నానమ్మ యాదిలో మన యువనాయకుడు మన రామన్న 🙏🏻 కోనాపూర్
(పోసానిపల్లి)లో ఇచ్చిన మాట💯 కార్పొరేట్ స్కూల్ ను తలదన్నేలా సొంత డబ్బులతో నిర్మాణం త్వరలోనే పూర్తి కానున్న పాఠశాల నిర్మాణం
త్వరలోనే మారనున్న గ్రామ రూపురేఖలు
జై కేసీఆర్ జయహో రామన్న @KTRTRS@BTR_KTR@kmr_ktr@SomaUpenderGou1
#Throwback 😊
At my Grandmother’s ancestral Home, village Posanipalli (now Konapur) in Kamareddy Dist
The village lands were submerged in 1940s in the upper Manair project but the remnants of the home remain
Visited the village to construct a school in memory of my grandma
కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలంలో ఉప్పర్ పల్లి గ్రామంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు హైజిన్ కిట్లు అందజేయడం జరిగింది @IRCSTS
సమసమాజ స్వాప్నికుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా|| బి.ఆర్. అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పిస్తూ...@KTRTRS@trspartyonline
తెలంగాణ యువతకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆత్మీయ లేఖ
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మరింత వేగం 9,168 గ్రూప్ 4 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ అతి త్వరలోనే గురుకుల విద్యాసంస్థల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
కష్టపడి చదవండి మీ కలల్ని నిజం చేసుకోండి @KTRTRS
తెలంగాణలో ఉద్యోగార్థులకు మరో శుభవార్త.
9,168 గ్రూప్ - 4 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన టీఎస్పీఎస్సీ.
80 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న సీఎం కేసీఆర్ గారి ప్రకటనతో తెలంగాణలో మొదలైన కొలువుల జాతర. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్న ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్.🙏🏻 @KTRTRS@VPRTRS
మునుగోడు నియోజకవర్గం లోని గట్టుప్పల్ మండల కేంద్రంలో ఎంపీటీసీ క్లస్టర్ 2 లో 187 వ బూత్ పరిధిలో తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్,ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ గారి ఆదేశానుసారం కారు గుర్తుకు ఓటు వేసి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డిని గెలిపించమని ఇంటింటా ప్రచారం @KTRTRS@kmr_ktr