Welcome Consule General Sri Koventhan to South Africa.
I would like to sincerely thank Consul General Shri @Kove1985 for his valuable time.
It was a privilege to meet him and engage in meaningful discussions on strengthening India–South Africa cooperation in the Information Technology sector. His insights and encouragement were highly valuable in exploring future collaboration opportunities.
I reaffirm Our commitment and that of @JNSCSolutions to actively support the growth of the IT ecosystem through collaboration, knowledge sharing, and technology-driven initiatives.
The meeting was highly productive and has laid a strong foundation for deeper engagement between the Indian and South African technology ecosystems.
#AI #DIgitialInnovation #AI #Skills #CGIJohannesburg
@MEAIndia@hci_pretoria@diaspora_india@indiainjoburg@DIRCO_ZA@OfficialINDIAai@SAAIAssociation@investSA
Shri Nagaraju Gurralla , CEO JNS Cloud paid a courtesy call on Consul General Shri S.Koventhan and discussed ways to promote India- South Africa cooperation in IT Sector.
తెలంగాణ ప్రజల ఆత్మాభిమానం గురించి
తెలంగాణ ప్రాంత అస్తిత్వం గురించి
తెలంగాణ ఎదుర్కొన్న అణిచివేతల గురించి
తెలంగాణ చవిచూసిన అసమానతల గురించి
తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి
అద్భుతంగా చాటిచెప్పిన అసామాన్యులు ప్రొఫెసర్ జయశంకర్ సార్.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మొక్కవోని దీక్షతో మహా తపస్సు చేసిన మహనీయులు జయశంకర్ సార్ భౌతికంగా లేని లోటు ఎన్నటికీ తీర్చలేనిది.
ఉద్యమ సారథి కేసీఆర్ గారికి గురుతుల్యులు, ఉద్యమ చుక్కాని జయశంకర్ సార్ సేవలను గుర్తిస్తూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం వారి పేరును భూపాలపల్లి జిల్లాకు మరియు వ్యవసాయ విద్యాలయానికి పెట్టి గౌరవించుకుంది.
ఈరోజు తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా.. వారికి ఘన నివాళులు 💐
సదా సార్ యాదిలో...
జై తెలంగాణ!
On 13 June 2026 (Saturday), the Consulate General of India, Johannesburg hosted a Curtain Raiser session for the International Day of Yoga at Brahmakumaris, Observatory.
Honoured to be recognised as a Winter Hero by the @HallsSA brand in South Africa! 🙏
This recognition belongs to everyone who has supported our community initiatives through BRS NRI South Africa.
Together, we’ve worked to uplift and support communities in need, especially during the winter season.
Proud to be among the individuals selected nationwide for community service. This inspires us to continue serving and making a difference.
@KCRBRSPresident@KTRBRS@mbigala@BRSparty
#WinterHeroes #HallsSA #CommunityService #BRSNRI #SouthAfrica #MakingADifference #ServeToInspire #WinterWarmth #Ubuntu #Telangana
https://t.co/AsAJAin0z5
Honoured to represent India and the citizen-led environmental movement at London Climate Action Week 2026.
From Hyderabad to Westminster, I will be sharing the story of #GreenIndiaChallenge and how millions of citizens can drive measurable climate action through tree plantation, water conservation, and community participation.
Grateful for the opportunity to address leaders at the House of Lords and the Climate & Sustainability Leadership Forum in Redbridge. This recognition belongs to every volunteer, every citizen, and every child who planted a sapling for our shared planet.
The fight against climate change will be won not by governments alone, but by people acting together.
#ClimateAction #VasudhaivaKutumbakam
The future of our society is not built only in classrooms or boardrooms it is shaped by young minds who have the courage to ask questions, seek knowledge, and step forward to lead.
@KTRBRS Please do more engagements with youngminds so the mentorning will continue!
Was pleasantly surprised by these amazingly confident young girls who walked into my office earlier today
1) Sarayu, who will be pursuing her undergrad in Politics, Economics and Philosophy at Kings College, London
2) Laasya, who will be attending NALSAR university of Law in Hyderabad
3) Revathi, who will be attending Law School at Symbiosis Law School in Hyderabad
4) Ashni, who is pursuing her B. Comm from St. Francis College Hyderabad
They wanted to work with me and our team at Telangana Bhavan to acquaint themselves with political situation in the city and state
Welcomed these potential young leaders and promised to support them through the process
Also thanked them for making my day 😊
గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలాను కలిసిన దక్షిణాఫ్రికా శాఖ బీఆర్ఎస్ ఎన్నారై బృందం
💥 దక్షిణాఫ్రికా శాఖ బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధి బృందం ఈరోజు పార్టీ గ్లోబల్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాలను మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రవాస తెలంగాణ వాసుల సంక్షేమం, అలాగే ఎన్నారై విభాగం భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.
