భారతదేశానికి మహోన్నత సేవలు అందించిన ఇద్దరు మహనీయులు…
సత్యాన్ని ఆయుధంగా,
అహింసను మార్గంగా ఎంచుకుని,
ప్రపంచానికి సరికొత్త పోరాట స్ఫూర్తిని అందించిన జాతిపిత మహాత్మా గాంధీజీ.
జీవితాంతం నిరాడంబరతకు, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి, “జై జవాన్ – జై కిసాన్” నినాదంతో దేశాన్ని ఏకతాటిపై నడిపించిన శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారు.
వారి ఆశయాలు మనందరికీ సదా స్ఫూర్తిదాయకం.
ఈ ఇద్దరు మహనీయుల జయంతి సందర్భంగా వారి దివ్యస్మృతికి ఘన నివాళులు. 🙏🇮🇳
#GandhiJayanti #LalBahadurShastriJayanti #JaiJawanJaiKisan
Guntur’s own Bollu Likitha is now a Commonwealth Powerlifting champion. She just swept Gold in the 76kg division out in Winnipeg, Canada.
To watch someone from Andhra grind their way up and dominate the international stage like this is just special. Take a bow, champion. What a win! 🇮🇳
గుంటూరు బిడ్డ బొల్లు లిఖిత.. కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్
మన గుంటూరుకు చెందిన బొల్లు లిఖిత కెనడాలోని విన్నిపెగ్ వేదికగా జరిగిన కామన్వెల్త్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో 76 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించి ఛాంపియన్‌గా నిలిచారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి అంతర్జాతీయ వేదికపైకి ఎదిగి, అద్భుతమైన ప్రతిభతో స్వర్ణాన్ని సాధించడం ఎంతో గర్వించదగ్గ విషయం.
గుంటూరు పేరు ప్రపంచ వేదికపై నిలబెట్టిన ఛాంపియన్ లిఖితకు హృదయపూర్వక అభినందనలు.
ఇది ఒక్క విజయం కాదు... ఎంతో పట్టుదల, కష్టానికి దక్కిన గౌరవం.
టేక్ ఎ బౌ, ఛాంపియన్! 🥇🇮🇳
ఫేక్ న్యూస్‌ను నమ్మకండి… అధికారిక రికార్డులనే నమ్మండి !!
గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారి మార్గదర్శకత్వంలో, ప్రజలకు వాస్తవ సమాచారం అందించడమే ప్రభుత్వ లక్ష్యం.
పాలకొండ R&B శాఖ Dy. EE ఈ అంశంపై స్పష్టత ఇచ్చారు. అధికారిక రికార్డుల ప్రకారం, సంబంధిత రహదారి R&B శాఖ ఆధ్వర్యంలో 2016లో నిర్మించబడింది. ఇది AdaviThalli Baata కార్యక్రమం కింద నిర్మించిన రహదారి కాదని రికార్డులు స్పష్టం చేస్తున్నాయి.
సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మే ముందు అధికారిక పత్రాలు, శాఖ రికార్డులు మరియు అధికారుల వివరణను పరిశీలించి వాస్తవాలను నిర్ధారించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము.
ప్రచారం మారవచ్చు… కానీ అధికారిక రికార్డులు వాస్తవాన్ని మాత్రమే చెబుతాయి.
వాస్తవాలకు ఆధారం - అధికారిక రికార్డులు.
ప్రజలకు స్పష్టత - పారదర్శకత.
సిగ్గూ శరం మొత్తం వదిలేసినట్టున్నారు ఈ @YSRCParty వాళ్ళు... అది 2019 లో R&B డిపార్ట్మెంట్ వాళ్ళు వేసిన రోడ్డు అని తెలుసు, అది అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగం కాదనీ తెలుసు, ఆ రోడ్డుకీ @PawanKalyan గారికీ ఎలాంటి సంబంధమూ లేదని కూడా తెలుసు...
అన్నీ తెలిసి కూడా ఫేక్ వీడియోస్ పోస్ట్ చేసి @APDeputyCMO మీద బురద జల్లుదామని ఫుల్లుగా ట్రై చేస్తున్నారు... ఇలాంటి తప్పుడు వార్తల మీద ఒక్కసారన్నా యాక్షన్ తీసుకోండి @ncbn@APPOLICE100@Anitha_TDP గారు 👇
A memorable day for the Fans! ❤️
Megastar @KChiruTweets garu met and personally appreciated Mega fans who carried out various social service activities on the occasion of his birthday.
