Hon'ble Deputy Chief Minister Sri @PawanKalyan laid the foundation stone for Aranyaramam, Forest Department Research & Training Complex being developed at a cost of ₹24 crore.
The facility will serve as a Common Facility Centre and a hub for forest research, training, and capacity-building initiatives.
ఎలాగు ఇచ్చే చెయ్యే Pawan Kalyan గారిది. ❤️🙏
అప్పుల్లో ఉన్న నిరంజన్ కుటుంబం కాస్త తెరిపిన పడితే అంతకంటే కావాల్సింది ఏముంది..❤️
#PawanKalyan#PawanKalyanAneNenu#Telangana
Bro @Mbramesh_4005
The School Fees Has Been Paid ✨☀️
Pls inform their parents Tat I will take Care of their Entire Schooling Fees Until they pass out 🏋️♂️💥
Let the children 👶 Shine ✨
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖకు మరో జాతీయ గౌరవం
కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ గ్రామ పంచాయతీలకు సమర్థవంతమైన మానవ వనరుల వ్యవస్థ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కమిటీలో సభ్యులుగా నియమితులైన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ కమిషనర్ శ్రీ కృష్ణ తేజ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు 🎉
Congratulations Sir @mvrkteja 🎉
మిషన్ గోదావరి క్లీన్ ప్రాజెక్టుకు కేంద్రం మద్దతు!
గోదావరి కాలుష్య నివారణకు, నదీ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. కేంద్ర జలశక్తి మంత్రి శ్రీ భూపేంద్ర యాదవ్ @byadavbjp గారిని కలిసి, గోదావరి పరివాహక ప్రాంతాల్లో మురుగునీటి నిర్వహణ, జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలు, స్వచ్ఛ గోదావరి లక్ష్యాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిపాదనలను ఉప ముఖ్యమ��త్రి శ్రీ @PawanKalyan గారు వివరించారు.
✅ గోదావరి క���లుష్య నివారణకు కేంద్రం సానుకూల స్పందన
✅ మురుగునీటి శుద్ధి & నిర్వహణకు ప్రత్యేక ప్రణాళికలు
✅ గ్రీన్ ఇండియా మిషన్ కింద గ్రీన్ వాల్ ఆఫ్ గోదావరి ప్రతిపాదన
✅ నాగార్జున సాగర్ – శ్రీశైలం టైగర్ రిజర్వ్ ప్రాంతాల్లో అభివృద్ధి చర్యలకు మద్దతు
✅ స్వచ్ఛ గోదావరి – భవిష్యత్ తరాలకు పరిశుభ్రమైన నదీ వారసత్వం
నది సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ, సుస్థిర అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో మ��ందడుగు.
@APDeputyCMO @moefcc
#MissionGodavari #CleanGodavari #SwachhaGodavari #AndhraPradesh #RiverConservation #GreenIndiaMission #APForestDepartment #GodavariPushkaralu
ప్రతి ఒక్కరూ అదే మాట
.@PawanKalyan లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రానికి ఒకరుండాలి💯👏🏻🔥
ఇ���్పటి GenZ కి జాతీయ భావం,దేశభక్తి గురించి అర్థమయ్యేలా తెలియచెప్పాలి అనే Kalyan గారి ప్రయత్నం చాలా ప్రశంసనీయం👏🏻💥🔥
#PawankalyanAneNenu
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన #Peddi సినిమా అపూర్వ ప్రజాదరణతో ఇంకా థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో, ఈ నెల జూన్ 26న రీ-రిలీజ్ చేయాలని భావించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి #GabbarSingh సినిమాను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాను.
థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతున్న "పెద్ది" సినిమా కలెక్షన్లు ప్రభావితం కాకూడదనే సదుద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నాను.