💥 ఈ సందర్భంగా మహేష్ బిగాల ఆధ్వర్యంలో ఇటీవల మలేషియాలో నిర్వహించిన బీఆర్ఎస్ ఎన్నారై సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (కేటీఆర్) ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేసిన విషయాన్ని ప్రస్తావిస్తూ, ఆ కార్యక్రమం ఘనవిజయం సాధించడం పట్ల దక్షిణాఫ్రికా శాఖ బీఆర్ఎస్ ఎన్నారై బృందం హర్షం వ్యక్తం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలంగాణ ప్రవాసుల్లో ఆ కార్యక్రమం కొత్త ఉత్సాహాన్ని నింపడంతో పాటు పార్టీ పట్ల మరింత విశ్వాసాన్ని పెంపొందించిందని పేర్కొన్నారు.
💥 ఈ సందర్భంగా మహేష్ బిగాల మాట్లాడుతూ, గత 8 సంవత్సరాలుగా నాగరాజు గుర్రాల ఆధ్వర్యంలో దక్షిణాఫ్రికా శాఖ ఐక్యంగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోందని అభినందించారు. దక్షిణాఫ్రికాలో మాత్రమే కాకుండా తెలంగాణలో కూడా అనేక సేవా, దాతృత్వ కార్యక్రమాలు నిర్వహిస్తూ అవసరంలో ఉన్నవారికి అండగా నిలుస్తున్నారని కొనియాడారు.
💥 ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ముందుండి సహాయం అందిస్తూ, మానవతా దృక్పథంతో పనిచేస్తున్న దక్షిణాఫ్రికా శాఖ కమిటీ సభ్యుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు.
💥 అలాగే త్వరలో ఆఫ్రికా ఖండంలో, ముఖ్యంగా దక్షిణాఫ్రికాలో, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు గారి కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించేందుకు పలు సూచనలు, సలహాలు అందించారు. రాబోయే రోజుల్లో దక్షిణాఫ్రికాలో పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలిపారు. ఆ కార్యక్రమానికి అనుగుణంగా అవసరమైన ఏర్పాట్లపై మార్గదర్శక సూచనలు ఇచ్చారు.
💥 మిగతా ఆఫ్రికా దేశాల ప్రతినిధులను కూడా ఆహ్వానించి, ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించాలని సలహా ఇచ్చారు.
💥 ఈ సమావేశంలో దక్షిణాఫ్రికా శాఖ సభ్యులు నరేందర్ మేడసాని, విష్ణు జైగుండా, శ్రీనివాస్ రేపాల పాల్గొన్నారు.
The countdown begins… 🌿✨
Just 11 days to go until International Day of Yoga 2026 in Johannesburg!
Join us on 20 June 2026 at Randburg Cricket Club for a morning of wellness, mindfulness, and community as we celebrate yoga together. 🧘
✅ T-Hub emerges as India’s second-largest startup incubator in YNOS rankings 🏆
Telangana's flagship startup incubator, T-Hub, has earned yet another national recognition, further cementing the state's reputation as one of India's leading innovation and entrepreneurship hubs.
According to the India Incubator League Table 2026 released by YNOS, a startup ecosystem intelligence platform supported by the Indian Institute of Technology (IIT) Madras, T-Hub has emerged as the second-largest startup incubator in India in terms of the number of startups supported.
It also secured the third position among incubators whose startups successfully received external funding, highlighting its significant contribution to India's startup ecosystem.
The rankings evaluated incubators across the country on two key parameters - the number of startups supported and the number of incubated startups that succeeded in attracting external investments.
The achievement is being viewed as a testament to the strong startup ecosystem built in Telangana over the past decade.
Established with the vision of transforming Hyderabad into a global innovation destination, T-Hub was conceived during the tenure of former CM KCR and former IT Minister @KTRBRS.
The institution was inaugurated by renowned industrialist Ratan Tata and has since evolved into one of India's most advanced startup incubation platforms.
