@YSJ2024 ఒరేయ్ నవీనా వెళ్ళి వాడికి సపోర్ట్ చేయొచ్చు కదా రా పాపం ఒక్కడే పోరాడుతున్నాడు.. ఇక్కడ ఎందుకు రా ఏడవ సొల్లు. వాడిని వాడుకొని వదిలేస్తారు అంతే గా మీ స్ట్రాటజీ.
@thulasichandu1 అక్క ను కూడా AP వచ్చి రావణ్ కి సపోర్ట్ గా ఉండొచ్చు కదా. ఇలా యూట్యూబ్ లో వీడియో చేస్తే నీకు రెవిన్యూ తప్ప వాడికి బెయిల్ రాదు. సింపతీ కోసం చేసిన వీడియోస్ ల లేవు, యూట్యూబ్ రెవిన్యూ కోసం చేస్తున్నట్లు ఉంది వీడియో