"గబ్బర్ సింగ్" రీ-రిలీజ్‌కు సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తాను. 🙏🏻
TrendSetter @PawanKalyan
💥⚡🔥🔥🔥
కేంద్ర మంత్రి గౌ! శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ప్రశంసలను అందుకున్న
మన Hon'ble @APDeputyCMO శ్రీ @PawanKalyan గారు తీసుకువచ్చిన
#MagicDrains 👏🏻👏🏻👏🏻
ఆయన trend follow అవ్వరు
Trend Set చేస్తారు అంతే 🔥😌
తెలంగాణలో అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న ఒక పిల్లవాడి పరిస్థితి పై పవన్ కళ్యాణ్ స్పందించి ఇటువంటి ఒక పవిత్రమైన ఒక కార్యక్రమం చేస్తే దాని పై పేర్ని నాని అసహ్యంగా ఆ బాధితుడిని అవమానించేలా మాట్లాడితే దాని పై
పొన్నం ప్రభాకర్ పెట్టిన ప్రెస్ మీట్లు- 0
కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు - 0
కవిత పెట్టిన ప్రెస్ మీట్లు - 0
తెలంగాణ pseudo జర్నలిస్టులు - 0
అనలిస్టు స్నేకేశ్వర్- 0
గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటును వేగవంతం చేయండి
• జులై 3నాటికి ప్రక్రియ పూర్తి కావాలి
• ప్రతి గ్రామ పంచాయతీలో నర్సరీ ఉండాల్సిందే
• సీడ్ బాల్స్ కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమంలా మార్చండి
• అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖ మంత్రి శ్రీ @PawanKalyan గారు
రాష్ట్రంలో ప���్చదనాన్ని 50 శాతానికి పెంచడమే లక్ష్యంగా ప్రతిపాదించిన ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారు. జులై 3వ తేదీ నాటికి ఈ సొసైటీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావాలని స్పష్టం చేశారు. గ్రీనింగ్ సొసైటీకి సంబంధించిన నిబంధనలు, నియామకాలు, విధివిధానాల ప్రతిపాదనలన్నీ కచ్చితంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2025కి అనుగుణంగానే ఉండేలా చూసుకోవాలని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు అత్యంత ప్రాధాన్యత కలిగినది కావడంతో, ఎలాంటి కాలయాపన చేయకుండా సొసైటీ త్వరగా కార్యరూపం దాల్చేలా తక్షణ చర���యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. గురువారం వెలగపూడి సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలోని ప్రతి గ్రామ పంచాయతీలోనూ ఒక నర్సరీ ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఎక్కడైనా పంచాయతీలో ఏర్పాటు సాధ్యం కాకపోతే, కనీసం మూడు, నాలుగు పంచాయతీలను ఒక క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీ ఉండేలా వెంటనే పను��ు ప్రారంభించాలి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘వీబీ-జీ రామ్ జీ’ పథకం కిందకు నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించాం. ఈ పథకం ద్వారా లభించే నిధులు, ఉపాధి దినాలను సమర్థంగా ఉపయోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి” అన్నారు.
*ప్రజా ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లండి*
పర్యావరణ పరిరక్షణ, అడవుల పెంపకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా చల్లడాన��కి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు అటవీ శాఖ అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు. ఈ వర్షాకాలంలోనే వీటిని అటవీ, ఖాళీ ప్రాంతాలలో వెదజల్లేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు వెల్లడించారు. కొండ కోనల్లో విత్తనాలను చల్లడానికి ఈసారి సుమారు 40 నుంచి 50 అత్యాధునిక డ్రోన్లను ఉపయోగిస్తున్నట్లు వివరించారు. ఈ ప్రణాళికపై స్పందించిన పవన్ కళ్యాణ్ గారు, సీడ్ బాల్స్ వెదజల్లే కార్యక్రమాన్ని కేవలం ప్రభుత్వ ఉద్యోగ��లకే పరిమితం చేయకుండా, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలి. విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలను కలుపుకొని దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.