Over the years, T-Hub has supported more than 2,000 startups across diverse sectors, helping entrepreneurs access mentorship, industry networks, investors, and global market opportunities.
The incubator has also served as a model for several similar initiatives launched by other states.
Beyond nurturing startups, T-Hub has played a crucial role in attracting global investors and strengthening Hyderabad's position as a major innovation and technology hub in the country.
This is not the first time T-Hub has received national recognition. Earlier, it won the Entrepreneurship Enabler Award at the South India Business Awards 2023 and has earned several other accolades for its contributions to entrepreneurship and innovation.
Wishing everyone a meaningful World Environment Day 🌍🌱
Nature is not just our surroundings — it is our responsibility. Proud to remember my participation in the Green Challenge initiated by @SantoshKumarBRS in South Africa in 2019, a small step towards a greener and healthier future.
“Planting a tree today is investing in the life of tomorrow.” 🌿
Let us continue to protect, preserve, and pass on a better planet to future generations.
#WorldEnvironmentDay #GreenChallenge #SouthAfrica #SaveNature #GoGreen
14 ఏళ్ల కేసీఆర్ ఉద్యమ పోరాటం
దగాపడ్డ నేలకు విముక్తి ✊
10 ఏళ్ల కేసీఆర్ పాలన
తెలంగాణ గతిని మార్చిన ప్రగతి యుగం 🌾🌾
ఆయన పోరాటం అద్వితీయం..
ఆయన పాలన ఆదరణీయం..!
తెలంగాణ అంటే కేసీఆర్..
కేసీఆర్ అంటే తెలంగాణ అనేలా
రాష్ట్రాన్ని దేశానికే రోల్ మోడల్‌గా తీర్చిదిద్దిన మహానేత కేసీఆర్ ✊
ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు ✨
జై తెలంగాణ ✊
#TelanganaFormationDay
కేటీఆర్ చొరవతో గ్లోబల్ తెలంగాణ
ఎన్ఆర్ఐల గ్లోబల్ నెట్వర్క్, @KTRBRS సమర్ధ నాయకత్వం కలగలసి తెలంగాణకు ఒక శక్తివంతమైన అంతర్జాతీయ ఎకోసిస్టమ్‌ను నిర్మించాయి. ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపటం, టెక్నాలజీని తీసుకువస్తే వాటిని పాలసీ, అభివృద్ధి రూపంలో అమలు చేయటంలో కేటీఆర్ ముద్ర చెరగనిది. ఈ సమన్వయమే తెలంగాణను ఒక ప్రాంతీయ రాష్ట్రం నుంచి గ్లోబల్ అవకాశాల కేంద్రంగా మార్చింది.
కేటీఆర్ చొరవతో గ్లోబల్ తెలంగాణతెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశ పూర్తిగా మారిపోయింది. ఉద్యమ ఆకాంక్షలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఒక గ్లోబల్ అవకాశాల కేంద్రంగా రూపాంతరం చెందింది.



తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అభివృద్ధి దిశ పూర్తిగా మారిపోయింది. ఉద్యమ ఆకాంక్షలతో ప్రారంభమైన ఈ ప్రయాణం నేడు ఒక గ్లోబల్ అవకాశాల కేంద్రంగా రూపాంతరం చెందింది. ఈ మార్పులో రెండు ప్రధాన శక్తులు కీలక పాత్ర పోషించాయి. విదేశాల్లో ఉన్న తెలంగాణ ఎన్ఆర్ఐలు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, కేటీఆర్ చొరవ.
