మీరు ఎన్ని అరెస్టులు చేసినా నా పోరాటం ఆగదు. ఖబడ్దార్ కేసీఆర్👊 పేపర్ లీకులకు మీ కుటుంబానికి సంబందం ఉన్నది. #TSPSC కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో ఉన్నది మీ ఏజెంట్లే. ఇది CBI ఎంక్వైరీ ద్వారానే తెలుస్తుంది. నిజం నిప్పులాంటిది. తెలంగాణ సమాజమంతా గమనించాలి.
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో 73వ ���ాజ్యాంగ దినోత్సవం నాంపల్లి మండల కేంద్రం జూనియర్ కళాశాల నందు నిర్వహించిన విద్యార్థి నాయకులు @RSPraveenSwaero @Swaerossu @TelanganaSsu
@RSPraveenSwaero గారి జన్మదిన వేడుకల్లో భాగంగా మునుగోడు మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు రన్నింగ్ కాంపిటీషన్ పెట్టి బహుమతులు అందజేసిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కమిటీ @Andoju@PriyaMedi @Ramavat37249089 @UshaDasari3 @BSPYatra @BITCELL_BSP @BSPTelangaana
@RSPraveenSwaero గారి జన్మదినం సందర్భంగా ఏర్పరచుకున్న 2000 రూపాయలు పైగా ఉన్న డబ్బును మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్య���ర్థులకు వాలీబాల్ కిట్టు,చెస్ బోర్డు మరియు స్కిప్పింగ్ రోప్స్ అందజేసిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్గొండ జిల్లా కమిటీ @Andoju @Ramavat37249089 @PriyaMedi
@RSPraveenSwaero గారి జన్మదినం కోసం ఏర్పరచుకున్న 2000 రూపాయలుపైగా ఉన్న డబ్బును మునుగోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి వాలీబాల్ కిట్టు,చెస్ బోర్డు మరియు స్కిప్పింగ్ రోప్ అందజేసిన స్వేరో స్టూడెంట్స్ యూనియన్ నల్లగొండ జిల్లా కమిటీ@Andoju @Ramavat37249089 @UshaDasari3@PriyaMedi
మునుగోడు నియోజకవర్గం ఎన్నికల్లో భాగంగా కేతేపల్లి గ్రామంలో లలిత తెరాసా నాయకులకు వండిపెట్టేది,ఎన్నిక అనంతరం గిన్నెల్ని ఇచ్చినా గిన్నె పోయింది అని దుర్భాషలాడి అధికార అహంతో,వికళంగురాలని చూడకుండా సర్పంచ్ కోరే హేమలత భర్త యాదయ్య కలిసి మహిళపై చెప్పుతో ��ాడి చేశారు@RSPraveenSwaero
మునుగోడు నియోజకవర్గం ఎన్నికల్లో భాగంగా కేతేపల్లి గ్రామంలో లలిత తెరాసా నాయకులకు వండిపెట్టేది,ఎన్నిక అనంతరం గిన్నెల్ని ఇచ్చినా గిన్నె పోయింది అని దుర్భాషలాడి అధికార అహంతో,వికళంగురాలని చూడకుండా సర్పంచ్ కోరే హేమలత భర్త యాదయ్య కలిసి మహిళపై చెప్పుతో దాడి చేశారు@RSPraveenSwaero
దక్షిణ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర కోఆర్డినేటర్"అబ్రహం సర్&మేడం"పాస్టర్ గారు అయినప్పటికీ బహుజన వాదాన్ని ప్రతి మనిషికి పరిచయం చేస్తున్న గొప్ప వ్యక్తి "ఏ పాస్టర్ ఇంటిలో ఇలా అంబెడ్కర్ గారి చిత్రం ఉండడం నేను చూడలే" SSU కమిటీ విషయమై వాళ్ల తమ్ముల కుమారులతో మాట్లాడాము
దక్షిణ తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీ రాష్ట్ర కోఆర్డినేటర్"అబ్రహం సర్&మేడం"పాస్టర్ గారు అయినప్పటికీ బహుజన వాదాన్ని ప్రతి మనిషికి పరిచయం చేస్తున్న గొప్ప వ్యక్తి "ఏ పాస్టర్ ఇంటిలో ఇలా అంబెడ్కర్ గారి చిత్రం ఉండడం నేను చూడలే" SSU కమిటీ విషయమై వాళ్ల తమ్ముల కుమారులతో మాట్లాడాము
నిజాం కాలేజ్ పూర్వ విద్యార్థిగా నిజాం కాలేజ్ సమస్యలపై SSU రాష్ట్ర అధ్యక్షులు
@MNaveenSSU విద్యార్థులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు.నిజాం కాలేజ్ ఉద్యమాలకు ఊపిరి.న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదు.ఇటీవల పోరాటం చేసిన బాసర @sgc_rguktb విద్యార్థులే మనకు స్ఫూర్తి.