ఓ బిచ్చగాడు - ఒక సెక్స్ డాక్టర్ - మరో దొంగ రిటైర్డ్ ఇంజనీర్ కథ!
కేసీఆర్ ప్రభుత్వం మీద ప్రజలకు అపోహలు సృష్టించి, అబద్ధాలు, అర్థసత్యాలతో వారిని రెచ్చగొట్టే ఒక సెక్షన్ మీడియా ఎలాంటి టెక్నిక్స్ వాడుతుందో తెలిస్తే ఎవరైనా షాక్ అవడం ఖాయం.
మీడియా ప్రజలను తప్పుడు సమాచారంతో అయోమయపరచడం వల్లనే 2023లో బీఆర్ఎస్ ఓటమి చెందింది. తెలంగాణ ప్రజలు నిత్యం జాగ్రత్తగా లేకపోతే ఆ ప్రమాదం ఇప్పటికీ పొంచి ఉన్నది.
ఈ కథనం చదివితే కొన్ని మీడియా సంస్థలు చేస్తున్న ఈ మోసపూరిత క్రీడ అర్థమవుతుంది మీకు.
హైదరాబాద్‌లోని కృష్ణకాంత్ పార్క్ సమీపంలో మెట్రో రైల్ స్టేషన్ కింద ఒక బిచ్చగాడు ఉండేవాడు. మతిస్థిమితం లేక తనలో తనే ఏదో మాట్లాడుకునే ఆ ముసలాయన ఒక యూట్యూబ్ చానెల్ దృష్టిలో పడ్డాడు.
ఇంకేముంది, ఆ బిచ్చగాడిని సమకాలీన రాజకీయాల మీద ఇంటర్వ్యూలు చేయడం మొదలుపెట్టింది సదరు చానెల్. డోస్ సరిపోవడం లేదని ఒకరోజు అతడికి పీకలదాకా తాగించి కేసీఆర్‌ను బండబూతులు తిట్టించి ఆ వీడియోను అప్లోడ్ చేసింది ఆ యూట్యూబ్ చానెల్. అతడో మతిస్థిమితం లేని బిచ్చగాడు అనే విషయం దాచిపెట్టి ఆయనతో కేసీఆర్‌ను తిట్టించి ఆ వీడియోలను వైరల్ చేయడం మొదలుపెట్టారు. ఒక యూట్యూబ్ చానెలయితే ఆయనకు సూట్ తొడిగి, స్టూడియోలో కూర్చోబెట్టి కూడా ఇంటర్వ్యూ చేసింది. కొన్నాళ్లకే ఆ ముసలోడు సెలెబ్రిటీ అయ్యి, వందల వీడియోల్లో కనిపించి, ఒక పెద్ద సినిమా స్టార్ సినిమాలో ఆయన వాడిన ఒక బూతుమాట పాటగా కూడా వచ్చింది. మొన్ననే ఆ బిచ్చగాడు మరణించాడు.
నిజామాబాద్‌లో ఉండే ఒక సెక్స్ డాక్టర్ స్టోరీ కూడా అంతే. ఆయన వృత్తి సైకియాట్రిస్ట్. బోర్డు మీద "మానసిక, సెక్స్, ఆల్కహాల్ స్పెషలిస్ట్" అని రాసి ఉంటుంది. కానీ ఆయనను ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఇరిగేషన్ నుండి ఆర్థిక రంగాల్లో ఎక్స్‌పర్ట్‌గా చూపిస్తుంటుంది. ఆయన కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ మీద కామెంట్లు చేస్తుంటాడు. ఆయన చదివిన చదువుకు, రాసే రాతలకు ఏ సంబంధం లేకపోయినా కేవలం కేసీఆర్ మీద ద్వేషంతో ఆయన రాసే వాటిని ప్రమోట్ చేస్తుంటాయి కొన్ని మీడియా సంస్థలు.
ఇక తాజాగా నైనాల గోవర్ధన్ అనే పెద్ద మనిషిని కొన్ని మీడియా సంస్థలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద విషం చిమ్మడానికి నిస్సిగ్గుగా "రిటైర్డ్ ఇంజనీర్" అని గత కొన్ని నెలలుగా ఇంటర్వ్యూల మీద ఇంటర్వ్యూలు చేస్తున్నారు.
అసలు ఇంజనీరే కానీ నైనాల గోవర్ధన్ రిటైర్డ్ ఇంజనీర్ ఎప్పుడైండు?
