మిర్యాలగూడలో ఫెడరల్ బ్యాంక్ గోల్డ్ లోన్ మొండి వ్యవహారం.!_
గోల్డ్ లోన్ క్లోజ్ చేయాలంటే ఇంత వ్యవహారమా ?
మిర్యాలగూడ ఫెడరల్ బ్యాంక్‌లో గోల్డ్ లోన్ కస్టమర్‌కు తిప్పలు
ఐదు లక్షల లోన్ తీసుకున్నాడు..7 నెలలుగా వడ్డీ కడుతున్నాడు కస్టమర్...
లోన్ క్లోజ్ చేసి బంగారం తీసుకెళ్దామని పోతే.. ప్రశ్నల మీద ప్రశ్నలు..?
డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చావ్.. లీగల్ మనీయా? ఇల్లీగల్ మనీయా? అంటూ ఆరా!
దుబాయ్ నుంచి పైసలొచ్చినయా అంటూ ప్రశ్నించిన బ్యాంకు సిబ్బంది...
నెల బ్యాంక్ స్టేట్మెంట్ ఇవ్వాలి.. హెడ్ ఆఫీస్‌కు పంపాలి..3 రోజులు ఆగాలి అంటున్నాడు!
అయ్యా బాబు.. లోన్ డబ్బంతా కడతామంటున్నా గోల్డ్ మాత్రం ఎందుకు ఆపుతున్నారు ? అంటూ నిరసన వ్యక్తపరిచాడు కస్టమర్...
ఏ అకౌంట్‌కు RTGS చేయమంటే ఆ అకౌంట్‌కే మొత్తం డబ్బు పంపిస్తామన్నా కస్టమర్..
డబ్బు జమ కాగానే బంగారం రిలీజ్ చేయండని వేడుకున్నాడు కస్టమర్.. ఎంత వేడుకున్న మేనేజర్ తీరు మామారలేదు..
తిరిగి తానే కస్టమర్ పై తన మొబైల్ ఫోన్ కెమెరా ఎక్కువ పెట్టి ఇబ్బందులకు గురి చేశాడని కస్టమర్ ఆరోపణ...
చివరికి కౌన్సిలర్ వచ్చి మాట్లాడితే గానీ సర్దుమణగని వ్యవహారం..
లోన్ కట్టేసి గోల్డ్ తీసుకెళ్లాలంటే ఇంత పనికిమాలిన వ్యవహారం ఎందుకు? అంటూ ప్రజల ప్రశ్న..
KYC, AML చెకింగులు ఉంటే చేయండి.. కానీ నిబంధనల పేరుతో కస్టమర్‌ను ఎందుకు తిప్పలు పెడతారని నిలదీత...
ఈ వ్యవహారంపై ఫెడరల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ అధికారులు విచారణ చేయాలని కస్టమర్ డిమాండ్...
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని కస్టమర్ విజ్ఞప్తి
NOTE :- 4 రోజుల క్రితం జరిగిన ఘటన
गोरखपुर, बच्ची अपने घर के आगे खेल रही थी इतने में एक नेवला खेत से निकल कर आया और बच्ची के साथ खेलने लगा।
कभी नेवला बच्ची के हाथ पैर पर कूद जाता था तो कभी बच्ची के आगे खड़ा हो जाता था।
बच्ची भी उसके साथ अच्छी तरह से खेल रही थी, नेवला बच्ची कोई नुकसान नहीं पहुंचा रहा था।
ऐसा लग रहा था जैसे बच्ची और नेवला की दोस्ती बहुत पुरानी है।
जब बच्ची की मां ने यह दृश्य देखा तो पहले तो डर गई लेकिन थोड़ी देर में समझ गई कि की नेवला बच्ची के साथ खेल रहा है।
नेवला भी जानता था की कौन मुझे मारेगा और कौन मेरे साथ खेलेगा।
భారీగా పెరిగిన దోమలు
హైదరాబాద్ లంగర్‌హౌజ్‌లో దోమలు గుంపులుగా తిరుగుతున్న దృశ్యాలను స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో కలకలం
డెంగ్యూ, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు వ్యాపించే అవకాశం ఉందంటూ స్థానికుల తీవ్ర ఆందోళన
పారిశుద్ధ్య లోపం, సరిగ్గా సాగని కాలువల నిర్వహణ వల్లే దోమల వృద్ధి కేంద్రాలు పెరుగుతున్నాయని నిరసన
దోమల నివారణకు ఫాగింగ్, యాంటీ లార్వా పిచికారీ తక్షణమే చేపట్టాలని శానిటేషన్ విభాగానికి విజ్ఞప్తి
After watching this interview by
Sri Arnab with Shri Harish Salve ,Former Solicitor General of India on @republic channel. I have felt lot of apprehensions will be cleared to anyone who is opposing FCRA Bill.