*అరుదైన మొక్కల సంరక్షణపై అభినందనలు*
రాష్ట్రంలో అంతరించిపోతున్న అరుదైన వృక్ష జాతులను రక్షించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై శ్రీ పవన్ కళ్యాణ్ గారు హర్షం వ్యక్తం చేశార��. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులైన పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్ లను, వాళ్ల బృందాలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో పాములేరు వాగు వెంబడి కేవలం 10 మాత్రమే మిగిలి ఉన్న అత్యంత అరుదైన, అంతరించిపోతున్న వెదురు జాతిని అధికారులు గుర్తించారు. క్షేత్రస్థాయిలో చేసిన లోతైన పరిశోధనలు, ఆధునిక మాలిక్యులర్ సైన్స్ ద్వారా ఈ కొత్త జాతిని గుర్తించారు. దీనికి ‘బాంబూసా ఆంధ్రీకమ్’ అని నామకరణం చేశారు. ఈ చివరి పది మొక్కలను కాపాడటమే కాకుండా, వాటి సంఖ్యను మరింత పెంచేందుకు అటవీ శాఖ ప్రత్యేక ప్��ణాళికలు సిద్ధం చేయడం పట్ల అభినందించారు. అదేవిధంగా, శేషాచలం అడవుల్లో మాత్రమే కనిపించే, ప్రస్తుతం అంతరించిపోయే దశకు చేరిన ఈత చెట్టు మాదిరి ఉండే ‘సైకాస్ శేషాచలన్సిస్’ మొక్కల పెంపకానికి, వాటి సంరక్షణకు కూడా అటవీ శాఖ పటిష్టమైన ఏర్పాట్లు చేస్తుందని తెలుసుకొని అభినందించారు. కార్యక్రమంలో అటవీ పర్యావరణశాఖల ముఖ్యకార్యదర్శి శ్రీ కాంతిలాల్ దండే, ఆర్థిక శాఖ కార్యదర్శి శ్రీ వినయ్ చంద్, ���ీసీసీఎఫ్ శ్రీ పి.వి.చలపతిరావు, అటవీశాఖ సలహాదారు శ్రీ మల్లికార్జునరావు, సీసీఎఫ్ సో��ల్ ఫారెస్ట్, జూలాజికల్ పార్క్స్ శ్రీ. బి.ఎన్.ఎన్. మూర్తి, సీసీఎఫ్ వైల్డ్ లైఫ్ శ్రీ ఎన్. నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
"పవన్ కళ్యాణ్ తెలంగాణకు ఎందుకు వస్తారు?" ఆంధ్రోళ్లకు ఇక్కడేం పని అని అడిగేది తెలంగాణ రాజకీయ నాయకులే...
"పవన్ కళ్యాణ్ మా ఇంటికి రావాలి" అని కోరుకునేది తెలంగాణ ప్రజలే...
వ్యతిరేకించేది రాజకీయాలు... ఆహ్వానించేది ప్రజలు...
అడ్డుకోవాలని చూసేది నాయకులు... అభిమానంతో ఎదురుచూసేది జనాలు...
రాష్ట్రాల మధ్య గీతలు గీయాలని చూసేది రాజకీయాలు...
మనసులను కలిపేది మానవత్వం...
అరుదైన వ్యాధితో మంచానికే పరిమితమైన ఓ అభిమాని కోరిక తెలుసుకున్నాడు...
అది తెలంగాణా? ఆంధ్రా? అని అడగలేదు...
మనిషా? కాదా? అని మాత్రమే చూశాడు...
వెళ్లాడు...
హత్తుకున్నాడు...
ధైర్యం చెప్పాడు...
సాయం చేశాడు...
ప్రార్థించాడు...
అందుకే పవన్ కళ్యాణ్‌కు అభిమానులు ప్రాంతాల్లో ఉండరు...
ప్రజల గుండెల్లో ఉంటారు...
ఎందుకంటే...
రాజకీయాలకు సరిహద్దులు ఉంటాయి...
మానవత్వానికి ఉండవు...
@JSPTelangana@PawanKalyan@JanaSenaParty@itsRamTalluri@JSPShatagniTeam
ఒక మనిషి
మూడు రోజులు
జాతీయ సమగ్రతకు దిశానిర్దేశం చేశారు ..
పార్టీ విస్తరణకు కమిటీ వేశారు..
పుష��కరాల నుండి రైళ్ల వరకు,పంచాయితీ నుండి పర్యావరణం వరకు,అడవులనుండి అనంతపురం వరకు పరిష్కారం కోసం కేంద్ర మంత్రులను చుట్టేశారు…
ఇంత బిజీ షెడ్యూల్ మధ్య ఒక చిన్నారి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్, ఆ చిన్నారి తనను ఒక్కసారి చూడాలని కోరుకున్నాడని తెలిసిన వెంటనే స్వయంగా వెళ్లి పరామర్శించారు
సిరంజన్ తల్లిదండ్రులు శ్రీ పొనుగోటి రాంగోపాల్, శ్రీమతి మానసతో మాట్లాడి నిరంజన్ ఆరోగ్య ��రిస్థితిని అడిగి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ. లక్ష ఆర్ధిక సాయం అందజేశారు.
నిరంజన్ తల్లిదండ్రులు వృత్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. గతంలో కాకతీయ ఆసుపత్రి క్యాంటిన్లో పని చేసేవారమని చెప్పగా, వారి జీవనోపాధి మెరుగుపర్చేందుకు క్యాంటిన్ పెట్టించాలని జనసేన తెలంగాణ రాష్ట్ర నాయకులకి దిశానిర్దేశం చేశారు. 👏🫡