra Pradesh 🚀
This marks the construction phase of a $15 Billion investment to provide the foundational infrastructure for India’s growing digital economy.
The project will establish a comprehensive AI infrastructure with three data center campuses and advanced AI capabilities to power India’s AI-native future.
Read more 🔗 https://t.co/3qAVpyxPrB
పాము కాటు నుండి రైతుల ప్రాణాలను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం ‘కిసాన్ మిత్ర ఛడీ’ అనే అత్యాధునిక పరికరాన్ని ఆవిష్కరించింది. అన్నదాతల సంక్షేమానికి పెద్దపీట వేసింది.
#BJP4Farmers