తెలంగాణ ప్రజలు అనుక్షణం అప్రమత్తంగా ఉండకపోతే ఇట్లా బిచ్చగాళ్లను, సెక్స్ డాక్టర్లను, నకిలీ రిటైర్డ్ ఇరిగేషన్ ఇంజనీర్లను తీసుకొచ్చి మనల్ని తప్పుదోవ పట్టిస్తారు!
“హైదరాబాద్,తెలంగాణ ను తక్కువ చేసి మాట్లాడితే తొక్కుతాం అది ఎవడైనా సరె” 🔥🔥
హైదరాబాద్ ను తక్కువ చేసి మాట్లాడిన వంశీ అనే యూట్యూబర్ కి గట్టి కౌంటర్ ఇచ్చిన హైదరాబాద్ కురోళ్ళు.
తెలంగాణ మీద ఇప్పటిదాకావచ్చిన గీతాల్లో ముందువరుసలో నిలిచే అద్భుత గీతమిది. గోరెటి వెంకన్న మరోసారి తన విశ్వరూపం చూపిండు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, వైతాళికులను ఒక్కచోట పరిచయం చేసే అరుదైన గీతం.
నిన్న రిలీజ్ అయిన కేశవ చంద్ర రమావత్ (కేసీఆర్) సినిమాలోనిదీ గీతం. చిత్ర బృందానికి అభినందనలు.
(కొత్త తరం మిత్రులకు ఒక సూచన. ఈ గీతంలో ఉన్న అన్ని అంశాలు, వైతాళికుల గురించి తెలుసుకుంటే మీకు తెలంగాణ గురించి దాదాపుగా అంతా తెలిసినట్టే.)
కేసీఆర్ గురించి ఎన్నో పాటలు వచ్చాయి..
ఎన్నో సూపర్ హిట్ అయ్యాయి. కానీ ఇది ఎవరు రాసోరో గానీ అధ్భుతం. ఆయన గురించి ఇంత అద్భుతంగా ఎవరు వర్ణించలేదు ... #kcr#TelanganaAnteKCR#KTR#Telangana
🎶 మలిపోరు తొలిపొద్దు మన చంద్రశేఖరుడు...
కల నిజము చేసిన మన కథానాయకుడు 🎵
An ode to rich cultural, historical legacy, and all the stalwarts of #Telangana.
#TelanganaTejam song from Keshav Chandra Ramavath movie 👇
🔗 https://t.co/2nfw1v9nRW
🔷 ఖమ్మం ఎంపీగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు, సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు గారినే మళ్ళీ గెలిపిద్దాం
🔹పాల్వంచ పవర్ ప్లాంట్‌లో ఒక దినసరి కూలీగా జీవితం ప్రారంభించిన నామా నాగేశ్వర్ రావు.. అంచెలంచెలుగా ఎదిగి సొంత కంపెనీలు స్థాపించే స్థాయికి చేరారు.. ప్రస్తుతం కొన్ని వేల మందికి ఉపాధి అందిస్తున్నారు
🔹బీఆర్ఎస్ ఎంపీగా, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా.. పార్టీ గళాన్ని లోక్‌సభలో బలంగా వినిపించారు. విభజన హామీలు, బయ్యారం ఉక్కు, కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులు.. ఇలా ఎన్నో అంశాలను లోక్‌సభలో లేవనెత్తారు
🔹రెండు పర్యాయాలు ఎంపీగా పని చేసిన నామా నాగేశ్వర్ రావు.. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా కితాబునందుకున్నారు. నామా ట్రస్ట్ ద్వారా కొన్ని వేల మంది అభాగ్యులకు అండగా నిలిచారు
🔹నామా గారి సీనియారిటీకి, సిన్సియారిటీకి మద్దతు తెలుపుతూ.. ఖమ్మం ఎంపీగా మరోసారి నామా నాగేశ్వర్ రావు గారినే భారీ మెజారిటీతో గెలిపిద్దాం
✊ ఖమ్మం ప్రజల గొంతుకను మళ్ళీ లోక్‌సభకు పంపిద్దాం
🚗 కారు గుర్తుకే మన ఓటు
New mini project! We've built a small explorer to visualize self-reported election affidavits from 2019 (and 2024 where available) and each MP's parliamentary activity. Go have a look for your own constituencies 👀 More data coming in future updates.
🔗 https://t.co/aW8SofVjHk