🚨Students : Unhappy with BJP
🚨Farmers : Unhappy with BJP
🚨Teachers : Unhappy with BJP
🚨Poor Class : Unhappy with BJP
🚨Middle Class : Unhappy with BJP
🚨GC : Unhappy with BJP
JAT, YADAV, DALIT, SC, ST across India shown their anger
~BJP willl definitely loss in 2029
ఎవ్వడికి వాడు కొడుతున్నాం కొడుతున్నాం ఏంది రా నాయనా..,
అసెంబ్లీ ఎలక్షన్ లో కొట్టాం..,
పార్లమెంట్ ఎలక్షన్స్ లో కొట్టాం..,
కంటోన్మెంట్ ఎలక్షన్ లో కొట్టాం..,
నేడు జూబ్లీహిల్స్ లో కొడుతున్నాం..,
ప్రతిసారి కొట్టేది మేము అయితే కొట్టించుకునేది మీరు 🫵
#JubileeHills#Election
ఓటు చోరీకి వ్యతిరేకంగా...
కాంగ్రెస్ పార్టీ పోరాటం...
సంతకాల సేకరణలో పాల్గొన్న వంశన్న
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓటు చోరీని అరికట్టే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన STOP “Vote Chori” సంతకాల సేకరణ కార్యక్రమం విస్తృత స్థాయిలో కొనసాగుతోంది.
ఈ కార్యక్రమంలో భాగంగా నేడు కల్వకుర్తి నియోజకవర్గం, కడ్తాల్ పట్టణంలో నిర్వహించిన సంతకాల సేకరణలో
CWC ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ చల్లా వంశీచంద్ రెడ్డి గారు పాల్గొని, కాంగ్రెస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
ప్రజాస్వామ్యాన్ని కాపాడటం, ఎన్నికల పారదర్శకతను స్థాపించటం కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
“ప్రతి ఓటు పవిత్రం — ప్రతి ఓటరుని హక్కు రక్షించటం మన బాధ్యత” అని తెలిపారు.
#StopVoteChori #VoteChori #CongressForDemocracy
• @VamsiChandReddy
బీసీల హక్కులపై బీజేపీ–బీఆర్ఎస్ చేస్తున్న కుట్ర ఇప్పుడు వెలుగులోకి వచ్చింది.
బీసీల రిజర్వేషన్లను నోటికాడ ముద్దలా లాక్కుంటున్న ఈ రెండు పార్టీలు బీసీ ద్రోహులు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో...
నవీన్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి
జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ప్రకటిస్తూ వీడియో విడుదల చేసిన సినీ నటుడు సుమన్.
Film Actor Suman released a video expressing support for Jubilee Hills Congress candidate Naveen Yadav.
#JubileeHillsByElection #JublieeHills #NaveenYadav
• @PingNaveenYadav
మూసి ప్రక్షాళన అడ్డుకుంటే హైదరాబాద్ కి తీరని నష్టం వాటిల్లుతుంది..
రేవంతన్న ముందు చూపు.. హైదరాబాద్ నగరాన్ని వరదల ముప్పు నుండి కాపాడుతుంది..!!!
అందుకే మూసి ప్రక్షాళన జరగాల్సిందే..
చెన్నారం గ్రామంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవో ఇచ్చినందుకు
రాహుల్ గాంధీ గారికి...
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి...
అభినందనలు తెలుపుతూ సంబరాలు
📍 అచ్చంపేట నియోజకవర్గం
#RevanthReddy#LocalBodyElections
ఓట్ల దొంగతనం జరగలేదని నిరూపించుకోవాలంటే మోడీ రాజీనామా చేసి మళ్లీ గెలవమనండి..
మహేష్ గౌడ్ గారి ప్రకటన బీజేపీ నాయకుల గుండెల్లో గుచ్చుకుంది కాబట్టే అతిగ స్పందిస్తున్నారు.
డాక్టర్ అద్దంకి దయాకర్
ఎమ్మెల్సీ,తెలంగాణ ప్రభుత్వం
@INCIndia@RahulGandhi@priyankagandhi@revanth_anumula