విదేశాల్లో నివసిస్తున్న తెలంగాణ ఎన్ఆర్ఐలు కేవలం వ్యక్తిగత విజయాలకే పరిమితం కాకుండా తమ మూలాలను మరచిపోకుండా స్వంత రాష్ట్రం అభివృద్ధికి ఒక బలమైన గ్లోబల్ బ్రిడ్జ్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో వారు అంతర్జాతీయ వేదికలపై ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని చాటిచెప్పి, ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపును తీసుకువచ్చారు. ఆర్థిక, మానసిక, రాజకీయ మద్దతుతో ఉద్యమాన్ని బలోపేతం చేయటానికి ఇతోధికంగా దోహదపడ్డారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఎన్ఆర్ఐల పాత్ర మరింత విస్తరించింది. పెట్టుబడులు, స్టార్టప్ మెంటరింగ్, టెక్నాలజీ ట్రాన్స్ఫర్, స్కిల్ డెవలప్మెంట్, ఆర్ అండ్ డీ సహకారం వంటి రంగాల్లో వారు రాష్ట్ర అభివృద్ధికి ప్రపంచ అనుభవాన్ని తీసుకువస్తున్నారు. ముఖ్యంగా ఐటీ, ఫిన్‌టెక్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్ రంగాల్లో వారి గ్లోబల్ నెట్వర్క్ రాష్ట్ర అభివృద్ధికి బలమైన ఆధారంగా మారింది. ఎన్ఆర్ఐలు కేవలం పెట్టుబడిదారులు మాత్రమే కాకుండా, తెలంగాణ సంస్కృతి, భాష, గుర్తింపును విశ్వవ్యాప్తంగా ప్రచారం చేసే సాంస్కృతిక అంబాసిడర్లుగా కూడా నిలుస్తున్నారు.
తెలంగాణ ఎన్ఆర్ఐల అభివృద్ధి ప్రయాణంలో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం కీలకమైన మలుపుగా నిలిచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం పురోగమన పథంలో పయనించింది. ఉమ్మడి రాష్ట్రంలో కొన్ని దశాబ్దాలపాటు వనరుల కొరత, పెట్టుబడుల అనిశ్చితి, అభివృద్ధి లోపం వంటి సమస్యలను ఎదుర్కొన్న తెలంగాణను కేసీఆర్ తనదైన సరికొత్త విజన్‌తో వేగంగా అభివృద్ధి దిశగా నడిపించారు. కేసీఆర్ దూరదృష్టి, విజన్‌ను నూటికి నూరుపాళ్లు కార్యరూపం దాల్చేలా చేయటంలో బీఆర్ఎస్ అగ్ర నేత కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. యువ నాయకుడిగా ఆయన చూపిన చురుకుదనం, వేగవంతమైన నిర్ణయాలు, గ్లోబల్ దృష్టి తెలంగాణ అభివృద్ధి యాత్రను ఉన్నతసాయికి తీసుకెళ్లాయి. పాలనను కేవలం విధానాల స్థాయిలో కాకుండా ఫలితాల స్థాయికి తీసుకెళ్లే విధంగా ఆయన సమర్థవంతంగా కృషి చేశారు.
పెట్టుబడుల ఆకర్షణ, ఐటీ రంగం విస్తరణ, హైదరాబాద్ నగర రూపాంతరం, స్టార్టప్‌లు, ఎకోసిస్టమ్ వంటి అంశాల్లో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సు, అమెరికా, యూరప్, ఆసియా వంటి దేశాల్లో అంతర్జాతీయ రోడ్‌షోల ద్వారా ప్రపంచంలోని పెట్టుబడిదారులను నేరుగా తెలంగాణతో అనుసంధానించటంలో ఆయన కృతకృత్యులయ్యారు. ఆయన చేసిన ప్రయత్నాలతో తెలంగాణలో గ్లోబల్ కంపెనీలు, ఆర్ అండ్ డీ కేంద్రాలు, టెక్ హబ్‌లు స్థాపించేందుకు బలమైన పునాది ఏర్పడింది. ఈ క్రమంలో తెలంగాణను ఒక గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డెస్టినేషన్‌గా మార్చటంలో కేటీఆర్ వ్యూహాత్మక చొరవ ప్రధాన పాత్ర పోషించింది.
ఎన్ఆర్ఐల గ్లోబల్ నెట్వర్క్, కేటీఆర్ సమర్ధ నాయకత్వం కలగలసి తెలంగాణకు ఒక శక్తివంతమైన అంతర్జాతీయ ఎకోసిస్టమ్‌ను నిర్మించాయి. ఎన్ఆర్ఐలు పెట్టుబడులు పెట్టటానికి ఆసక్తి చూపటం, టెక్నాలజీని తీసుకువస్తే వాటిని పాలసీ, అభివృద్ధి రూపంలో అమలు చేయటంలో కేటీఆర్ ముద్ర చెరగనిది. ఈ సమన్వయమే తెలంగాణను ఒక ప్రాంతీయ రాష్ట్రం నుంచి గ్లోబల్ అవకాశాల కేంద్రంగా మార్చింది.
– గుర్రాల నాగరాజు 0027765537388