@apjobaspirants@ncbn@chiranjeevimlc@JaiTDP@AndhraPradeshCM@APDeputyCMO లోకేష్ గారు, CBN గారు ఆంధ్రప్రదేశ్ నోరుద్యోగ యువతకు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి.... ఎందుకు ఈ పంచాయతీ
మళ్ళీ ఈ Gen-Z వాళ్ళు ఇక్కడ కూడా ఏదైనా ఉద్యమం లేవదిసారు అనుకోండి జార్ఖండ్, బీహార్ ప్రభుత్వల్లగా వెనక్కి తగ్గవలసి ఉంటాది....
మీరు ఇస్తాను అని చెప్పిన మాటే కదా చేయండి..
@ncbn అయ్యా 26 నెలలుగా మిమ్మల్నే నమ్ముకుని ఉన్నాము పోస్టులు పెంచండి🙏
సార్ @chiranjeevimlc గ్రూప్2 కి ప్రిపేర్ అయ్యే నిరుద్యోగుల సంఖ్య మీకు తెలుసు. 750 కన్నా ఎక్కువ వస్తాయి అనే నమ్మకంతో ఇన్ని నెలలు ఎదురుచూసాము. దయచేసి పోస్టులు పెంచండి😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
@apjobaspirants@chiranjeevimlc@naralokesh మీరు ఇంతకు ముందు మాట ఇచ్చినట్టే 750+ పోస్టులతో గ్రూపు -2 నోటిఫికేషన్ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము....
నిరుద్యోగ యువత ఆశలను అడియాశలు చేయకండి.... 🙏🙏🙏
.@chiranjeevimlc సార్, గ్రూప్2 పోస్టులు 750 నుండి 673 కి తగ్గించారు. పోస్టులు భారీగా పెరుగుతాయి అనే నమ్మకం తో ఇప్పటి వరకు కోచింగ్ తీసుకుంటు హాస్టల్స్ స్టడీ హాల్స్ లో మగ్గిపోతున్నాము. దయచేసి న్యాయం చేయండి🙏😭
@naralokesh sir please help😭
#AndhraPradesh#IncreaseAPGroup2Posts
గౌరవ మంత్రివర్యులు శ్రీ @naralokesh గారికి నమస్కారం🙏
అన్నా, జాబ్ క్యాలెండర్ లో ASO(planning) పోస్టులు 251 అని ప్రకటించి, ఇప్పుడు 196 పోస్టులు అని తెలియచేసారు. దయచేసి పోస్టులు తగ్గకుండా చూడండి. ఎన్నో ఏళ్ళు క్యాలెండర్ కొరకు వేచి చూసాము అన్నా 🙏
#AndhraPradesh#APJobCalender2026
మాన్యులైన ప్రభుత్వ పెద్దలకు వినయపూర్వక విజ్ఞప్తి🙏
విడుదల కాబోయే 41 నోటిఫికెషన్స్ లోనే ప్రిలిమినరీ మరియు మెయిన్స్ పరీక్షల తేదీలు స్పష్టంగా ప్రకటించి, షెడ్యూల్ ప్రకారం సకాలంలో పరీక్షలు నిర్వహించి ఫలితాలు వెల్లడించాలని కోరుతున్నాం సార్🙏
@naralokesh@chiranjeevimlc#AndhraPradesh