Sri Harish Salve being a devout Christian says that, FCRA bill is not against one particular ‘religion or two’ but making foreign funded NGOs accountable and transparent in the interest of our country.
https://t.co/iRwFKQ29VV
అమ్మాయిలూ.. రెంట్ బాయ్‌ఫ్రెండ్ ఆఫర్ల వల.. జాగ్రత్త!!
"ఒంటరితనంతో బాధపడుతున్నారా? మీతో కాఫీ తాగడానికి, సినిమాకెళ్లడానికి అందమైన అబ్బాయి కావాలా? అది కూడా 50 శాతం ఆఫర్లతో!".. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనుక పెద్ద సైబర్ మోసం దాగి ఉంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటుగాళ్లు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది.
ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా "1st August Special - 50% OFF", "రెంట్ బాయ్‌ఫ్రెండ్ - యువర్ పర్సనల్ కంపానియన్" అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింట ప్రచారం చేస్తున్నారు.
ఆకర్షణీయమైన కుర్రాళ్ల ఫోటోలు ప్రదర్శిస్తూ.. ఒక గంట కాఫీ మీటింగ్‌కు ₹499, సినిమా డేట్‌కు ₹1,249, షాపింగ్‌కు తోడుగా రావడానికి ₹1,499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్లకు తోడుగా వచ్చేందుకు ₹1,999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజీకి ₹4,499 అంటూ కేటుగాళ్లు ఒక పెద్ద ధరల పట్టికనే మీ ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత, భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్ మెసేజ్ చేయాలని కోరుతున్నారు.
ఏఐతో సృష్టించిన లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాళ్ల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్లుగా పెట్టి, మెసేజ్ చేసిన అమ్మాయిలతో తియ్యటి మాటలతో సంభాషణలు మొదలుపెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వ్యాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి, ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు.
ఆన్లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవడానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉంది.
ఈ రకమైన మోసపూరిత ప్రకటనలపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టిసారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగవంతంగా దర్యాప్తు చేసి.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటుంది.
ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అత్యంత అప్రమత్తంగా ఉండాలి. తమ పిల్లలు సోషల్ మీడియాలో ఎలాంటి పోస్టులు చూస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? బయటకు వెళ్లినప్పుడు ఎవరిని కలుస్తున్నారు? అనే అంశాలపై తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ నిఘా పెట్టాలి. స్మార్ట్ఫోన్ల వినియోగంపై సరైన పర్యవేక్షణ లేకపోతే అమాయక పిల్లలు కేటుగాళ్ల వలలో పడే ప్రమాదం ఉంది.
కేటుగాళ్లు ఇచ్చే ఆకర్షణీయమైన డిస్కౌంట్ ఆఫర్లను చూసి మోసపోకండి. అపరిచిత వ్యక్తులతో చాటింగ్ గానీ, కలవడం కానీ చేయవద్దు, ముందస్తుగా రూపాయి కూడా చెల్లించవద్దు. ఒకవేళ ఎవరైనా ఇలాంటి సైబర్ కేటుగాళ్ల బారిన పడినా, లేదా అనుమానాస్పద పోస్టులు కనిపిస్తే భయపడకుండా వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930 కి కాల్ చేయండి లేదా https://t.co/bdJLRXbJD3 పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి.
#SafeDigitalLife! #CyberCrimeAwareness #StaySafe #SafetyFirst #ParentalGuidance
మోదీ మార్క్ అభివృద్ధి!
విశాఖపట్నం – రాయ్‌పూర్ ఎకనామిక్ కారిడార్
NH-130CD
📍 464 కి.మీ. ప్రయాణం
⏱️ గతంలో 14 గంటలు…
🔥 ఇప్పుడు కేవలం 5–6 గంటల్లో!
#BJP4APDevelopment
BREAKING 🅱️: Major shift just dropped.
The U.S. government says foreign aid will now go straight to national governments, not routed through NGOs anymore.
The logic is blunt: if the goal is to help a country, fund the country — not middlemen turning aid into their next business model.
Do you support this?
YES or NO?