Spending quality time with the fans, Megastar garu appreciated their efforts and encouraged them to continue serving society with the same spirit. ❤️🔥
Mega Youth Force Hon’ble Chairperson Smt. @sushkonidela garu joined Megastar garu on this special occasion and interacted with the fans.
From admiration to action, from fandom to service, carrying forward the spirit of Megastar! 🙏❤️
#MegaYouthForce #MegastarChiranjeevi
ED, Hyderabad has arrested Kailash Chand Mangla promoter of M/s Sukriti Food Pvt. Ltd. on 17.09.2026 under Section 19 of the PMLA, 2002 in connection with the Tirumala Tirupati Devasthanams (TTD) ghee adulteration case. He was produced before the Hon’ble Special Court (PMLA), Visakhapatnam, Andhra Pradesh, which remanded him to judicial custody.
2014లో స్థలం కొన్నప్పుడు అక్కడ FTL కూడా మీ నాయన నోటిఫై చేయలేదు, లిక్కర్ లిల్లీ...
• 10 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు లీగల్ అయిన భూమిపై, నీ రాజకీయ ఎదుగుదల కోసం, మీడియాలో కనిపించేందుకు విమర్శలు చేయడం తప్ప నువ్వు చేసిందేమీ లేదు.
• లిక్కర్ స్కామ్‌లో అడ్డంగా దొరికిపోయి ఐదున్నర నెలలు తిహార్ జైలులో చిప్పకూడు తిన్న నీకు ఇంకా ఆ లిక్కర్ సొమ్ము మత్తు వదలక నీచంగా మాట్లాడుతున్నావు.
• రాజకీయంగా పోరాడి ఓడిపోయినా మళ్లీ ప్రజల్లోకి వెళ్లి గెలిచిన మా నాయకుడు ఎక్కడ, నిజామాబాద్‌లో తరిమికొడితే మీ బాపు కాళ్ల మీద పడి MLC అయిన నువ్వెక్కడ.
• సొంత ఇల్లు కూడా లేదు, అద్దెకు ఉంటున్నానని చెప్పి కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్న నువ్వెక్కడ, ఒక్కరోజు షూటింగ్‌కు వెళితే కోట్లు సంపాదించే మా నాయకుడెక్కడ.
• కల్వకుంట్ల కుటుంబ ఆస్తుల వాటా ఇవ్వను పొమ్మనేసరికి కొత్త దుకాణం పెట్టి, కట్టు, బొట్టు మార్చి డ్రామాలు మొదలుపెట్టిన నువ్వు ముందు నీపై వచ్చిన ఆరోపణలు తప్పని నిరూపించు.
• కన్నతండ్రి పార్టీ నుంచే సస్పెండ్ అయిన చరిత్ర నీది. పార్టీకి కొత్త పేరు కూడా పెట్టుకోలేక అయ్య పార్టీ పేరే దొబ్బేసిన నీకు ప్రజల భూములు దొబ్బేయడంలో వింతేమీ లేదు.
Warm birthday wishes to our Hon’ble Prime Minister Shri @narendramodi Ji. 💐
Your journey reflects remarkable determination, discipline and an unwavering commitment to serving Bharat. Your vision for a stronger, self-reliant India and your spirit of Seva continue to inspire millions.
May you be blessed with good health, happiness and many more years of strength to serve our great nation. Wishing you a wonderful year ahead sir.
@PMOIndia
#HappyBirthdayModiJi
ఎర్నలిస్టులు ఎటు పోయిన్రు బయ్యా…?
ఏ తప్పూ చేయని వారి భూమి దగ్గరికి పోయి… మైకులు పెట్టి, గంటల కొద్దీ విశ్లేషణలు చేసిన రఘడులు
ఇప్పుడు సాక్షాత్తూ ముఖ్యమంత్రి గారే మాజీ ముఖ్యమంత్రి, @BRSparty అధినేత KCR పై వందల ఎకరాల భూముల వ్యవహారం గురించి ప్రశ్నలు లేవనెత్తుతుంటే… మీరెక్కడ నగ్గిన్రు బయ్యా?
తెలంగాణను పేటెంట్ రైట్స్లా వాడుకుంటూ… ప్రాంతాల మధ్య పంచాయితీలు పెట్టే BRS రాజకీయాలపై ఎందుకు ఒక్క ప్రశ్న కూడా అడగట్లేరు?
#BRSLootedTelangana #JanaSenaTelangana #JSPForTelangana