ఆంధ్రప్రదేశ్ సియం ఏకంగా మార్ఫింగ్ ఫోటోలు వేసి, నా మీటింగ్ కి ప్రజలు వచ్చారు అని చెప్పుకోవటం దేశ చరిత్రలో ఎప్పుడైనా చూసారా ? డ్���ోన్ షార్ట్స్ తో, గ్రీన్ మ్యాట్ తో నిన్న దొరికిపోయారు. అందుకే, ఇప్పుడు ఏకంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వదిలారు
https://t.co/ZOINDoYj72
ఈ ఫోటోని, ఎలా మార్ఫింగ్ చేసి. ప్రజలను మభ్య పెట్టాడో చూడండి.
జగన్.. నీకు ప్రజల మద్దతు లేదు. నువ్వు ఎంత మభ్య పెట్టాలని చూసినా, ఎన్ని చీప్ ట్రిక్స్ వేసినా, ప్రజలు నిన్ను చిత్తు చిత్తుగా ఓడించటం ఖాయం.
#VFXPartyYSRCP
#SiddhamFlopShow
#GreenMatSiddham
జగన్ అధికారానికి పోయేకాలం దగ్గర పడింది. లెక్కెట్టి చూస్తే గట్టిగా 30 రోజులు. ఆ తర్వాత జనానికి శుభం కార్డు. జగన్ కి ఎండ్ కార్డు.
#YSRCPInPanic#JaganLosingBIG
Honouring PV Narashima Rao with Bharat Ratna is a welcome news. When he initiated the economic reforms, commonly known as the LPG policy, many were fiercely against the policy. Now the whole country is reaping the benefits of that policy.
#BharatRatnaPVNR@JaiTDP
*తెలుగుజాతి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన మొనగాడు కీ.శే. నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుని స్మృతికి నివాళులర్పిస్తోంది తెలుగుదేశం*
#NTRLivesOn#JoharNTR#iTDPforTDP
Dear @realyssharmila Garu,
Please accept my heartfelt thanks for the wonderful Christmas gifts. Nara family wishes you and your family Merry Christmas and a Happy New Year.
ఈ రోజు ఉదయం పార్లమెంట్ సభ్యుడు శ్రీ రఘురామ కృష్ణంరాజు గారు ,వారి సతీమణి మరియు నా ప్రాణ స్నేహితుడు అయినటువంటి భరత్ తో కలిసి వైకుంఠ ఏకాదశి పర్వదినాన కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరిగింది.
@JaiTDP@Nallarikishore
@RaghuRaju_MP
అనారోగ్యంతో ఉన్న తన తల్లిని పరామర్శించడానికి వచ్చిన యష్ ని ఎయిర్ పోర్ట్ లో దిగగానే అక్రమ అరెస్ట్ చేసి మంగళగిరి డిజిపి ఆఫీసుకు తరలించిన ఏపి పోలీసులు. చాలా కాలం నుండి అతని కుటుంబసభ్యుల్ని వేధిస్తున్నప్పటకి, అతని గళం ఆపలేదు.. యశస్వి అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నాం
#WeStandWithYash